Latest Posts (a real-time view of activity)
 
చోళ్కారు బీదవాడు. వాని కుటుంబము చాల పెద్దది. కనుక షిరిడీ యాత్ర చేయుటకు ఖర్చు పెట్టుకొన లేకుండెను. అందరికి తెలిసిన లోకోక్తి ప్రకార మెవరైన పర్వత శిఖరమునైన దాటవచ్చునుగాని బీదవాడు తనయింటి ద్వారమునే దాటలేడు.
327d ago
చేతిలో చిరుతలు మెడలో పూలమాల ధరించే వాడు. ఇది తక్కిన హరిదాసులు యవలంభించు పద్ధతికి వ్యతిరేకము. నారద మహర్షి యే హరికధలు ప్రారంభించినాడు?
328d ago
నారదీయ కీర్తన పద్ధతి; చోల్కారు చక్కెరలేని టీ త్రాగినది;
328d ago
లేదనినచో యెవరివద్ద నయిన బదులు పుచ్చుకొనిగాని, భిక్ష చేసిగాని యివ్వవలసిన దని యనుచుండెను. కొందరి వద్ద నుంచి యొకే రోజు మూడు నాలుగు సారులు దక్షిణ కోరుచుండెను. 
329d ago
బాబా దక్షిణ రూపముగా కావలసినంత ధనము వసూలు చేసినప్పటికి దానినంతయు యానాడే పంచిపెట్టుచుండెను. ఆ మరుచటి యుదయమునకు మామ్మూలుగా బీద ఫకీరువలె యగుచుండెను. 10 సంవత్సరముల కాలము వేలకొలది రూపాయలను దక్షిణ రూపముగా పుచ్చుకొనినను బాబా మహాసమాధి పొందునప్పటికి
329d ago
బృహదారణ్యక వుపనిషత్తులో ప్రజాపతి దేవతలను, మానవులను, రాక్షసులను "ద" యను యక్షరముతో సలహా యిచ్చెను. ఈ అక్షరము వల్ల దేవతలు "దామము" నవలంబించ వలెనని గ్రహించిరి. (అనగా యాత్మను స్వాధీన మందుంచుకొనుట) మానవులు యీ యక్షరమును "దానము" గా గ్రహించిరి. రాక్షసులు దీనిని దయ యని గ్రహించిరి.
330d ago
కొకొన్నాళ్ళకు వారికి 12 గురు సంతానము కల్గిరి. కాని నలుగురు మాత్రము బ్రతికిరి. ఈ యధ్యాయము చివరను హరివి
330d ago
"కష్టదశలో నున్నవా రనేక మంది నీ దర్శనమునకు రాగా వారిని వెంటనే రక్షించి కాపాడెదవు. ఈ సంగతివిని నీపాదముల నాశ్రయించితిని గనుక దయయుంచి నాకు నిరుత్సాహము కలుగ జేయుకుము." బాబా వానిని నిశ్చయించుకొన్న
330d ago
Thank you Sai.
330d ago
( నాంధేడు పట్టణ నివాసియగు రత్తంజి. )
331d ago