Sai Baba…Sai Baba…Quiz- 11-08-2022



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Winner : Bharathi

Respected Devotees… Please attempt the Quiz and be a part of the Sai Baba activity. Thank you.

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

Quiz - 248

1 / 9

ఎవరు సపత్నేకర్ ని ఆశీర్వదించి యిట్లనెను."టెంకాయను దీసికొనుము.నీ భార్య చీరకొంగులో పెట్టుము.హాయిగా పొమ్ము.మనస్సునందెట్టి ఆందోళనము నుంచకుము!"?

2 / 9

“………. రారమ్ము! గోనెలతో ఊదీని తేతెమ్ము !” బాబా దీనిని చక్కని రాగముతో మధురముగ పాడుచుండెడివారు?

3 / 9

............ శివుని పూజించుట చాల ప్రీతి కనుక త్రిశూలమును వ్రాయించి, లింగమును ప్రతిష్ఠించుట ద్వారా బాబా అతనియందుండు నమ్మకమును స్థిరపరచెను?

4 / 9

హేమాడ్ పంత్ గారిచే వ్రాయబడిన "శ్రీ సాయిసచ్చరిత్రము" అను గ్రంథములో “ వేపచెట్టు క్రిందనున్న పాదుకల వృత్తాంతము ” గురించి ఏ అధ్యాయములో వున్నది?

5 / 9

హేమాడ్ పంతు గిన్నెడు ……… ప్రసాదముగా త్రాగెను.కాని మనకు కావలసినంత అమృతమును బాబా లీలల రూపముగా నిచ్చెను?

6 / 9

ఒకనాడు 300 మామిడిపండ్ల పార్సెలు వచ్చెను.రాళేయను మామలతదారు గోవానుంచి శ్యామా పేరున ఆ పండ్లను బాబాకు పంపెను.అది శ్యామా స్వాధీనములో పెట్టిరి. అందులో  ఎన్ని  పండ్లు మాత్రమే బాబా కొలంబలో (కుండలో) పెట్టెను?

7 / 9

బాధ భరింపరానిదిగా నుండెను. పిళ్ళే బిగ్గరగా నేడ్వసాగెను.కొంతసేపటికి నెమ్మదించెను. అతనికి ఏడ్పు, నవ్వు ఒకటి తరువాత నింకొకటి వచ్చుచుండెను. ఎవరు యిట్లనెను. “చూడుడు! మన అన్న జబ్బు కుదిరి నవ్వుచున్నాడు.”?

8 / 9

కాకాజి ఎక్కడికి పోవలెనని గొప్ప కుతూహలముతో నుండెను.అట్టి సమయములో శ్యామా వారింటికి వెళ్ళెను.ఇది ఎంత యాశ్చర్యకరమైన కలయికయో చూడుడు!?

9 / 9

ప్రతిరోజు దక్షిణరూపముగా చాల డబ్బు వసూలుచేసి, దానిని భక్తకొండాజి కూతురు 3యేండ్ల అమనికి ఒక రూపాయి, 2 రూపాయల నుంచి 5 రూపాయలవరకు కొందరికి, జమాలికి 6 రూపాయలను, అమని తల్లికి ……… రూపాయలు మొదలుకొని ……… రూపాయల వరకు, కొందరు భక్తులకు 50 రూపాయల వరకు బాబా ఇచ్చుచుండెను.?

Your score is

0%


” తల్లీ!  ఏమయిన తినవలెనను ఉద్దేశముతో  బాంద్రాలో మీ యింటికి పోయినాను. తలుపు తాళము వేసియుండెను. ఏలాగుననో లోపల ప్రవేశించితిని. కాని అక్కడ తినుట కేమిలేకపోవుటచే తిరిగి వచ్చితిని”.   (శ్రీ సాయిసచ్చరిత్రము 9వ అధ్యాయము)

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles