సంధ్య ఆరతి–Evening Aarathi


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


(సాయం సంధ్య సమయంలో ధూప దీపనైవేద్యానంతరం 1 వత్తితో ఆరతి యివ్వాలి)

ఆరతి సాయిబాబా సౌఖ్యదాతారజీవా

చరణారజతాలి ద్యావాదాసావిసావ

భక్తాంవిసావ ఆరతిసాయిబాబా

జాళునియ అనంగస్వస్వరూపిరాహేదంగ

ముముక్ష జనదావి నిజడోళా శ్రీరంగ

డోళా శ్రీరంగ ఆరతిసాయిబాబా

జయమనీజైసాభావ తయతైసానుభావ

దావిసిదయాఘనా ఐసీతుఝీహిమావ

తుమచేనామ ద్యాతా హరే సంస్కృతి వ్యాధా

అగాధతవకరణీమార్గదావిసి అనాధా

దావిసి అనాధా ఆరతిసాయిబాబా

కలియుగి అవతార సగుణపరబ్రహ్మసచార

అవతార్ణఝాలాసే స్వామిదత్తాదిగంబర

దత్తాదిగంబర ఆరతిసాయిబాబా

ఆఠాదివసా గురువారీ భక్తకరీతి వారీ

ప్రభుపద పహావయా భవభయ

నివారిభయానివారి ఆరతిసాయిబాబా

మాఝా నిజద్రవ్య ఠేవ తవ చరణరజసేవా

మాగణే హేచి ఆతాతుహ్మా దేవాదిదేవా

దేవాదిదేవా ఆరతిసాయిబాబా

ఇచ్చితా దీన చాతక నిర్మల తోయ నిజ సూఖ

పాజవేమాధవాయ సంబాళ ఆపుళీభాక

ఆపుళీభాక ఆరతిసాయిబాబా

సౌఖ్య దాతారజీవచరణ రజతాలీ

ద్యావాదాసావిసావా భక్తాం విసావా ఆరతిసాయిబాబా

తాత్పర్యము: సాయీశ్వరా! మీకు ఆరతి,సర్వజీవ ప్రదాతలు మీరు. 2.మీ దాసానుదాసుల మగు మాకు తమ పాధధూళి మాపై ప్రసరింప చేయండి.మీరు కామమును జయించినవారు. స్వస్వరూప సందర్శకులు. 4.ముముక్షువులుకు తమ దివ్యదర్శనము కలుగును. 5. ఎవరి భావము ననుసరించి వారినలా తరింపజేయుదురు మీరు. 6.ఓ దయానిధీ! ఇదియే తమ దివ్యవిధానం. 7.తమ నామసంకీర్తన గావించిన సంసార సాగరము దాటనగును. 8. మీ కార్యములగాధములు. మీరు అనాధ నాధులు. 9.మీరి కలియుగమున నవతరించిన సాక్షాత్తు పరబ్రహ్మము. 11.మీరు దిగంబరేశ్వరుడగు దత్తవతారము. 11-12 అన్ని గురువారములందూ సర్వబాధా నివారణము గావించు మీ పాదదర్శనానికి భక్తజనులు తప్పక వచ్చెదరు. తమ పాదధూళి సన్నిధే నా పెన్నిధి. 14. ఓ దేవదేవా! తమకు చేసిన విన్నపమిదియే. 15-16 మాయాత్మ సౌఖ్యమును నీరమును త్రావి మధవుడగుమీ చాతకపక్షి తమ మాటలు నిలుపుకొనుడు(ఆరతి).

శిరిడి మఝే పండరిపుర సాయిబాబారమావర

బాబారమావర-సాయిబాబారమావర

శుద్దభక్తిచంద్ర భాగా – భావపుండలీకజాగా

పుండలీకజాగా – భావపుండలీకజాగా

యహో యహో అవఘే జన – కరూబాబాన్సీవందన

సాయిసీవందన – కరూబాబాన్సీవందన

గణుహ్మణే బాబాసాయీ – దావపావమాఝే ఆ ఈ

పావమాఝే ఆ ఈ – దావపావమాఝే ఆ ఈ

తాత్పర్యము:-1. శిరిడి క్షేత్రము నాకు పండరీపురము.సాయియే నాకు లక్ష్మీనాధుడు 2.పవిత్ర భక్తియే చంద్రభాగానది భక్తియే శ్రీ పుండరీకము. 3.అందరు రండి, శ్రీ సాయికి వందనలర్పించండి. 4.గణూ చెప్పుచున్నాడు. శ్రీ సాయిమాతా! నన్ను రక్షింపగా పరుగెత్తి రావయ్యా! అని (కర్పూరము వెలిగించి)

ఘాలీన లోటాంగణ వందీన చరణ

డోల్యానీ పాహినరూపతుఝే

ప్రేమే ఆలింగిన ఆనందేపూజిన్

భావే ఓవాళిన హ్మణేనామా

త్వమేవ మాతా చ పితా త్వమేవ

త్వమేవబందుశ్చ సఖాత్వమేవ

త్వమేవ విద్యాద్రవిణం త్వమేవ

త్వమేవ సర్వం మమదేవదేవ

కాయేన వాచా మనసేంద్రియేర్వా

బుద్ద్యాత్మనావా ప్రకృతి స్వభావాత్

కరోమి యద్యత్సకలం పరస్మై

నారాయణా యేతి సమర్పయామి

అచ్యుతంకేశవం రామనారాయణం

కృష్ణదామోదరం వాసుదేవం హరిం

శ్రీధరం మాధవం గోపికా వల్లభం

జానకీనాయకం రామచంద్రం భజే

హరేరామ హరేరామ రామరామ హరేహరే|

హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణకృష్ణ హరేహరే||

శ్రీ గురుదేవదత్త

తాత్పర్యము:-తమకు సాష్టాంగ వందనం.మీ పాదాభివందన చందనాలు.2.తమ దివ్యరూపమునే కనులారా దర్శించెదను. 3. భక్తితో తమను కౌగిటచేర్చి అనందపూజ గావించెదను. 4.భక్తిభావమున హారతి యిస్తాను అని,నాముండటున్నాడు. 5.నీవే తల్లి, దండ్రివిర, నీవే సుఖుడవు.బంధుడవు.నీవే ధనమూ, విద్య. 6. శరీరము నా వాక్కు ,నా హృదయము ఇంద్రియాలతోగాని బుద్ది, ఆత్మలతో గాని నేనీ జగమున గావించు కార్యములన్ని శ్రీ పరమాత్మవగు నీకే సమర్పించుచున్నాను. 7. అచ్యుత మొదలగు పేర్ల్లు గల శ్రీ నారయణుడవగు మిమ్ము గొలిచెదను.

ఐసా యేఈబా! సాయి దిగంబరా

అక్షయరూప అవతారా! సర్వహివ్యాపక తూ

శృతిసారా అనసూయాత్రికుమారా(బాబాయే) మహారాజే ఈబా

కాశీస్నాన జప ప్రతిదివసీ కొళ్హాపురభిక్షేసీ

నిర్మలనది తుంగా జలప్రాసీ నిద్రామాహురదేశీ

ఐసా యే యీబా

ఝొళీలోంబతేసే వామకరీ త్రిశూల ఢమరూధారి

భక్తావరదసదా సుఖకారీదేశీల ముక్తీచారీ

ఐసా యే యీబా

పాయిపాదుకా జపమాలా కమండలూమృగచాలా

ధారణకరిశీబా నాగజటాముకుట శోభతోమాధా

ఐసా యే యీబా

తత్పర తుఝ్యాయా జేద్యానీ అక్షయత్యాంచేసదవీ

లక్ష్మివాసకరీ దినరజనీ రక్షసిసంకట వారుని

ఐసా యే యీబా

యాపరిధ్యాన తుఝే గురురాయా దృశ్య కరీనయనాయా

పూర్ణానంద సుఖేహీకాయా

లావిసిహరి గుణగాయా ఐసాయేయీబా

సాయి దిగంబరా అక్షయ రూప అవతారా

సర్వహివ్యాపకతూశృతిసారా అనసూయాత్రి

కుమారా మహరాజే(బాబాయే)యీబా

తాత్పర్యము:-ఓ సాయీశా! దిగంబరా! సర్వావతారరూపా! సర్వమూ వ్యాపించినవాడివి. 2. వేదసారము నీవు, అత్రి అనసూయా ముద్దు బిడ్డవయి సర్వభాగ్యములీయ ఓ దత్తావతార రమ్ము. 3. నిత్యము కాశీనగరాన స్నానము జపమోనరింతువు. నిర్మల గంగాజలపానము.మహుపురములో నిద్రించిన శ్రీ సాయిశ్వరా! యిటు దయచేయండి. 4.ఎడమ హస్తమునకు జోలె, త్రిశూలము, ఢమరకాలు ధరించి భక్తులకు వరములు,ముక్తిని గూర్చెదవు. 5. పాదుకలు,చరణములకు, జపమాల, కమండలము, జింకచర్మము దాల్చెదవు. మీ శిరమున కిరిటము వలే నాగజడ శోభిల్లును.6. మిమ్ము భక్తితాత్పర్యములతో ఎవ్వరు పూజించెదరో శ్రీ లక్ష్మి వారి గృహమున స్థిరనివాస మొనరించును. వారి భాదలు మీరు పోగొడతారు. 7. సంపూర్ణానందమున మీ నామగాన మొనరించినహరికి మీరు ధ్యానయోగములో దర్శనమిస్తారు.

సదాసత్స్వరూపం చిదానందకందం

జగత్సంభవ స్థాన సంహారహేతుమ్

స్వభక్తేచ్చయా మానుషం దర్శయంతం

నమామీశ్వరం సద్గురుం సాయినాధమ్

భవద్వాంత విధ్వంస మార్తాండమీడ్యం

మనోవాగతీతం మునిర్ ధ్యాన గమ్యమ్

జగద్వ్యాపకం నిర్మలం నిర్గుణంత్వాం

నమామీశ్వరం సద్గురుం సాయినాధమ్

భవాంభోది మగ్నార్ధి తానాం జనానాం

స్వపాదాశ్రితానాం స్వభక్తి ప్రియణాం

సముద్దారణార్ధం కలౌ సంభవంతం

నమామీశ్వరం సద్గురుం సాయినాధమ్

సదానింబవృక్షస్యమూలాధివాసాత్

సుదాస్రావిణంతిక్తమప్య ప్రియంతం

తరుం కల్పవృక్షాధికమ్ సాధయంతం

నమామీశ్వరం సద్గురుం సాయినాధమ్

సదాకల్పవృక్షస్య తస్యాధిమూలే

భవద్భావబుద్ద్యా సపర్యాదిసేవామ్

నృణాంకుర్వతాంభుక్తి – ముక్తి ప్రదంతం

నమామీశ్వరం సద్గురుం సాయినాధమ్

అనేకా శృతా తర్క్యలీలా విలాసైః

సమా విష్కుతేశాన భాస్వత్ప్రభావమ్

అహంభావహీనమ్ ప్రసన్నాత్మభావమ్

నమామీశ్వరం సద్గురుం సాయినాధమ్

సతాంవిశ్రమారామమేవాభిరామమ్

సదాసజ్జనై సంస్తుతం సన్నమద్బిః

జనామోదదం భక్త భద్ర ప్రదంతం

నమామీశ్వరం సద్గురుం సాయినాధమ్

అజన్మాద్యామేకం పరంబ్రహ్మ సాక్షాత్

స్వయం సంభవం రామమేవానతీర్ణమ్

భవద్దర్శనాత్సంపునీతః ప్రభోహం

నమామీశ్వరం సద్గురుం సాయినాధమ్

శ్రీసాయీశ కృపానిదే – ఖిలనృణాం సర్వార్దసిద్దిప్రద

యుష్మత్పాదరజఃప్రబావమతులం ధాతాపివక్తా అక్షమః

సద్భక్త్యాశ్శరణం కృతాంజలిపుటః సంప్రాప్తితో – స్మిన్‌ప్రభో

శ్రీమత్సాయీపరేశ పాద కమలానాన్యచ్చరణ్యంమం.

సాయి రూప ధరరాఘోత్తమం

భక్తకామ విబుధ ద్రుమంప్రభుమ్

మాయయోపహత చిత్త శుద్దయే

చింతయామ్యాహే మ్మహర్నిశం ముదా

శరత్సుధాంశు ప్రతిమంప్రకాశం

కృపాతపప్రతంవసాయినాధ

త్వదీయపాదాబ్జ సమాశ్రితానాం

స్వచ్చాయయాతాప మపాకరోతు

ఉపాసనాదైవత సాయినాధ

స్మవైర్మ యోపాసని నాస్తువంతమ్

రమేన్మనోమే తవపాదయుగ్మే

భృంగో యదాబ్జే మకరందలుబ్ధః

అనేకజన్మార్జితపాప సంక్షయో

భవేద్భవత్పాద సరోజ దర్శనాత్

క్షమస్వ సర్వానపరాధ పుంజకాన్

ప్రసీద సాయీశ సద్గురోదయానిధే

శ్రీసాయినాధ చరణామృతపూర్ణచిత్తా

తత్పాద సేవనరతా స్సత తంచ భక్త్యా

సంసార జన్యదురితౌషు వినిర్గ తాస్తే

కైవల్య ధామ పరమం సమవాప్నువంతి

స్తొత్రమే తత్పఠేద్భక్త్యా యోన్నరస్తన్ననాసదా

సద్గురోః సాయినాధస్య కృపాపాత్రం భవేద్భవమ్

తాత్పర్యము:-సచ్చిదానంద స్వరుపా! జగదుత్పత్తి హేతవా!భక్తుల మనొకోరికలనుసరించి నీవు మనవదేహమున గాన్పింతువు.ఈశ్వరా!శ్రీ సాయినాధా! నీకు వందనము. 2.అజ్ఞానచీకటినంతయి చేయు భాస్కరుడవు మనో వాక్కుల కందనివాడవు.మునీంద్రులకు తపోశక్తిలోనే దర్శనమిచ్చువాడవు. సద్గురువగుడవు శ్రీ సాయికి నమస్కారములు. 3.అజ్ఞానమున మునిగినవారికి కలియుగమున ఉద్దరించుటకు పుట్టిన ఈశ్వరునకు వందనము. 4.చేదునే ఎల్లప్పుడూ యిచ్చెడి వేపవృక్ష మూలమున నివసించి దానిని కల్పవృక్షము కన్న మిన్నగా చేసిన మీకు వందనము.5.సదా సృష్టి మూలమున నిలిచి మాయా మానవరుపము దాల్చి సకల సేవలు యొనరించిన భక్తులకు సర్వభాగ్యము లిచ్చు నీకు వందనము.6.ఎప్పుడు ఎవ్వరూ వినని,కనని,లీలా కళలతో పుట్టి మహాజ్యోతిస్వరూపుడవైన గర్వము గనని ఆత్మశక్తినందు నీవే వందనము. 7. మహిమగలవారికి విశ్రమస్థానమై సజ్జన కీర్తన నమస్సులు అందుకొని జనసంతోషి మొసగి భక్తాభయ ప్రదాతవగు ఈశ్వరునకు వందనములు. 8.జనరహితుడు,అద్వితీయుడు, శ్రీ రాఘవునిబోలి యధేచ్చ చేతనవతరించి సాక్షత్పరబ్రరహ్మమగు మీ సందర్శముననే పవిత్రులగు మేము నీకు వందనము లర్పించుచున్నాము. 9.కరుణా వరుణాలయా! చతుర్విధ పురుషార్ధములను సర్వజనులకు సమకూర్చు తమ పాదధూళిని బ్రహ్మకుడా మొనరించలేడు.అట్టి మీకు నమస్సులర్పించి శరణందితిని.నాకు శ్రీ సాయిశ్వరుని చరణములు తప్ప వేరే శరణమే లేదు.10.శ్రీ సాయి రూపుడగు రామచంద్రుని భక్తజనసంకల్పకమైన వానిని మాయాకలిత మనస్సు పరిశుద్ధమగుటకు నిత్య అనంద ద్యానము చేయుదును. 11.శరత్కాల చంద్రునివంటి వెలుగుగల ఓ సాయిశ్వరా! తమ పాదాశ్రిత భక్తజనులకు ఆత్మానంద చత్రము వేసి అన్న విధ పాపాములు బాపండి.12. ఉపాసనీ దేవమూర్తీ,ఉపాసనతో నావలన మీరు కీర్తింపబడిరి. తేనెయందుగల ప్రీతి గల మనస్సుతో తుమ్మెద కనులముందు నిలిచినట్లు న హృదయము ఎల్లవేళలా మీ పాదముగమున నుండుగాక! 13. హే సాయిశ్వరా! సద్గురూ! తమ పవిత్ర పాదకమలద్వయ దర్శనము వలన ఎన్నో జన్మముల పాపా పరిహరమగునట్లు కటాక్షింపుడు. 14.ఓ గురువర్యా! ఎల్లవేళలా భక్తిభావమున మిమ్ము కీర్తిస్తూ మీ పాదమృతము వలన పవిత్ర మనస్సు గలవారు సంసార పాప విముక్తులై శ్రీ కైవల్య మందెదరు. 15.ఏ మానవులు సదా ఈ స్తొత్రమును పఠింతురో వారి హృదయములు నిర్మలమగు శ్రీ సాయిశ్వరుని కరుణకు పాత్రులమగును.

రుసోమమప్రియాంబికా మజవరీపితాహీరుసో

రుసోమమప్రియాంగనా ప్రియసుతాత్మజాహీరుసో

రుసోభగినబంధు హీ స్వశుర సాసుబాయి రుసో

నదత్త గురుసాయిమా మజవరీ కదీహీ రుసో


పుసోనసునభాయిత్యామజన భ్రాతృజాయాపుసో

పుసోనప్రియసోయరే ప్రియసగేనజ్ఞాతీపుసో

పుసోసుహృదనాసఖా స్వజననాప్త బంధూపుసో

పరీన గురుసాయిమామజవరీ కదీహీరుసో


పుసోన అబలాములే తరుణ వృద్దహీ నాపుసో

పుసోన గురుదాకుటే మజన దోరసానే పుసో

పుసొనచబలే బురే సుజనసాదుహీనా పుసో

పరీన గురుసాయిమా మజవరీకదీహీరుసో


దుసోచతురతత్త్వవిత్ విబుధ ప్రజ్ఞజ్ఞానిరుసో

రుసో హి విదుషిస్త్రీయా కుశల పండితాహీరుసో

రుసో మహిపతీయతీ భజకతాపసీహీ రుసో

నదత్త గురుసాయిమామజవరీ కదీహీరుసో


రుసోకవిఋషి మునీ అనఘసిద్దయోగీరుసో

రుసోహిగృహదేవతాతికులగ్రామదేవీ రుసో

రుసోఖలపిశాచహీ మలీనడాకినీ హీరుసో

నదత్త గురుసాయిమామజవరీ కదీహీరుసో


రుసోమృగఖగకృమీ అఖిలజీవజంతూరుసో

రుసో విటపప్రస్తరా అచల ఆపగాబ్ధీరుసో

రుసోఖపవనాగ్నివార్ అవనపంచతత్త్వేరుసో

నదత్త గురుసాయిమామజవరీ కదీహీరుసో


రుసో విమలకిన్నరా అమలయక్షిణీహీరుసో

రుసొశశిఖగాదిహీ గగని తారకాహీరుసో

రుసో అమరరాజహీ అదయ ధర్మరాజా రుసో

నదత్త గురుసాయిమామజవరీ కదీహీరుసో


రుసో మన సరస్వతీ చపలచిత్త తీహీరుసో

రుసోవపుదిశాఖిలాకఠినకాలతోహీరుసో

రుసోసకల విశ్వహీమయితు బ్రహ్మగోళంరుసో

నదత్త గురుసాయిమామజవరీ కదీహీరుసో


విమూఢ హ్మణుని హసో మజనమత్సరాహీ ఢసో

పదాభిరుచి ఉల్హసో జననకర్దమీనాఫసో

నదుర్గ దృతిచా ధసో అశివ భావ మాగేఖసో

ప్రపంచి మనహేరుసో దృడవిరక్తిచిత్తీఠసో


కుణాచిహి గృణానసోనచస్పృహకశాచీ అసో

సదైవ హృదయీ వసో మనసిద్యాని సాయివసో

పదీప్రణయవోరసో నిఖిల దృశ్య బాబాదిసో

నదత్త గురుసాయిమా ఉపరియాచనేలా రుసో


తాత్పర్యము:-నా తల్లి తండ్రి నాజాయాసుతులు బంధువులు నా మీద అలుగుగాక! శ్రీ సాయిదత్త గురుదేవా మీరు నా మిత్రులూ, ఆప్తులను గూర్చి నేనేమీ ఆలొచించినను శ్రీ సాయి దత్తగురూ తమరు నాపై అలగకండి. 3.స్త్రీ, బాల, తరుణ,వృద్ధ,పిన్న,పెద్ద,మంచి చెడ్డవారలు నన్ను గూర్చి చూడకపొయీనా తమరు నాపై కటాక్షింపుడు. 4. పండితులు,వక్తలు, తత్వవేత్తలు,మహారాజులు, యోగులూ, భోగులు, నా మీద అలిగినా భాధలేదు.తమరు నాపై దయజూపుడు.5. కవులు,ౠషులు,సిద్ద యోగులు,దుష్టభూషిత,పిశాచాలు, శాకినీ, డాకినులు నామీద పగబట్టినా నాకేమీ కాదు, మీరు నా మీద దయజూపుడు. 6.పశు,పక్షి,కీటకాదులు,వృక్షములు,గిరులూ,తరులూ,నదీ,నద,సాగరాలు నాపై కోపించినా బాధలేదు.మీరు కనికరింపుడు. 7.యక్షకిన్నెర, గరుడ,గంధర్వ, గ్రహ,నక్షత్ర,రాశులూ తుదకు యముడూ నాపై అలిగినా బాధలేదు.మీరు మాత్రము దయజూపుడు. 8.వాఙ్మనోచిత్త శరీరాలు, దిక్కులు, కాలము సర్వలోకాలు నాపై కోపించినా శ్రీ సాయీశ్వరా! మీరు నామీద అలుగకండి. 9.నన్ను మూర్ఖుడనిననూ, ఫణి కాటేసిననూ, నీ శ్రీ గురు చరణములపైనా నా మనస్సు నిల్చునుగాక! ప్రపంచ విషయాలందూ నా మనసూ చిక్కుకొనకుండుగాక! 10. నా హౄదయమున ఎవరియందూ కోపము గాంచనరీతి, దేనియందూ లేనిరీతి ఉంచవలెను. శ్రీ సాయిశ్వరుని పవిత్ర పాదపద్మయుగళధ్యాన మొనరించినట్లు కటాక్షింపుడు.

హరిః ఓం యజ్ఞేన యజ్ఞమయజంత దేవస్తానిధర్మాణి

ప్రధమానాస్యన్ తేహనాకం మహిమానః సచంత

యత్రపుర్వే సాద్యాస్సంతిదేవ

ఓం రాజధిరాజాయ ప్రసహ్యసాహినే

నమోవయం వై శ్రవణాయ కుర్మహే

సమేకామాన్ కామకామాయ మహ్యం

కామేశ్వరో వైశ్రవణో దదాతు

కుబేరాయ వైశ్రవణాయా మహారాజాయనమః

ఓం స్వస్తీ సామ్రాజ్యం భోజ్యం

స్వారాజ్యం వైరాజ్యం పారమేష్ట్యంరాజ్యం

మహారాజ్య మాధిపత్యమయం సమంతపర్యా

ఈశ్యా స్సర్వభౌమ స్సార్వాయుషాన్

తాదాపదార్దాత్ పృధివ్యైసముద్ర పర్యాంతాయా

ఏకరాళ్ళితి మరుత్త స్యావసన్ గృహే

ఆవిక్షితస్యకామ ప్రేర్ విశ్వేదేవాసభాసద ఇతి.

శ్రీ నారాయణవాసుదేవ సచ్చిదానంద సద్గురు సాయినాధ్ మహరాజ్‌కీ జై

తాత్పర్యము:-అనంతా! నిన్నెలా సోత్రం చేయగలను?ఎలా వందనము అందించగలను.వేయి నాలుకలగల అనంతుడే మిమ్ము గానమొనరింపలేడు.శ్రీ సాయిశ్వరా! తమకు వందనము.2.ఎల్లప్పుడు భక్తిభావమున మీ పాదపూజ చేయుదును.అప్పుడే మాయాసంసారము నుండి తరింతును.3. భక్తులకు లీలలు కనుపింపచేసి, సామన్యులకు అతిసామన్యులవలే రూపించి,కైవల్యప్రద శ్రీ సాయిశ్వరా! తమకు సాష్టాంగ వందనము. 4. ఈ నరజన్మ చాల గొప్పది. తరించటుకు అనువైనది.బాబాను భక్తితో గొలిచి అహంకారమమకారాలను బాపుకొనవచ్చును. బాలురమూ మూఢులమగు మా హస్తస్పర్శను గావించుడు. మమ్ము ముద్దుపెట్టుకొని అనుగ్రహించండి.తమ ప్రేమామృతపానము గావించండి. 5. ఎవరి పాదారవిందాలకు దేవతుల వందచందనాలు పూయుదురో ప్రయగాది తీర్దము లెవరికి నమస్సులర్పించునో అట్టి శ్రీ సాయిశ్వరా! 6. ఏ పదములు ఓపికలేని గోపికలు హృదయములందు ధ్యానింతురో 7. శ్రీ కృష్ణపరమాత్మలో క్రీడించి, ఆ దివ్యస్వరూపములోనే కలిసిపోవుదురో ఆ కృష్ణుడవగు శ్రీ సాయిగురూ! మీకు వందనము. 8.మమ్ము మోహసముద్రములో ముంచిన ఈ సంసారాన్ని దాటించు ఓ సాయిశ్వరా! అన్ని హస్తములు మోడ్చి నీకు వందనలర్పించుచున్నాను.

కరచరణకృతం వాక్కాయజంకర్మజంవా

శ్రవణనయనజంవామానసంవా – పరాధమ్

విదితమవిదితం వాసర్వేమేతత్క్షమస్వ

జయజయకరుణాబ్ధే శ్రీ ప్రభోసాయినాధ

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాధ్ మహరాజ్‌కీ జై

రాజాధిరాజ యొగిరాజ పరబ్రహ్మ శ్రీ సాయినాధామహరాజ్

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాధ్ మహరాజ్‌కీ జై

తాత్పర్యము:-జ్ఞాన-కర్మేంద్రియ, మనోవాక్కుల వలన తెలియనేరక నేనొరనించిన సర్వాపదలు క్షమింపుము.కరుణా వరుణాలయుడవగు ఓ సాయిశ్వరా! నీకు జయము.జయము.


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba