Category: Telugu Miracles


This Audio Prepared by Mrs Lakshmi Prasanna అనుభవం:1 నేను కర్లపూడిలో ఉపాధ్యాయినిగా పనిచేస్తున్నప్పుడు చింతవరంలో రోడ్డు సరిలేని కారణంగా బస్సు సరిగా వచ్చేది కాదు. నేను స్కూలుకీ 9 గంటలకు చేరుకోవార్ల. ప్రతిరోజు బాబా గుడికి వెళ్ళి స్కూలుకి వెళ్లేదాన్ని. బస్సు రాని కారణంగా ప్రతిరోజు వాంజీవాకా రోడ్డు దాకా నడిచి వెళ్ళాల్సి Read more…


This Audio Prepared by Mrs Lakshmi Prasanna సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు అప్పట్లో ద్వారకామాయిలోకి అడుగుపెట్టగానే రాత్రి పొద్దుపోయిన సమయంలో కూడా కొంత మంది భక్తులు ధ్యాన నిమగ్నులై ఉండటం సాధారణంగా కనిపించే దృశ్యం. కొత్తగా ధ్యానం ప్రారంభించే భక్తులు ద్వారకామాయిలో ఉన్న ఆయన చిత్రపటం ముందు కూర్చొని ఆయన రూపాన్ని ధ్యానిస్తారు. Read more…


This Audio Prepared by Mrs Lakshmi Prasanna ఒకసారి రాధాకృష్ణ స్వామీజీ షిరిడీ వెళ్లారు. అక్కడ భక్తులైన ఒక కుటుంబమువారు స్వామీజీని తమ ఇంటికి భోజనమునకు రమ్మని పిలిచిరి. స్వామీజీ భోజనంలో కారము ఎక్కువయున్న భుజించరు. అందువలన వారు అంగీకరించుటకు వెనుకాడిరి. మరుసటి రోజున భోజన సమయమునకు ఆదంపతులే ఆహారమును తీసుకొని రాధాకృష్ణస్వామీజీ యున్నగది Read more…


This Audio Prepared by Mrs Lakshmi Prasanna కేశవయ్య గారి ఇంట్లో ఏమిచేసుకున్నా బాబాకు పెట్టుదురు. ఒకరోజు వారిఇంటిలో హొళిగలను చేసుకొనిరి, మడికట్టుకుని తయారుచేయనందున వాటిని బాబాకు నైవేద్యము పెట్టకయే వారు భుజించిరి. ఆరోజు రాత్రి బాబా స్వప్నమున కేశవయ్య గారికి కనిపించి “నాకు పెట్టకుండ మీరు హొళిగలను తింటిరి” అని జ్ఞాపకము చేసిరి. Read more…


అనంతకోటి బ్రహ్మాండ  నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై. This Audio Prepared by Mrs Lakshmi Prasanna నేను నా భార్య తెలుగులో “సాయిలీల” పుస్తకం చదవగానే మాకు విజయవాడలో వున్న కూతురికి ఆరోగ్యము సరిగా లేదని వార్త వచ్చింది. మేము మరుసటి రోజు విజయవాడ వెళ్ళాలని నిర్ణయించుకున్నాము. ఆ రోజు రాత్రి నా భార్యకు కలలో ఒక వృద్ధుడు కనిపించి “భయపడవద్దు”, Read more…


This Audio Prepared by Mrs Lakshmi Prasanna ఇది అద్భుతమైన లీల. రంగాచారిగారు స్వయముగా రచయితకు చెప్పిన లీల. శ్రీ మహాభాష్యం రంగాచారిగారి మాటలనుండే తెలుసుకుందాము. “1992 అక్టోబరులో హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో బాబా విగ్రహము ప్రతిష్టించుటకు నన్ను (రంగాచారిగారిని) రమ్మనమని అచ్చటివారు ఆహ్వానించిరి. అప్పటి వాతావరణ పరిస్థితులలో ఆ ప్రదేశమునకు ప్రయాణము Read more…


This Audio Prepared by Mrs Lakshmi Prasanna డాక్టర్ మాధవ్ రామచంద్ర తగరే అహ్మద్ నగర్ జిల్లాలోని దశరధ్ వాడి నివాసి. ఆయన కి ఎదురైన ఒక వింత అనుభవం శ్రీ యం.వి.కామత్ మరియు శ్రీ వి.బి.ఖేర్ లు సంయుక్తంగా రచించిన ’సాయిబాబా ఆఫ్ షిర్దీ, ఎ యూనిక్ సెయింట్’ (జైకో ప్రచురణ, ప్రధమ Read more…


అందరికీ నమస్కారం నా పేరు సాయి శ్రీ ఇది నేను పెట్టుకున్న పేరు భద్రతా రీత్యా నా అసలు పేరు గోప్యంగా పెట్టుకున్నాను క్షమించండి నా జీవితం ఒక దశ లో అంతా చీకటిగా కనిపించింది , భర్త తాగుడు వ్యసనం తో విరక్తి చెందిన నేను నా బిడ్డను తీసుకొని భర్త కి దూరంగా Read more…


This Audio Prepared by Mrs Lakshmi Prasanna సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు 1917 వ.సంవత్సరం వైశాఖమాసంలో ఒక డాక్టరు, తన భార్య కొడుకుతొ సహా షిరిడీకి వచ్చాడు. అతని కొడుకుకి దెయ్యం పట్టి పీడిస్తూ ఉంది. తన కొడుకును పట్టి బాధిస్తున్న దెయ్యాన్ని బాబా వదలకొడతారనే ఉద్దేశ్యంతో కొడుకుని షిరిడీకి తీసుకొని Read more…


This Audio Prepared by Mrs Lakshmi Prasanna శ్రీ వేమూరు వెంకటేశ్వర్లుగారు 1941 లో రేపల్లెలో స్వగృహమును నిర్మించుకొని అందులో నివాసముండుచుండిరి. వీరు ప్రతి గురువారం శ్రీ సాయి సహస్రనామ పూజచేసి ధ్యానము చేయువారు. 1942 మార్చి 21 వ తేదీ రాత్రి గం.12-00 ల వరకు సాయిబాబాను స్తుతి చేయుచు కొంత సేపు Read more…


This Audio Prepared by Mrs Lakshmi Prasanna ఈ పేరూరి శర్మగారు ఆ డబ్బుతో పుస్తకము ముద్రించక స్వంతమునకు వాడుకొనెను. వాస్తు పద్మాకరము ముద్రణ జరుగుటలేదు. ఏవో అడ్డంకులు వచ్చుచుండెను. తన మిత్రుడైన రావుగారికి ఈ విషయమంతయు చెప్పెను. అప్పుడు మిత్రుడు “శ్రీ సాయి ఇచ్చిన సొమ్ము రూ.200/- లు ఎవరి సొమ్మని దిగమ్రింగితివి. Read more…


సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు This Audio Prepared by Mrs Lakshmi Prasanna ఈ రోజు అమెరికా నుండి ఒక సాయి భక్తురాలి కి బాబావారు చూపిన లీల, జరగబోయే పెద్ద ప్రమాదం నుండి ఎలా సూచనప్రాయంగా తెలిపి రక్షించారో చదవండి. అమెరికా లో మెమోరియల్ డే కి లాంగ్ వీకెండ్ ( అంటే Read more…


సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు This Audio Prepared by Mrs Lakshmi Prasanna బాబాగారు జీవించి ఉన్న రోజులలో జరిగిన సంఘటనలలో ఒక సంఘటనను మహదీ బువా గారు ఈ క్రింది విధంగా వివరించారు. ఇప్పుడు నేను చెప్పబోయే సంఘటన లో భక్తుని పేరు తెలియక పోవటం మన దురదృష్టకరం . చైనా బజార్ Read more…


This Audio Prepared by Mrs Lakshmi Prasanna బొంబాయి నివాసి మణి షాహుకార్ చాలా కష్టకాలాన్ని అనుభవిస్తోంది, క్రుంగిపోయి దుఖాన్ననుభవిస్తోంది. ఆమె పొరుగువారు 1942 లో పూజ్యశ్రీ నరసింహస్వామి ని వారింటికి ఆహ్వానించారు. ఆమె కష్టాలనెరిగిన నరసింహస్వామి ఆమెను పక్కకి తీసికునిపోయి ’విచార పడకు. సాయిబాబా ని ఎందుకు శరణు వేడటం లేదు?’ అని Read more…


This Audio Prepared by Mrs Lakshmi Prasanna మణి షాహుకారు కి 1950 తీవ్రమైన గొంతునొప్పి వచ్చింది. గొంతు బొంగురు పోవడం, గులక రాళ్లు గొంతులో వున్న భావనతో ఆమె తీవ్రంగా బాధపడసాగింది. అన్ని రకాల వైద్యాలూ, హోమియో, అల్లోపతి, ఆయుర్వేదిక వాడింది కానీ ఎవరూ ఆమె వ్యాధి ఏమిటో తెలిసికో లేకపోయారు. ఆమె Read more…


సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు This Audio Prepared by Mrs Lakshmi Prasanna పురందరేకు బాబాపై అంతులేని ధృఢమయిన విశ్వాసం. ఆయన తన కూతురుకు గాని భార్యకుగాని ఎప్పుడయినా అనారోగ్యం కలిగితే, చూసుకోవడానికి బాబా ఉన్నారనే ధీమాతో ఉండేవాడు. ఒకసారి ఆయన భార్య ఉదయం 3 గంటలనుంచి 8 గంటల వరకు ఆగకుండా వాంతులు Read more…


This Audio Prepared by Mrs Lakshmi Prasanna సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు శ్రద్ధ, సబూరీ   బాబా పట్ల మనకు  ఉండాలే కాని, బాబా అధ్బుతమైన లీలలని ప్రదర్శిస్తారు. 13 సంవత్సరాలుగా నేను బాబాని పూజిస్తూ ఉన్నాను. ఉద్యోగాన్వేషణలో నేను బొంబాయికి వచ్చినపుడు నా చేతిలో చిల్లిగవ్వ లేదు. కొద్దిపాటి దుస్తులతో వచ్చాను.  ఒక Read more…


సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు This Audio Prepared by Mrs Lakshmi Prasanna ఈరోజు సాయిలీల ద్వైమాసపత్రిక మే-జూన్, 2008 సం.సంచికలోని బాబా లీల మరొకటి తెలుసుకొందాము. రోజూ రాత్రయేటప్పటికి నేను జ్వరంతో బాధపడుతూ ఉండేవాడిని. అప్పుడు మా అమ్మాయి శిరిడీ వెళ్ళి బాబా దర్శనం చేసుకోమని చెప్పడంతో, మేము సికందరాబాద్ స్టేషన్ నుంచి Read more…

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles