Sai Baba…Sai Baba…Quiz- 20-04-2023



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Winner : G. Satya Vani.

Respected Devotees… Please attempt the Quiz and be a part of the Sai Baba activity. Thank you.

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

Quiz - 284

1 / 9

ఎవరయిన వీనిని ధిక్కరించినచో వారికి జరిమానా వేయవలెనని తీర్మానించిరి. బాబా కిదంతయు వట్టి చాదస్తమని తెలియును. కాబట్టి బాబా యా చట్టములను లక్ష్యపెట్టలేదు. ఆ సమయములో కట్టెలబండి యొకటి ఊరిలోనికి ప్రవేశించుచుండెను. ఊరిలో కట్టెలకు కరువున్నదని అందరికి తెలియును. అయినప్పటికి కట్టెలబండిని తరిమివేయుటకు ప్రయత్నించుచుండిరి. బాబా యీ సంగతి తెలిసికొనెను. అచ్చటికి వచ్చి, కట్టెలబండిని ఎక్కడికి తీసికొనిపొమ్మని యుత్తరువు నిచ్చెను. బాబా చర్యకు వ్యతిరేకముగ చెప్పుటకెవ్వరు సాహసించలేదు?

2 / 9

ఇదే తాను శిరిడీ పోవుట మొదటిసారి గనుక, అంతకుముందు 2  రూపాయలిచ్చెనను బాబా మాటల అర్థమును ఎవరు గ్రహింపలేకుండెను?

3 / 9

అప్పుడతడు భార్యతో కూడ ……… పోవుచుండెను. వారివద్ద అప్పుడు ఊదీ లేకుండెను. కావున నానాసాహెబు రోడ్డుపైని మట్టిని కొంచెము తీసి, సాయినామజపము చేసి, బాబా అనుగ్రహమును నభ్యర్థించి తన భార్య నుదుటిపై రాసెను?

4 / 9

బాపుసాహెబు బూటీకి ఒక యాలోచన కలిగెను. చుట్టూ  గదులుండి, దాని మధ్యనొక విశాలమైన హాలులో మురళీధరుని (శ్రీ కృష్ణుని) ప్రతిమను  ప్రతిష్ఠ చేయవలెనని తట్టెను. బాబాకీ సంగతి తెలియజేసి వారి యభిప్రాయమును కనుగొనవలెనని ఎవరికి చెప్పెను ?

5 / 9

హేమాడ్ పంత్ గారిచే వ్రాయబడిన శ్రీ సాయి సచ్చరిత్రమను గ్రంథములో “ నానాసాహెబు చాందోర్కర్ కడుపునొప్పి” గురించిన అధ్యాయము …………?

6 / 9

 బాబా యిట్లనెను. "నీవు చేసిన కర్మఫలితమును నీవే యనుభవింపవలెను." అతడిట్లనెను. "ఈ జన్మలో నాకిట్టి యాపద వచ్చుటకు నేనేమి పాపము చేయలేదు." బాబా యిటులనెను, "ఈ జన్మములో కాకున్న గతజన్మములో నేమయిన పాపము చేసియుండవచ్చును." అతడిట్లనెను, "గతజన్మములో యేమయిన పాపము చేసి యున్నచో, నీ సముఖమున దాని నేల నిప్పుముందర యెండుగడ్డివలె దహనము చేయరాదు?" బాబా "నీ కట్టి విశ్వాసము గలదా?" యని యడుగ అతడు 'కలదు' అనెను. ఎవరు యప్పుడు కండ్లు మూయుమనెను.?

7 / 9

గౌరి నాకీ వృత్తాంతమంతయు దెలిపెను. నేను తగిన సలహా నిచ్చితిని. అసలు తీసికొని వడ్డీలో సగము మాత్రము చెన్నబసప్ప కివ్వుమనియు వీరభద్రప్ప కిందులో జోక్యము లేదనియు నేను గౌరికి సలహానిచ్చితిని. నేనిట్లు మాట్లాడుచుండగా వీరభద్రప్ప, చెన్నబసప్ప కొట్లాడుచు నా వద్దకు వచ్చిరి. సాధ్యమైనంతవరకు వారిని సమాధానపరచితిని. ……….. మహాదేవుడు చూపిన స్వప్నదృశ్యమును చెప్పితిని.?

8 / 9

ఎవరి పలుకులు ఎంతో మధురముగా, మెత్తగా, కోమలముగా అమృత తుల్యముగా నున్నవి! వాని ప్రభావము విచిత్రమయినది.?

9 / 9

అంతలో అచ్చటొక పాము కనబడెను.అది తలను క్రిందికి పయికి ఆడించుచుండెను.వెంటనే దానిని చంపిరి.ఇట్లు ఎవరు  సకాలమున హెచ్చరిక చేసి అమీరును కాపాడెను?

Your score is

0%


సబూరి యనునది అత్యంత ఉత్తమ లక్షణము. అది పాపములన్నిటిని తొలగించును., కష్టమును పారద్రోలును. అనేక విధముల అవాంతరములను తొలగించి, భయమును పారద్రోలును. తుదకు జయమును కలుగజేయును.”   (శ్రీ సాయిసచ్చరిత్రము 18,19 అధ్యాయములు)

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles