మేము శిరిడీ నుంచి వస్తున్నాం బాబా సమాధికి కట్టే చాదర్, ఈ చనిపోయిన వ్యక్తికి కప్పాలి

బాబా వారి ఆశీర్వాదానికి మరో నిదర్శనం మీ ముందు వుంచుతున్నాను. ఇది ఎప్పుడో జరిగింది కాదు. December 2017 లో జరిగింది. మా అక్క (అంటే మా పెద్దమ్మ కూతురు) గారి భర్త అంటే నాకు బావ గారు 2017 December 6 th న స్వర్గస్థులైనారు. ఆయన గత 6 నెలలుగా lung cancer తో Read More ...

" ఓ దత్త సాయి" నా బాబు రాహుల్ ను మీరే రక్షించాలి

నా మనువడు రాహుల్ కు  1 1/2 సంవత్సరముల వయసు అప్పుడు 15 రోజుల పాటు సాయంత్రం అయ్యేసరికి జ్వరం వచ్చేది, మళ్ళీ తెల్లవారి 4 గంటలకు తగ్గుతు ఉండేది. దినమంతా బాగా తిరిగేవాడు, ఆడుకొనేవాడు, మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి జ్వరం. జ్వరం వలన వాడు పాలు తాగేవాడు కాదు, భోజనం చేసేవాడు కూడా కాదు. అందువలన Read More ...

"సాయి, ఆ వుంగరాలు అన్ని మీరే తీసేసుకున్నారా! నేను ధన్యురాలను తండ్రి"

అది 2006 వ సంవత్సరం నేను, నా భర్త, పిల్లలు, శ్రావణ మాసంలో శిరిడీకి వెళ్ళాము. బాబా దర్శనం సమాధి మందిరం లో అయ్యాక ద్వారకామాయి లో దర్శనానికి వెళ్లి దర్శనం అయ్యాక అక్కడే కూర్చున్నాము. అప్పుడు నా మనసులో ఒక ఆలోచన వచ్చింది. నేను నా భర్తతో అన్నాను. ' మనం ఏప్పుడు శిరిడీ Read More ...

నువ్వు ఒక్క అడుగు ముందుకు వేయి, బాబా నిన్ను తన దగ్గరకు లాగుతాడు.

ఒకనకప్పుడు నేను చాలా కష్టాల్లో వుంటిని. శిరిడీ కి వెళ్ళిరావాలని చాలా సార్లు సంకల్పం చేసుకొని పైసలు కూడా కూడపెట్టాను. పైసలు ఖర్చు అయిపోయేవి కానీ శిరిడీ వెళ్ళలేక పోయేవాడిని, అందుకే చాలా నిరాశగా వుండేవాడిని. బాబా నన్ను ఎందుకు రానివ్వటం లేదు, నేను అయన తన వాళ్ళను పిచ్చుక కాళ్ళకు దారం కట్టి లాగినట్లు Read More ...

సమాధి నుంచి సమాధానం చెప్పిన సాయి

సాయినాధుడు శిరిడీలోనే వున్నాడనుకుంటే మనం చాలా పొరపాటు పడుతున్నాం. అయన అన్ని చోట్ల ప్రతి క్షణం సప్తసముద్రాల ఆవల కూడా ఎవరెవరు ఎక్కడ నుంచి పిలిచినా అక్కడికి వెను వెంటనే పరుగులు పెట్టుకుంటూ వచ్చేస్తారు. అలాంటిదే ఇప్పుడు నేను చెప్పబోయే అనుభవం. ఏన్ని సార్లు ఆయన నా మొర విన్నారో, నేను లెక్కల్లో చెప్పలేను. వాటిల్లో Read More ...

ఊధీ మహిమతో భక్తురాలి అనారోగ్యాన్ని తగ్గించి 'గౌరి గణపతి' పూజ నిర్విఘ్నంగా జరిపించిన బాబా వారు

గౌరి గణపతి(గణేష్ చతుర్థి) రావడానికి కొన్ని రోజులే వుంది. మా దేశంలో అంటే మహారాష్ట్రలో చాలా పెద్ద ఉత్సవం. మేమంతా పండగ సందడిలో వున్నాం. ఒక రోజు రాత్రి వున్నట్లుండి నా వీపు మీద చాలా దురద, నొప్పి వేసింది. ఏమై వుంటుంది అనుకున్నాను. చూస్తే చిన్న కురుపు లేచింది, పోతుందులే అనుకున్నాను అది రాత్రి Read More ...

"బాబా నేను ఏడు గురువారాలు నల్ల కుక్కకు పెరుగు అన్నం తినిపిస్తాను"....నా కష్టాములను తొలగించు తండ్రి

ఇది చాలా అద్భుతమైన అనుభవం బెంగళూరు కర్ణాటకలో నివసించే వందనా కామత్ ఇలా అంటున్నారు. బాబా చమత్కారం జరిగే కొన్ని సంవత్సరాల క్రిందటి వరకు నాకు బాబా గురించి కాని, ఆయన నివసించే ప్రదేశం కాని అసలు తెలియదు. అలాంటి వందన ఇప్పుడు సంపూర్ణంగా బాబా మయం అయింది. ఒక్కప్పుడు వందన వాళ్ళ కుటుంబం చాలా Read More ...

నాకు మంచి ఉద్యోగం,ఆర్థికస్థితి ఇప్పించమని బాబాని వేడుకునేవాడిని.

నేను ఉండగా నా భక్తుని ఇంట అన్న పానీయాలకు లోటు ఏల.... అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాధి రాజ యోగి రాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు  సాయినాథ్ మహారాజ్ కి జై సాయిబంధువు ,షిర్డీ వాస్తవ్యులు అయిన దేశముఖ్ గారి అనుభవం తెలుసుకుందాము.... మాది ఉమ్మడి కుటుంబం.నేను 25 సంవత్సరాల క్రితం మా Read More ...

Page 4 of 167« First...23456...102030...Last »