నా పేరు ప్రసాద్. మేము హైదరాబాద్ దోమలగూడ లో ఉంటున్నాము. నేను చిన్నప్పటి నుండి శివ పూజలు, సుబ్రమణ్య స్వామిని కొలుస్తుండేవాడిని. నేను పెద్దవాడిని అయ్యాక నాగపూర్ లో ఉద్యోగం లో చేరాను. కొద్ది రోజుల తర్వాత మా నాన్న గారిని నా తోటివాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి, నాకు ఎప్పుడు పెళ్ళి చేస్తావు అంటూ అడిగాను. అనుకోకుండా Read more…
Category: Telugu Miracles
మేము (ఒక భక్తురాలు) ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్నాము. మా బావ గారు, మరుదులు అంతా పెద్ద పొజిషన్స్ లో ఉన్నారు. మంచి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. మాకు చిన్న వ్యాపారం మాత్రమే మా వూర్లో వుండేది. మాకు నలుగురు ఆడపడుచులున్నారు. వాళ్ళకి, వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళకి, పేరంటాలకి చీరలు, బంగారాలు, పెట్టిపోతలకి అన్నదమ్ములందరికి వంతులు వేసేవారు. Read more…
నేను (ఒక భక్తురాలు) హైదరాబాద్, వనస్థలిపురం లో నివాసం ఉంటున్నాను. మా వారు ఉద్యోగ రిత్యా చాలా ఊర్లు తిరిగి వచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాము. మా దంపతులకి ఒక్కగానొక్క కొడుకు. వాడు DHMS చేసి ఒక హాస్పిటల్లో జాబ్ చేస్తూ వేరే ప్రాక్టీస్ కూడా చేస్తుంటాడు. నేను మా ఇంటి దగ్గర ఉన్న Read more…
మా చెల్లెలి ఇంట్లో జరిగిన ఒక సంఘటన ఇది. మా మరిది సంవత్సరానికి ఒకసారి అయ్యప్ప మాల వేసుకుంటాడు. ఆ సంవత్సరం అతనికి కొంచెం ఒంట్లో బాగుండక వేసుకోలేదు. మాల వేసుకోలేదు కదా కొంతమంది అయ్యప్పలకి భిక్ష అయినా పెడదామనుకుంది మా చెల్లెలు. వాళ్ళమ్మాయి ఫ్రెండ్ వాళ్ళ నాన్న కూడా అయ్యప్ప మాల వేసుకుంటూ ఉంటాడు, Read more…
భరత్ రావు గారి అనుభవములు ఎనిమిదవ మరియు చివరి భాగం మా అబ్బాయి ఏడాదిలో ఒక నెలరోజుల పాటు అఖండ దీపం పెట్టి ఒక వారం గురుచరిత్ర, ఒక వారం శ్రీ సాయి లీలామృతం ఇలా నెలంతా చదవటం అలవాటు. ఇలా చదువుతున్నన్నాళ్ళు జయమ్మ నిష్ఠగా నియమంగా ఇంట్లో వాళ్ళకంటే ఎక్కువగా రోజూ బాబాకి ఎదో Read more…
మా ఇంట్లో ఏడాదికి ఒకసారి నామం జరుగుతూ ఉంటుంది కదా ఆ సమయంలో మేమూ నామం చెబుతూనే ఉంటాం, కానీ ఎక్కువగా నామం చెప్పటానికి వేరే వాళ్ళని పిలుస్తుంటాం. ఆయన పేరు లవకుమార్. ఆయన, ఆయన బృందం తోటి డోలక్, హార్మోనియం వాయించుకుంటూ, ఒళ్ళు పులకరిచేటట్టుగా చాలా బాగా నామం చెబుతారు. ఒక ఏడాది ఆయనకీ Read more…
భరత్ రావు గారి అనుభవములు ఏడవ భాగం 1992 లో B. Sc చదువుతున్న మా అబ్బాయి కాలేజీ ఫీజ్ కట్టాలి అని అన్నాడు, ఆ సమయంలో చేతిలో డబ్బులు లేవు, ఇద్దరం సంపాదిస్తున్నా అప్పుడప్పుడు డబ్బుకి ఇబ్బంది వస్తూనే ఉంది. ఫీజ్ పెద్ద మొత్తం లోనే ఉంది. ఎవరినైనా అడగాలంటే కొంచెం మొహమాటం, పైగా Read more…
నామం కనీసం మూడు గంటలయినా చెబుతాము. మే 1 వ తారీఖున మాత్రం తప్పనిసరిగా నామం మా ఇంట ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఎప్పుడూ మా ఇంట్లో అక్కాచెల్లెళ్ళమే అందరం కలిసి వంట పనులు చేసుకుంటాము. ఆ సారి ఎందుకో ఎవరూ రాలేదు. అందరూ నా మీద అలిగారు. నాకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి. అందువల్ల గబగబా Read more…
భరత్ రావు గారి అనుభవములు ఆరవ భాగం మా ఆవిడ పూజలు అవీ బాగా చేస్తూ తరచూ ఉపవాసాలు చేస్తూంటుంది. ఆమె కూడా రోజు బాబా పారాయణ కూడా చేస్తూంటుంది. ఆమె బ్యాంకు లో ఉద్యోగం చేస్తూండేది. ఉదయం పూర్తి సమయం పారాయణ కోసం కుదరదు కాబట్టి, కొంత ఉదయం మరి కొంత సాయంత్రం బ్యాంకు Read more…
నా పేరు అనురాధ. మేము హైదరాబాద్ వనస్థలిపురం వైదేహీనగర్ లో నివాసం ఉంటున్నాము. మా అమ్మగారికి మేము ఆరుగురం సంతానం. అందరమూ ఆడవారమే. అక్క చెల్లెళ్ళమందరం ఎంతో అన్యోన్యంగా ఉండేవారం. ఎవరి ఇంట్లో ఏ కార్యం జరిగినా అందరము తప్పనిసరిగా ఉండేవారం. మా నాన్నగారు పోలీస్ ఇన్స్పెక్టర్ గా ఉద్యోగం చేసేవారు. ఆయన ఉద్యోగ రీత్యా Read more…
బాబా గుడిలో చాలా సార్లు దివ్య పూజ పుస్తకాలు ఇచ్చిన నేను తీసుకోలేదు. ఒకసారి బాబా అనుగ్రహం వలన తీసుకున్నాను. దివ్యపూజ చేయాలనీ మనసులో బలమైన సంకల్పం ఉండేది. అందరూ ఏవేవో మాటలు చెప్పి బయపెట్టేవాళ్ళు. రెండేళ్ళు గడిచాక వేరేవాళ్ళు దివ్యపూజ పుస్తకాన్ని ఇచ్చి పూజా విధానం తెలిపి నీ కష్టాలు తీరతాయని చెప్పినారు, తరువాత Read more…
భరత్ రావు గారి అనుభవములు ఐదవ భాగం మేము ఒక సారి షిరిడి యాత్రకి వెళ్ళినప్పుడు మేము ఎప్పుడు షిరిడికి వెళ్ళినా 40 మంది దాకా కలిసి రిజర్వేషన్ చేయించుకుని మేముగా గానీ వేరే బృందంతో కానీ వెళుతూ ఉంటాము. ఒకసారి శ్రీ సాయి విశ్వచైతన్య స్వామి బృందం తో కలసి వెళ్ళాము. రాత్రంతా సాయి Read more…
భరత్ రావు గారి అనుభవములు నాల్గవ భాగం ఒకరోజు మా ఇంటికి మా వియ్యాలవారు వచ్చారు. అందరం కలిసాము కదా సరదాగా ఎక్కడికయినా వెళదాం అనుకుని, ఎక్కడికి అని బాగా అలోచించి హైద్రాబాద్ కి కొద్ది దూరంలో విజయవాడ హైవే మీద దేశముఖ్ అనే గ్రామంలో సాయిబృందావనం అనే బాబా గుడికి వెళదాము అని నిర్ణయించుకున్నాము. Read more…
భరత్ రావు గారి అనుభవములు మూడవ భాగం. నా భార్యకి 2002 సం ఆఖరిలో జ్వరం ఉదయం 100 డిగ్రీలు, మధ్యాహ్నం 102 డిగ్రీలు, సాయంత్రం 104 డిగ్రీలు ఉండేది, చలి కూడా ఉంటూండేది. ఏవో మందులు వాడుతున్నా ఫలితం ఉండేది కాదు. ఏవో టెస్టులు కూడా చేసారు. అయినా ఆ జ్వరం ఎందుకు వస్తుందో Read more…
భరత్ రావు గారి అనుభవములు రెండవ భాగం మాకు తెలిసినాయనకి ఒంట్లో నలతగా ఉండి డాక్టర్ కి చూపించుకున్నాడు. అన్ని టెస్టులు చేసిన తర్వాత ఆయనకీ కిడ్నీలో పెద్ద రాయి ఉందని తేలింది. అది మందులకి లొంగదు. ఆపరేషన్ చేసి ఆ రాయి తీసి వేయాలే గానీ వేరే మార్గం లేదని డాక్టర్ చెప్పకనే చెప్పారు. Read more…
నేను మా ఇంటి దగ్గర బాబా గుడికి ప్రతిరోజు క్రమం తప్పకుండా వెళుతుండడంతో అక్కడ అందరూ నాకు బాగానే పరిచయం అయ్యారు. అక్కడ అందరమూ కూర్చొని విష్ణుసహస్రనామ పారాయణం, లలితా సహస్రనామ పారాయణం, కుంకుమ పూజలు అవీ చేసుకుంటూ ఉండే వాళ్ళం. గురువారాలు అన్నదానాలు కూడా చేసేవాళ్ళము. అన్నదానానికి మేమే పదిమంది ఆడవాళ్ళము కలిసి వంటలు Read more…
మా పెద్ద అమ్మాయి పెళ్లిలోనే మా చిన్నమ్మాయిని చూసి మా వియ్యంకుడి చుట్టం ఈ అమ్మాయి ఎవరు? అని అడిగి, మా రెండవ అమ్మాయి అని తెలుసుకొని ఈ అమ్మాయిని మా కోడలిగా చేసుకుంటాం అడగమన్నారట. అప్పటికే మా మర్యాదలని, వంటలని చూసిన మా వియ్యంకుడు గారు, ఇంత వెంటనే మరో అమ్మాయి పెళ్లంటే వాళ్ళు చేయరు, Read more…
పిల్లలతో సంసారం నడపటం నాకు చాలా కష్టంగా తోచింది. చచ్చిపోదామనుకున్నాను. చాలా డీలా పడిపోయాను. నేను వయసులో చాలా చిన్నదాన్ని. నాకు మా వారికి వయస్సులో 17 సంవత్సరాలు తేడా ఉంది. నన్ను ఎవరైనా ఏమైనా అంటే నేను అసలు సహించను. నేను ఎవరిచేత కూడా మాట అనిపించుకోను. వయస్సులో ఉన్నాను, నన్ను ఏమైనా ఆకర్షణలు Read more…
Recent Comments