Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
This Audio Prepared by Mrs Lakshmi
సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు
బాబా గారు జీవించి ఉన్న రోజులలో ఆయన మహిమలను, కనులారా తిలకించిన వారు, అనుభవించిన వారు ఎంతో పుణ్యం చేసుకొన్నారు.
ఆయన లీలలను అనుభవించాలంటే ముఖ్యంగా మనందరికి కావలసినది ఆయన మీద అచంచలమైన భక్తి. ఆ భక్తితో ప్రార్ధించి పిలిస్తే ఓయని పలకుతారు బాబా. మనసులో ఆర్తితో ప్రార్ధిస్తే చాలు.
బాబా ఒకసారి, కాకా ఎడమకాలి నొప్పితో బాధ పడుతున్నాడని తెలిసినా, తనతో కూడా నీమ్ గావ్ కి రమ్మన్నారు. ఆ సమయంలో కాకా దీక్షిత్ విపరీతమయిన నొప్పితో బాధ పడుతున్నాడు.
కుంటుతూ ఒక ఫర్లాంగు కూడా నడవలేని పరిస్థితి. కాకాకి బాబా మీద పరిపూర్ణమయిన భక్తి కలవాడవటమంచేత బాబా రమ్మన్న వెంటనే బయలుదేరాడు. తన కోసం బాబా ఏదో ప్రణాళిక వేసుకున్నారని అర్ధమయింది.
ఇద్దరూ కలిసి షిరిడీనుండి రాను పోను 6 కి.మీ.దూరంలో ఉన్న నీమ్ గావ్ కి బయలుదేరారు. ఎగుడు దిగుడుగా దుమ్ముతో నిండి ఉన్న రోడ్డు మీద నడచుకుంటూ వెళ్ళారు.
విచిత్రమేమంటే కాకా కాలిలో వీసమెత్తు నొప్పి కలగ లేదు. కాకా తిరిగి షిరిడీ వచ్చేటప్పటికి కాలి నొప్పి పూర్తిగా తగ్గిపోయింది.
ఈ సమాచారం ఈ లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.
సర్వం సాయినాథర్పాణమస్తు
Latest Miracles:
- దీక్షిత్ వాడా …..సాయి@366 ఏప్రిల్ 7….Audio
- కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ – 4
- కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ – 1–Audio
- కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ – 5
- నా నుండి దక్షిణ స్వీకరించినది మీరేనా బాబా(దీక్షిత్)
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
One comment on “దీక్షిత్ కాలినోప్పి నయమగుట–Audio”
srinivasa murthy
March 2, 2019 at 6:15 am🙏🙏🙏Sai Baba…Sai Baba…Sai Baba…Sai Baba🙏🙏🙏