Sai Baba…Sai Baba…Quiz- 11-04-2024



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Respected Devotees… Please attempt the Quiz and be a part of the Sai Baba activity. Thank you.

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

0%

Quiz-332

1 / 11

 బాబా ఎవరితో యిట్లనెను. "నీ వద్ద ధనము లేదని నాకు తెలియును. కాని నీవు యోగవాసిష్ఠము చదువుచున్నావు గదా. దానినుంచి నాకు దక్షిణ యిమ్ము.” ?

2 / 11

సాయిబాబాను మొదటిసారి దర్శించకముందు రతన్  జీ ఏ మహాత్ముని సత్కరించెను?

3 / 11

"దిగులుపడకు, నీ కీడురోజులు ముగిసినవి, అల్లా నీ మనస్సులోని కోరికను నెరవేర్చు" నని సాయిబాబా ఎవరికి చెప్పెను?

4 / 11

బాబా ఎవరిని 6రూపాయలు దక్షిణ యిమ్మని యడిగెను.

5 / 11

బాబాను దర్శించి సంతానము కొరకు వేడుకొనుమని రతన్ జి కి ఎవరు సలహా ఇచ్చెను?

6 / 11

అంతయు సవ్యముగా జరిగెననియు, బాబా దర్శనము, వారి యాశీర్వాదము, ప్రసాదము లభించెననియు, ఒక్కటి మాత్రమే తనకు బోధపడని సంగతి గలదని రతన్ జీ ఎవరికి చెప్పెను?

7 / 11

తన యారుగురు శత్రువులను తమకు పూర్తిగ సమర్పించవలెనని బాబా భావమని ఎవరు తన భార్యకు వివరించెను?

8 / 11

బాబాకు ఎంత దక్షిణ ఇవ్వవలెనని రతన్ జి తన మనసులో దలచెను?

9 / 11

బాబా 15రూపాయలు దక్షిణ యిమ్మని నడుగగా, ఎవరు తనవద్ద దమ్మిడీయయిన లేదనెను?

10 / 11

ఎవరు తన మరాఠీ జీవితచరిత్రలో గడియ గడియకు బాబా దక్షిణ అడుగుచుండుటచేత ధనముంచుకొను సంచి తీసి బాబా ముందు కుమ్మరించితి ననియు, దీని ఫలితముగా ఆనాటినుండి తన జీవితములో ధనమునకు లోటు లేకుండెననియు వ్రాసెను?

11 / 11

బాబా రతన్ జీ  ఇవ్వదలచిన ఎంత దక్షిణ కోరి, అతడా పైకము నిచ్చునంతలో,  తనకు ఎంత ఇంతకు పూర్వమే ముట్టియుండెనీ, కాన మిగిలిన ఎంత మాత్రమే యిమ్మనెను?

Your score is

0%


“ఎవరైన మీకు కీడు చేసినచో, ప్రత్యపకారము చేయకుడు. ఇతరుల కొరకు మీరేమైన చేయగలిగినచో నెల్లప్పుడు మేలు మాత్రమే చేయుడు”

(శ్రీ సాయి సచ్చరిత్రము 10 వ అధ్యాయము )

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles