మహాలక్ష్మి మందిరము

షిరిడిలోనున్న లక్ష్మీ మందిరము చాలా ప్రశస్తమైనది. గణపత్ అనే భక్తునకు లక్ష్మీ మందిరం దగ్గర వున్న నల్లకుక్కకు పెరుగన్నపెట్టు నీ జ్వరం వెంటనే తగ్గిపోతుంది అని చెప్పారు బాబా. అటువంటి ప్రసిధ్ధ మందిరం.