Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా.
శ్రీ అచలానంద సరస్వతి, బషీర్ బాబా
సాయిసచ్చరిత్ర మరాఠి నుండి తెలుగునకు అనువదించిన శ్రీ అచలానంద సరస్వతి గారిని కలియుట జరిగినది.
అటు తరువాత సన్నిహితము ఏర్పడినది. శ్రీ బషీర్ బాబా గారితో సన్నిహిత మేర్పడినది. కర్లపాలెం మండలం రెడ్డిపాలెం వద్ద బాబా మందిరమును నిర్మించిరి. బాబా మార్గమున విశాఖ, చిత్తూరు మొదలుగు ప్రాంతములలో ప్రచారము చేయిసిరి. పొన్నూరులో మా గృహమునకు కూడా విచ్చేసిరి.
నాచే వ్రాయబడిన “సాయి సన్నిధి ద్వారకామాయి లీలలు” అను గ్రంధమును పొన్నూరు భావనగర్ కాలనీలో సాయి బాబా మందిరము వద్ద ఆవిష్కరించిరి.
ఆ సమయమున సాయి అంకిత భక్తులు డా:ఆదిపూడి సాయిరాం. శ్రీ ఎన్ వి కృష్ణారావు మొదలగువారు విచ్చేసిరి. ఎవరిదారి వారిదిగా యున్న సమయమున ఇలా రచయిత అందరిని ఒక వేదిక మీదకు తీసుకొని వచ్చుట గమనించవలెను.
నా తండ్రి దైవము సాయి అనుగ్రహమే ఇందరి దర్శనమును కారణము.
శ్రీ ఆలూరు గోపాలరావు గారి విరచిత శ్రీ సాయి బాబా సత్ చరితము
సంపాదకీయం: సద్గురులీల ( జనవరి – 2016)
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
శ్రీ ఆలూరు గోపాలరావు గారి విరచిత శ్రీ సాయి బాబా సత్ చరితము
సంపాదకీయం: సద్గురులీల ( జనవరి – 2016)
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- సాయి మార్గములో పెద్దలు(శ్రీ నాంపల్లి బాబా, శ్రీ రామిరెడ్డి తాత)
- సాయి మార్గములో పెద్దలు(శ్రీ కుర్తాళం పీఠాధిపతి)
- సాయి మార్గములో పెద్దలు(శ్రీ పూర్ణానంద స్వామి – శ్రీశైలం)
- సాయి మార్గములో పెద్దలు(శ్రీ విశ్వయోగి విశ్వంజీ మహారాజ్ గుంటూరు)
- సాయి మార్గములో పెద్దలు(జిల్లెళ్ళమూడి అమ్మగారు)
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments