నరసింహ మందిరము

ఈ మందిరము చావడి పక్కన బాబా భక్తుడైనా సకారామ్ ఇంటి దగ్గరలో ఉంది. బాబా అప్పుడప్పుడు సకారామ్ ఇంటికి బిక్షకు వెళ్ళేవారు. సకరామ్ వంశస్థులు ఈ మందిరాన్ని 1960లో నిర్మించారు.