Sai Baba…Sai Baba…Quiz- 04-04-2024



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Respected Devotees… Please attempt the Quiz and be a part of the Sai Baba activity. Thank you.

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

0%

Quiz-331

1 / 13

బాబా ఎవరి కడుపును తమ హస్తముతో స్పృశించి, భగవంతుడే బాగుచేయగలడనెను. అప్పటినుంచి అతని కడుపు నొప్పి తగ్గి, వ్యాధి పూర్తిగా నయమయ్యెను?

2 / 13

లక్ష్మీ మందిరము ముందున్న నల్ల కుక్కకు పెరుగన్నము కలిపి పెట్టుమని బాబా ఎవరికి చెప్పెను?

3 / 13

ప్రతి అయిదు నిముషములకు రక్తము గ్రక్కుచున్న ఆ రోగి బాబా సముఖమున యొక్కసారియైన రక్తము గ్రక్కలేదు! బాబా అతనిని దయతో గాపాడెదనను అభయమిచ్చిన వెంటనే రోగము నయమగుట ప్రారంభించెను. ఈ సందర్భములో వ్యక్తి ఎవరు?

4 / 13

ఎవరు క్షయవ్యాధితో బాధపడెను?

5 / 13

 ఒకనాడు ఎవరు కడుపు నొప్పితో రాత్రింబవళ్ళు సతమతమయ్యెను.  డాక్టర్లు మందులు ఇంజక్షనులు ఇచ్చిరి. కానీ, యవి ఫలించలేదు. అప్పుడతడు బాబావద్దకు వచ్చెను. బాబా ఆశీర్వదించెను. వెంటనే అతని జబ్బు పూర్తిగా తొలగిపోయెను?

6 / 13

భీమాజి తన జబ్బుయొక్క వివరములన్నియు దెలుపుచు ఎవరికి ఒక లేఖ వ్రాసి యతని యభిప్రాయ మడిగెను?

7 / 13

మాధవరావు దేశపాండే మూలవ్యాధిచే బాధపడెను.ఎవరు సోనాముఖి కషాయము ఇచ్చెను?

8 / 13

బాబా యొక పిడికెడు వేరుశనగపప్పు తీసి, చేతులతో నలిపి, పొట్టును ఊదివైచి శుభ్రమైన పప్పును ఎవరి కిచ్చి తినుమనెను. తిట్టుట, శుభ్రపరచుట, తినుట యొకేసారి జరుగుచుండెను?

9 / 13

భీమాజీని శిరిడీకి తెచ్చి మసీదులోనున్న బాబా ముందు కూర్చునబెట్టిరి. ఆ జబ్బు అతని గత జన్మలోని  పాపకర్మల ఫలితమని, అతని విషయములో తాను జోక్యము జేసికొనదలచుట లేదనియు బాబా చెప్పెను. . ఈ సందర్భములో నచ్చట ఎవరెవరు ఉండిరి?

10 / 13

బాదాముపప్పు, పిస్తా, అక్రోటు నానబెట్టి పాలు చక్కెరలో ఉడికించి పుచ్చుకొనినచో రోగము కుదురునని బాబా ఎవరికి  చెప్పెను?

11 / 13

ఎవరు శిరిడీలో నుండునపుడు బాబా రెండు స్వప్నానుభవముల నిచ్చి రోగము కుదిర్చెను?

12 / 13

బాబా ఎవరి తలపై తమ హస్తము నుంచి, ఊదీ ప్రసాదమిచ్చి, ఆశీర్వదించగనే 14 సంవత్సరముల నుండి బాధపెడుతున్న కడుపునొప్పి గుణమిచ్చెను. ఆ జబ్బు వలన తిరిగి అతడు ఎన్నడు బాధపడలేదు?

13 / 13

 భీమాజీని ఎవరి యింటిలో బస చేయుమని బాబా చెప్పెను?

Your score is

0%


“ఎవరైన మీకు కీడు చేసినచో, ప్రత్యపకారము చేయకుడు. ఇతరుల కొరకు మీరేమైన చేయగలిగినచో నెల్లప్పుడు మేలు మాత్రమే చేయుడు”

(శ్రీ సాయి సచ్చరిత్రము 10 వ అధ్యాయము )

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles