Sai Baba…Sai Baba..Quiz…..11 – 01 – 2018



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Winner : V.hanumantharao

Welcome to your Sai Baba---Sai Sai Baba---Sai Baba-- 50 -- 11 - 10 -2018

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

దత్తోపంతు .............తో 14 సంవత్సరములు బాధపడెను?

ఒక మకరసంక్రాంతినాడు మేఘుడు బాబా శరీరమునకు చందనము పూసి గంగానదీ జలముతో అభిషేకము చేయదలంచెను.మేఘశ్యాముడు రాను పోను .............. క్రోసుల దూరము నడచి గోమతీనదీ తీర్థము తేవలసియుండెను?

1915 .............లో గోవింద బాలారాంమాన్ కర్ శిరిడీకి పోయి తన తండ్రికి ఉత్తరక్రియలు చేయవలెననుకొనెను?

ఒకసారి బాబా మిక్కిలి .............  నాటిన ఇనుపస్తంభమును ఒక చేతితో బెకలించుచు,రెండవచేతితో తాత్యాపాటీలు పీకను బట్టుకొనెను?

బాబా అడవులకు బోవుట మాని మసీదులోనే కూర్చుండి భోజనము చేయసాగిరి.అప్పటినుంచి పొలములో తిరిగి బాబాను వెతకిపట్టుకొను శ్రమ ఎవరికి తప్పినది?

వెంటనే,తనకు వంకాయ వేపుడు కూడ అప్పుడే కావలెనని ............. అడిగెను?

ఒకసారి నానాసాహెబు డేంగలే సుమారు …………. మూరల పొడవు,ఒకజానెడు మాత్రమే వెడల్పు గల యొక కఱ్ఱబల్లను బాబా పడకకని తెచ్చెను?

ఎవరు నాసిక్ నివాసి?

మహాభాగవతములో ............. యోగులు తన సజీవప్రతిరూపములని ఉద్ధవునకు చెప్పియున్నారు?

Respected Devotees, thank you for your time. Please share this quiz to other devotees also.

Name Phone Number

Respected Devotees…please attempt the Quiz and be a part of Sai Baba activity. Thank you.

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles