రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్ద సద్గురు సాయినాధ్ మహరాజ్ కీ జై!! ఒకనాడు టాంగాలో తాత్యా కోపర్ గాం సంతకు వెళ్ళుచుండెను. తొందరగా మసీదుకు వచ్చి బాబాకు నమస్కరించి కోపర్ గాం సంతకు పోవుచుంటినని చెప్పెను. బాబా యిట్లనెను. “తొందర పడవద్దు. కొంచెమాగుము. సంత సంగతి యటుండనిమ్ము. పల్లెవిడిచి బయటకు పోవలదు.” అతని Read more…
శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై ఒక దీపావళి రోజు నేను మా ఇంట్లో వున్న ఒక చిన్న సాయి ఫోటో మరియు విరాట్ సాయి(పూజ్య గురు శ్రీ అమ్ముల సాంబశివ రావు గారిచే నిర్మించబడిన 116 అడుగుల విగ్రహపు ఫోటో) ఫోటో కి బంతి పూల మాలలు వేసాను. ఒకరోజు Read more…
శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము మొదటి అధ్యాయము గురు దేవతా స్తుతి – బాబా గోధుమలు పిండి విసిరిన కథ – దాని తత్త్వము. పూర్వసంప్రదాయానుసారము హేమాడ్ పంతు శ్రీ సాయిసత్చరిత్ర గ్రంథమును గురుదేవతాస్తుతితో ప్రారంభించుచున్నారు. ప్రప్రథమమున విఘ్నేశ్వరుని స్మరించుచు ఆటంకములను తొలగించి యీ గ్రంథము జయప్రదముగా సాగునట్లు వేడుకొనుచు శ్రీసాయినాథుడే సాక్షాత్తూ శ్రీగణేశుడని చెప్పుచున్నారు. Read more…
ఓం శ్రీ సాయి నాథాయ నమః శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము రెండవ అధ్యాయము ఈ గ్రంథరచనకు కారణము, పూనుకొనుటకు అసమర్ధతయు ధైర్యము; గొప్పవివాదము; హేమడ్ పంతు అను బిరుదు ప్రదానము; గురువుయొక్క యావశ్యకత. ఈ గ్రంధరచనకు ముఖ్యకారణము మొదటి యధ్యాయములో గోధుమలను విసరి యా పిండిని ఊరిబయట చల్లి కలరా జాడ్యమును తరిమివేసిన బాబా Read more…
Recent Comments