సాయిబాబా

నేను అందరినీ సమానంగా చూస్తాను.-సాయిబాబా

సహాయం కోసం నిజాయితీగా,నిష్కపటంగా,హృదయపూర్వకంగా అడగండి.అడిగిన తరువాత సద్గురువును ఆయన పద్ధతిలో సహాయం చెయ్యనివ్వండి.-శ్రీబాబూజీ

నన్నాశ్రయించి,సదా నన్ను స్మరించుకునే వారిని రక్షించేందుకు నా సమస్తాన్ని ఇచ్చెదను.-శ్రీ సాయిబాబా

మనమంతా సాయి భక్తులం-ఆ గుర్తింపులోని ఆనందాన్ని ఆస్వాదిద్దాం!-శ్రీబాబూజీ

నా బిడ్డలను నేను కాపాడకపోతే ఇంకెవరు కాపాడుతారు?-శ్రీ సాయిబాబా

నీవెంత సంతోషాన్ని నిశ్చింతను పొందుతున్నావన్నదే,నీ గమ్యంవైపు ఎంత ప్రయాణించావన్న దానికి గుర్తు.-శ్రీ బాబూజీ

నాపై నీ దృష్టి నిలుపు;నా దృష్టి ఎప్పుడూ నీ మీదనే ఉన్నదని గ్రహిస్తావు-శ్రీ సాయిబాబా

మన చేయి పట్టుకొని శుభ్రమార్గంలో నడిపించడమే బాబా పథం.-శ్రీబాబూజీ

నీవు చూసేదంతా కలిసే నేను.-శ్రీ సాయిబాబా

మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:

2 thoughts on “సాయిబాబా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *