సాయిలీల పత్రిక రావడం లేదు అని చింతిస్తున్న వృద్దుడికి, బాబా వారు స్వయంగా వెళ్ళి ఇచ్చుట

హే సాయినాథ్, నేను నీ "సాయిలీల", నీ చరిత్ర చదివి తరించ దానికి ఎంతో ఉత్కంఠతో, ఎన్నో రోజులుగా, ఆశగా ఎదురు చూస్తున్నాను. నాకు తెలుసు, కానీ ప్రజలకు ఏమి తెలుసు, నేను పడే వ్యధ,కష్టం, వాళ్ళకు అనుభవం కూడా ఉండదు. వూహించి కూడా వుండరు. ఎన్నో రోజులుగా ఎదురు తెన్నులు కాస్తున్నాను నీ శ్రీ Read More ...

వేరు వేరు ప్రాంతాలలో వున్నా అన్న, చెల్లిని ఏక కాలములో అనుగ్రహించిన బాబా వారు

ఇది తిరుపతిలో జరిగింది. అది 1980 సంవత్సరం శ్రీమతి నాయుడు తన పూజా - గదిలో భక్తి పూర్వకంగా పూజలో నిమగ్నమై వుంది. అప్పుడు ఒక సత్ పురుష్ ఆమె ఎదురుగా దర్శనం ఇచ్చాడు. ఆయన తలమీద పెద్ద జటలు వున్నాయి. ఆయన ఆమెను అడిగాడు, ఏమి, నీకు నన్ను చూస్తె భయం వేయలేదా! ఆమె Read More ...

సాయినాథుడు train లో శ్రీమతి మణిశంకర్ ను రక్షించిన విధానం

1972 సంవత్సరం శ్రీమతి మణిశంకర్ ఒంటరిగా పూనాకు వెళ్తూవుండినది. ఆమె "డెక్కన్ క్వీన్" అనే train లో ఒక సీటు రిజర్వు చేసుకుంది. ఇంక ఒక 10 నిమిషాలకు train ఆ station నుంచి బయలు దేరుతుంది.ఇంతలో ఆమెకు టీ తాగాలనిపించి క్రిందికి దిగి టీ తీసుకొని, తన seat లోకి ఎక్కి కూర్చుంది. ఇంతలో Read More ...

Cheque bounce కాకుండా పరిచయస్తుని రూపంలో భక్తుని వద్దకు వెళ్ళి , ధన సహాయం చేసిన బాబా వారు

నేను ఒక హోమియోపతి Doctor ని శిరిడీలోనే ఒక clinic పెట్టుకున్నాను. నాకు సాయిబాబా మీద చాలా నమ్మకం వున్నా, ఇలాంటి అనుభవాన్ని ఆ దేవదేవుడు కలిగిస్తాడని నేను ఎప్పుడు అనుకోలేదు. ఆ సాయినాధుడు ఎందరినో, ఎన్నో, ఎన్నో రకాలుగా రక్షిస్తున్నాడు. తన చెంతకు చేర్చుకుంటున్నాడు. సప్త సముద్రాల ఆవల తీరంలో వున్న వాళ్ళను  దారం Read More ...

సమాధి మందిరములో 5 నిమిషాలైనా గడపాలనుకున్నా భక్తుని, 3 గంటలపాటు అనుగ్రహించిన బాబా వారు

సాయినాథుని మహిమలు వింటూవుంటే నా శరీరంలో అలోకికమైన, అద్వితీయమైన భక్తి భావం పొంగిపొరలుతుంది. నేను కూడా అందరు సాయి భక్తులలాగా ఎప్పుడు బాబా పిలిస్తే అప్పుడు శిరిడీ వెళ్తూవుంటాను. నేను నా జీవితకాలంలో ఎన్నో సార్లు శిరిడీ వెళ్ళాను. శిరిడీ సాయిబాబా దర్శనం అయినాక కలిగే అలౌకిక ఆనందం, వర్ణించనలవి కానిది. ఇంతకు నేను ఎవరో Read More ...

దొంగల బారినుండి తన భక్తుని, బాబా కాపాడిన లీల

  నేను 20 th June 1980  ఉత్తరప్రదేశ్ లో వున్న మోనపురి జిల్లాలో  పుట్టాను. హైస్కూల్ చదువు అంతా మా ఊరిలోనే పూర్తిచేశాను.inter and graduation ఆగ్రా లో చదివాను. ఇంకా చదువుకోవాలని లేదు నాకు. అయినా ఒక సంవత్సరము ఆగ్రా లోనే ఒక company లో ఉద్యోగం చేశాను. అక్కడ మంచి అవకాశాలు Read More ...

మందిర మొదటి మెట్టు కూడా ఎక్కని విద్యార్థి, తరువాత తన జీవిత పర్యంతం బాబా పట్ల శరణాగతి చూపుట

నేను 1984 సంవత్సరం లో  లోధీ Road దయాల్ సింగ్ కాలేజీలో B .Sc చదివేవాడిని. నేను పరిక్ష ఫలితాల కోసం కాలేజికి పోయినాను. ఇంకా ఫలితాలు రాలేదు అన్నారు. నిరాశతో నేను నా స్నేహితుని ఇంటికి పోయినాను. దారిలో మూడు మందిరాలు వస్తాయి. నేను మూడు మందిరాలకు వెళ్ళి నమస్కారం పెట్టుకున్నాను. మూడో మందిరం మొదటి Read More ...

సాయి బాబా దర్శనంతో తో భక్తునికి దీర్ఘకాలంగా వున్నా కడుపునొప్పి మాయమగుట

నాకు ఒక ట్రావెల్ agency వ్యాపారం వుండేది. అలా ఒకసారి 2007 లో నా దగ్గరికి శిరిడీ వెళ్ళడానికి 20 మంది Group గా వచ్చారు.కానీ ఎదో కారణం వలన వచ్చిన వాళ్ళు వెనక్కి వెళ్లిపోయారు. నా trip cancel అయింది. అప్పుడు అనుకున్న పోనీ నేను ఒక్కడినే వెళ్ళివస్తాను, కాని నా భార్య వద్దు Read More ...

మందులతో నయం కానట్టి భక్తురాలి జబ్బు బాబా ఊధీ ద్వారా బాగాగుట

ఈ రోజు ఈ సాయి లీల రాయగలుగుతున్నానంటే దానికి కారణం ఆ సాయినాధుడే. మేము అందరం పరోలా జిల్లా, జలగావ్ లో వుండేవాళ్ళం. 2007 సంవత్సరం జూలై నెల కాలు కదలడం ఆగిపోయింది. నడవలేక పోయేదాన్ని, అసలు మంచం నుంచి దిగలేని పరిస్థితిలో వుంటిని. Doctor దగ్గరికి అతి కష్టం మీదట వెళ్ళి అన్ని tests Read More ...

Page 1 of 14212345...102030...Last »