Category: Telugu Miracles


నా పేరు రామయ్య. నేను కుటుంబంతో నాగోల్‌ లో వుంటాము (హైదరాబాద్‌). నేనొక బ్యాంకు లో పనిచేసి రిటైర్‌ అయ్యాను. 1954-55 సంవత్సరాలలోనే మా నాన్నగారయిన సుబ్రహ్మణ్యం గారికి ఒకాయన ద్వారకామాయి లో “బాబా బండ మీద కూర్చున్న ఫోటో ఒకటి తెచ్చిచ్చి, “నువ్వు దీనిని ఇంట్లో పెట్టుకో. నీకుచాలా బావుంటుంది” అని చెప్పారు. ప్రతి Read more…


మన మనసులో ఏముందో, మనం ఏం ఆలోచిస్తున్నామో ఖచ్చితంగా బాబాకి తెలుస్తుంది. మనం మనసులో అనుకొన్న చిన్న చిన్న కోరికలను సైతం బాబా నేరవేరుస్తాడు. నేను ఏ బాబా గుడికి వెళ్ళినా అక్కడ హారతి సమయానికి కనుక అక్కడ ఉంటే, హారతి నేను పాడాలి అనుకుంటాను. చాలా గుళ్ళల్లో అలా నేను హారతి పాడటం జరిగింది. Read more…


నాకు డిగీ పూర్తయి ఉద్యోగ ప్రయత్నంలో ఉండగా ఎంత ప్రయత్నాలు చేస్తున్నా నాకు ఉద్యోగం రావటం లేదు. ఆ సమయంలో నా మిత్రుడు “అరేయ్‌ ప్రమోద్‌ ఎందుకురా అంత బాధ పడతావు, బాబా  ఉండగా ఎందుకురా అంత ఇదవుతావు. ఇదిగో పుస్తకం చూడు “శ్రీ సాయి సచ్చరిత్ర, ఆయన జీవిత చరిత్ర పారాయణ 15 రోజులు Read more…


నా పేరు ప్రమోద్‌ కుమార్‌, వైదేహినగర్‌, వనస్థలిపురం, హైదరాబాద్‌ లో నా నివాసం. నేను ఫోటో, . వీడియోలు తీస్తూ సొంతంగా బిల్దింగ్‌ కాంట్రాక్ట్‌ లు కూడా చేస్తూ ఉంటాను. MBA చదువుకున్నాను, నేను, నాతోపాటు మా నాన్న తమ్ముడు ఉంటారు. మా చెల్లికి పెళ్లి అయిపోయింది. నేను చిన్నప్పటినుంచి బాబా గుడికి వెళ్ళేవాడిని. వేరే Read more…


నా పేరు సంతోషి రాణి. శ్రీకాకుళం జిల్లా లో ఉన్న పాలకొండ మా ఊరు. మా ఇంటి లో మా నాన్న, బాబాయి బాబా భక్తులు. వాళ్ళు ఏది వచ్చినా బాబా బాబా అంటూ ఉండేవారు. అందుకని బాబా తో నా పరిచయం అంటూ వేరే ఏమి లేదు. నాకు ఊహ తెలిసిన దగ్గర నుండి Read more…


నా పేరు సత్యనారాయణ. మా సొంత ఊరు భీమవరం. మేము ప్రస్తుతం హస్తినాపురం, హైదరాబాదు లో ఉంటాము. నేను ఇంటర్మీడియట్ బోర్డులో పని చేసి రిటైర్ అయ్యాను. మా ఇంట్లో 1954 సంవత్సరం నుండి బాబా ఫోటో ఒకటి ఉండేది. నాకు ఆయన గురించి తెలియదు. మేము హైదరాబాదు వచ్చిన కొత్తల్లో నేను సాయిబాబాది ఒక Read more…


మేము ఒకసారి కుటుంబం అంతా కలిసి షిరిడి కి వెళ్ళాము. బాబా దర్శనం అయ్యింది. హారతికి వెళదామని నిలబడ్డాము. బాబాని దర్శనం చేసుకుందామంటే మా నాన్న కెదురుగా పిల్లర్ (స్తంభం) అడ్డు వచ్చింది. ఎదురుగా T.V. ఉంది, T.V. లో చూస్తే బాబా కనపడతాడు కానీ T.V. లో నిన్ను చూడాలంటే ఇంట్లో నుండే చూడవచ్చుగా Read more…


నా పేరు సాయి ఆదర్శ్. మేము బాగ్ లింగంపల్లి లో వుంటాము. నేను ఒక software  కంపెనీ లో పని చేస్తున్నాను. మా చిన్నప్పటి నుండి మేము గుడి లోనే ఎక్కువ సమయం గడిపేవాళ్ళం. మా నాన్న గారు దత్తాత్రేయ భక్తులు. దత్తాత్రేయుడి తో పాటు మా ఇంట్లో బాబా ఫోటో కూడా ఉండేది. నేను 5 Read more…


మా పాపకి EAMCETలో మంచి రాంక్ వచ్చి దాని ఇష్టమైన బ్రాంచ్ లో సీట్ వచ్చింది, దాని స్నేహితులు చేరిన కాలేజీ లో చేరాలని దాని కోరిక.బాబా దయవల్ల అది కూడా నెరవేరింది. మా అమ్మాయికి ‘బాబా’ అంటే చాలా ఇష్టం. మేము ఎప్పుడైనా షిరిడి వెళితే తనే తన చేత్తో స్వీట్ తయారుచేసి అక్కడ Read more…


మా వారికి హార్ట్ ప్రాబ్లెమ్ ఉంది కదా, ”పేస్ మేకర్” అమర్చారు, అది పది సంవత్సరాలకి ఒక సారి మార్చాలి లేక పోతే దానిపని తీరు సరిగ్గా వుండదు అందుకని దానిని తొలగించి మళ్ళీ కొత్తది అమరుస్తారు లక్షల ఖర్చు వుంటుంది, అది పది సంవత్సరాలు పూర్తి అవుతున్న తరుణంలో ఒకసారి మాకు వనస్థలిపురం పనామా Read more…


కొన్ని రోజులకి నా కొక పాప పుట్టింది, ఆ తర్వాత ఏడాది నేను మా పిన్ని కూతురికి అవసరమని రక్తం ఇవ్వటానికి వెడితే డాక్టర్ నా చేయి పట్టుకొని నాడి చూసి నువ్వా! ఎలా ఇస్తావు చాలా నీరసంగా ఉన్నావు పైగా కడుపుతోటి వున్నావు, అంది అప్పుడు టెస్ట్ చేస్తే ఆరవనెల అని తెలిసింది, అప్పటి Read more…


ఒక రోజు మా వారు పని మీద వేరే ఊరు వెళ్లి వస్తున్నారు. ఇంకో అరగంటలో బస్సు దిగిపోతారు. తెల్లవారుజామున నాలుగు గంటల సమయం చీకటిగా ఉండటం మూలాన తను దిగాల్సిన స్టేజి దాటిపోతుందేమో అని బస్సులో నిలబడి చూస్తున్నారట. ఆ రోడ్ మీద దిగితే మా ఇంటికి అయిదు నిముషాలు నడక అందుకే అక్కడ Read more…


1997 నవంబర్ డిసెంబర్ నెలలో ఒక రోజు మా ఇంటికి బాబా వచ్చారు. మా అక్క వాళ్ళింట్లో ”శ్రీ సాయిసచ్చరిత్ర” పారాయణం వారం రోజులు చేస్తున్నాము. అది ఎలాగంటే ఉదయం మొదలు పెట్టి సాయంత్రం వరకూ అయి పోవాలి. అలా వారం రోజులు పారాయణం చేస్తాము. అలా అక్క చేయటం మొదలు పెట్టింది ముందు రోజు Read more…


నా పేరు సుహాసిని,  మేము హైదరాబాద్ వనస్థలిపురం లో వుంటాము, నేను ఒక సామాన్యమైన గృహిణిని. మేము మా నాన్న గారికి ఆరుగురం సంతానం, అందులో నేను చిన్నదాన్ని, ఆఖరుదాన్ని. నా చిన్నప్పుడు నేను అసలు దేవుడిని నమ్మే దానిని కాను దేవుడేమిటి, ఈ కులాలేమిటి మతా లేంటి? ఇంత మంది దేవుళ్ళేంటి? అన్ని కులా Read more…


వంద సంఖ్య ఏమిటో, పక్షి ఎగిరిపోవడం ఏమిటో నని నేను చాలా భయపడ్డాను. ఆ రోజు మొదలుకొని వంద రోజులు తిరిగేటప్పటికి మా సొంత ఇల్లు రిజిస్ట్రేషన్ అయిపోయింది. అది ఎలా అంటే, మేము ఉంటున్న ఇంటి ఓనర్ అకస్మాత్తుగా ఇల్లు ఖాళీ చేయమన్నాడు. ఎందుకంటే వాళ్ళ వాళ్ళు ఎవరో ఆ ఇంటికి వస్తారుట. ఆ వూరు Read more…


ఒక సారి మా ఆవిడ ఇంట్లో పారాయణం చేస్తోంది. అప్పుడు మా అబ్బాయి వయసు ఏడు సంవత్సరాలు ఉంటాయి. వాడు పైన మేడ మీద ఆడుకుంటున్నాడు. మా ఆవిడ చదివే అధ్యాయంలో పాము, తేలు లాంటీ విషప్రాణుల నుండి కూడా నన్ను నమ్ముకున్న వారిని నేను కాపాడుతాను, అని చదువుతుండగా, మా అబ్బాయి పైనుండి క్రిందకి Read more…


ఆ తర్వాత నాకు ఉన్నట్టుండి ఉద్యోగం మానేసి బిజినెస్ చేయాలి అనిపించింది. అదీ ట్రావెల్స్ పెట్టాలి అనుకున్నాను. ఒక కార్ కొన్నాను, అలాగే తర్వాత మూడు నాలుగు కార్లు కొన్నాను. అవి నేను ING వైశ్యా బ్యాంకు కి అద్దెకిచ్చాను. వాళ్ళు బాగానే వాడుకునేవాళ్ళు, బ్యాంకు వాళ్ళు ఏడాదికి ఒకసారి కేరళ ట్రిప్ కి వెళతారు. Read more…


ఒక రోజు మా ఆవిడ తనకొక కల వచ్చింది అంటూ కల చెప్పింది, ఆ కలలో బాబా నాకు కనపడ్డాడు, మన పూజ మందిరం లోంచి బాబా లేచి వెళ్ళిపోతున్నాడు, నేను చూసి, కర్ర పెట్టి బెదిరించి ”ఎక్కడికి పోతావు?” మమ్మల్ని వదిలి వెళ్ళిపోతావా? అని అడిగింది. బాబా ”సరే నేను వెళ్లనులే” అంటూ లోపలికి Read more…

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles