Sai Baba…Sai Baba..Quiz…..01- 11 – 2018



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Winner : Bharathi Mandru

Respected Devotees…please attempt the Quiz and be a part of Sai Baba activity. Thank you.

Welcome to your Sai Baba---Sai Sai Baba---Sai Baba-- 53 -- 01 - 11 -2018

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

జవ్హర్ అలీ ముక్కోపి యని,ఆయన తనను విడిచిపెట్టడనీ,అందువలన వారు తన యందు ఆశ విడిచి,ఫకీరు అక్కడకు వచ్చులోపల,శిరిడీ మరలివెళ్ళుట మంచిదని ఎవరు సాయిభక్తులకు సలహా ఇచ్చెను?

బాలాజీపాటీలు శిరిడీలో బాబా యేయే మార్గముల ద్వారా పోవుచుండెనో వాని నన్నింటిని తుడిచి శుభ్రము చేయుచుండెను.అతని యనంతరము ఈ పని .............. అతిశుభ్రముగా నెరవేర్చుచుండెను?

ఒకనాడు ఉదారవర్తకుడైన ............... అను బాబా భక్తుడొకరు చాల ద్రవ్యమును బాబా సముఖమున మహాల్సాపతికి ఇచ్చెను.కాని బాబా దానిని పుచ్చుకొనుటకు అనుమతించలేదు?

భీమాజీపాటీలు ...............వ సంవత్సరములో తీవ్రమైన ఊపిరితిత్తుల రుగ్మతకు గురయ్యెను?

.............. గ్రామములో నున్న శని,గణపతి,పార్వతీ-శంకర,గ్రామదేవత,మారుతీ మొదలగు దేవాలయములన్నిటిని తాత్యాపాటీలు ద్వారా బాబా మరమ్మతు చేయించెను?

ఎవరయితే సర్వమును త్యజించి భగవంతుని సర్వస్యశరణాగతి యొనరించెదరో వారు ................తో నైక్యమై పోయెదరు?

................వ సంవత్సరము హోళీ  పండుగనాడు వేకువఝామున హేమాడ్ పంతు కొక దృశ్యము కనిపించెను.చక్కని దుస్తులు ధరించిన సన్యాసివలె బాబా కాన్పించి,నిద్రనుండి లేపి ఆనాడు భోజనమునకు వారింటికి వచ్చెదనని చెప్పెను?

బాలారామ్ ధురంధర్ మరాటీ భాషలో ................. జీవితమును వ్రాసెను.అది ప్రకటింపబడకమునుపే అతడు చనిపోయెను.1928లో అతని సోదరులు దానిని ప్రచురించిరి?

బాబా యిట్లనెను, "ఓ ...............! నాకు చాల ఆకలి వేయుచున్నది." వెంటనే ఆమె లేచి "కొంచెము సేపాగుము.నేను త్వరలో రొట్టెను దీసికొని వచ్చెద"ననెను.అనిన ప్రకారము ఆమె త్వరగా రొట్టె,కూర తీసికొని వచ్చి బాబా ముందు పెట్టెను.బాబా దానిని అందుకొని ఒక కుక్కకు వేసెను?

Respected Devotees, thank you for your time. Please share this quiz to other devotees also.

Name Phone Number

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

11 comments on “Sai Baba…Sai Baba..Quiz…..01- 11 – 2018

Sai Baba

Heart fully thanks to Sadguru Sai Baba and Baba devotees for their cooperation as Quiz module finished one year successfully by this week.🙏🙏

Sai Baba

As a teacher that I know, how much main pain will take to prepare one question. But Maruthi Prepared 765 question from Satcharitra . What a marvelous task She is doing By Baba grace🙏🙏

Sai Baba

Especially special thanks to Maruthi and hope she will continue the same task by Baba grace till the end.🙏🙏

maruthi

Thank you Baba.Thank you sir for giving me this opportunity.I will continue the same task till the end.Sai Baba… Sai Baba… Sai Baba🙏

maruthi

Thank u baba for giving me this valuble opportunity, i.e quiz Preparation in sri sai satcharitra book…Very thanks to all..
క్విజ్ start చేసి one year అవుతుంది.Feel very హ్యాపీ.
నా పేరు మారుతి.నాకు రాత్రి వచ్చిన బాబా వారి కలను share చేయాలి అనుకుంటున్నాను సాయి.
రాత్రి కలలో బాబావారి సచ్చరిత్ర బుక్ అట్టపై షిరిడి సమాధిమందిరములోని బాబావారి(విగ్రహ) పాదాలు కనిపించాయి.
అంటే రాయిపై కాలుమీద కాలువేసుకొని కూర్చొనే బాబావారి విగ్రహ పాదాలు.బాబావారు కాలుమీద కాలు వేసుకున్న దగ్గర నుండి కింద పాదం వరకు కనిపించింది.
ఈ కలలో బాబావారి డ్రెస్ violet కలర్.
Thank you Baba🙏

maruthi

Above 5th coment lo నాకు వచ్చిన బాబావారి కలను రాసాను కదా సాయి.
ఆ కలలో బాబావారి dress violet కలర్ అని కూడా రాసాను.

ఆ కల వచ్చాక నేను బాబావారి గుడికి వెళ్ళింది నిన్న సాయంత్రమే.

నిన్న సాయంత్రం గుడికి వెళ్ళాక చూస్తే గుడిలో బాబావారి డ్రెస్ కలర్ కూడా violet కలర్ నే. (but cloth and design different compare to my dream.colour same).

హ్యాపీ అనిపించింది.నాకు కలలో violet colour dress లో బాబావారు కనపడడం, ఆ కల తర్వాత నేను మొదటిసారి గుడికి వెళ్ళినప్పుడు violet కలర్ డ్రెస్ లోనే బాబావారు కనపడడం నాకు హ్యాపీ అనిపించింది.
Thank u baba🙏🌹🌷

Sai Baba

Definitely …you will finish 300 x 9 = 2700 questions from Satcharitra…Baba blessed you carry on…
We can not imagine …how you are going to prepare those many questions…purely Baba grace with you..
Thank you Maruthi…Thank you Baba…

maruthi

Sai Baba… Sai Baba… Sai Baba🙏

sanjana

om sai ram i would like to post my experience with baba.since my childhood i liked baba and used to visit shiridi every year,i have experienced many miracles till now i will tell you a small one among them.a small black street dog lives infront of my house and i feed her (female dog)everyday.before two days i went to shiridi ,i asked my watchmen to feed black dog every day yesterday night i am home from shiridi and very dissapointed by knowing that some municipality workers took away the dog and left it somewhere in the city outskirts.i prayed baba to get my dog back and said baba i left all my pain on your feet and its your duty to save my dog and get it back to me with in two hours i found my dog infront of my house.baba will always listen to his child voice this is proved once again om sai ram om sainathaya namah

Sai Baba

Thank you Sanjana Sai for your miracle…will update on this site

maruthi

బాబావారి లీల అద్భుతము sanjana mam.
Sai Baba…Sai Baba… Sai Baba🙏

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles