శ్రీరమణులు తన తండ్రి ఆజ్ఞను అనుసరించి, ఆయనను అన్వేషిస్తూ బయలు దేరాడు. గమ్యం చేరాడు. జనులను విన్నూత్న ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశం చేయించారు, ఉన్నత శిఖరాలను చేరేటట్లు చేశారు. అయినా లౌకిక కోర్కెలను ఆయన ఏ నాడూ తీవ్రంగా గర్హించమనలేదు – తానెవరన్నది అన్వేషింపుమన్నారాయన. తానొకడైనా తలకొక రూపైనారు. శ్రీ రుద్రరాజ పాండే అనే ఒక Read more…
Category: Mahaneeyulu – 2020
భక్తి మార్గంలో ఉన్న మహనీయులు, తమ కిష్టమైన దేవతారాధనను గాని, తమ భక్తుల కిష్టమైన దేవతారాధనను ఆదేశించవచ్చు. కపిలగిరిలో సమాధి చెందిన యోగానంద నరసింహ మహర్షి ఆయన పేరులోనే ఉన్నట్లు ఆయన ఒకయోగి పుంగవుడు, నరసింహ భక్తుడు, ఆకారంలో మహర్షి. ఈ మహర్షి పూర్వాశ్రమ నామం కొండెబోయిన సుబ్బారాయుడు. ఈయనను బాల్యంలో యక్ష గానాలు, వీధి Read more…
రవీంద్రనాథ్ ఠాగూర్ జమీందారు వంశస్థుడు. కుష్టియా అనే ఊరు ఆ ఇలాకాలోనే ఉంది. ఆయన పూర్వీకులలో ఒకరైన జ్యోతీంద్రనాథ ఠాగూర్ కుష్టియాలో నివసించే లలన్ ఫకీరు చిత్ర పటాన్ని గీచాడు. లలన్ ఒక ఫకీర్. బౌల్ (baul) తెగకు చెందిన ఫకీరు. ఈ ఫకీరు గానం చేయబడిన 200 గీతాల వ్రాతప్రతి రవీంద్రనాథ్ ఠాగూరుకు దొరికింది. వెంటనే Read more…
మౌనస్వామి పూర్వాశమ నామం అచ్చుతుని పిచ్చయ్య. నీతి, నిజాయితీలతో ఉద్యోగం చేసేవాడు. వివాహమైంది. సాయి భక్తుడైన శ్రీ బీ.వి. నరసింహస్వామి వలె, ఈయన కుటుంబంలోని వారి అకాల మరణం ఆధ్యాత్మిక పథంలోనికి దారి చూపింది. వాసుదేవానంద స్వామి శుశ్రూష చేసి, యోగారూఢుడైనాడు. మౌనాన్ని స్వీకరించి మౌన స్వామిగా అయ్యాడు. ఎంత కాలమీ మౌనం? శృంగేరీ జగద్గురువుల Read more…
గురువు శారీరక బాధను శిష్యుడు చూడలేడు. దీపకుడు, నారాయణ భట్టాద్రి గతంలోని వారు. నాగమహాశయుడు నిన్నమొన్నటి వాడు. రామకృష్ణ పరమహంస గొంతు క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. నాగమహాశయుడు (దుర్గాచరణ్) వచ్చాడు. పరిస్థితిని (గ్రహించాడు. గురుదేవుల వ్యాధిని తన శరీరం పైకి తీసుకోవాలని ఉంది. “మీ కెలా నయం చేయాలో నాకు తెలుసు, మీ అనుగ్రహంతో ఇప్పుడే, ఈ Read more…
త్రైలింగస్వామి ప్రయాగ చేరాడు. స్వామిని రామతారణ భట్టాచార్య అనే అనుచరుడు సత్రంలోనికి పోదాం రమ్మన్నాడు. స్వామి నదిలో మునిగిపోనున్న పడవను కాపాడాలి, తాను సత్రానికి రానన్నడు. నదిలో ఏమీ కానరాలేదు. కొద్దిసేపు గడిచింది. దూరంగా (నదిలో) పడవ కనబడింది. ఆ పడవ మునగబోతోంది. ప్రక్కన చూచాడు స్వామి లేడు. స్వామి మునుగుతున్న పడవపై కెక్కి దానిని Read more…
“ఆయా దేశాలను, కాలాలను, ప్రజలను అనునరింబి అన్ని చోట్లకు ప్రవక్తలను మేమే వంపాము” అంటుంది ఖరాన్, “సంభవామి యుగేయుగే” . అంటుంది గీత. నేడు తెలుగు కాలమాన ప్రకారం గీతా జయంతి దినం. ఆంగ్ల కాలమాన ప్రకారం జీసస్ క్రీస్తు జయంతి దినం. సామాన్యంగా సత్పురుషుల జోధల కంటే, వారు చూపించిన చమత్మారాలే ఎక్కువగా ఆకట్టుకుంటాయి. Read more…
రామచంద్ర రామకృష్ణ భక్తుడైన హేమాడ్‌పంత్ అల్లుడు. అతను జబ్బు నుండి అప్పుడప్పుడే కోలు కుంటున్నాడు. మగతగా ఉన్నాడు. తనను నల్లని ఆకారాలు పీడిస్తున్నాయి. ఇంతలో ఒక దివ్య హస్తం వచ్చి, నల్లని ఆకారాలను కొట్టి పంపివేసింది. ఆ హస్తం క్రిందగా తెల్లటి కఫ్నీ కనిపించింది. ఆ గదంతా వింత పరిమళంతో నిండిపోయింది. శ్రీ ఆర్.యన్. జున్నార్‌కర్ గోదావరీ Read more…
సాయిబాబా జీర్ణ దేవాలయాల పునరుద్ధరణ చేశాడు. రాయలసీమకే రత్నమైన కాశిరెడ్డి నాయన కూడా అంతే. సాయిబాబా మాలన్‌బాయి అనే బాలిక మరణించిన తరువాత జీవం పోసి బ్రతికించాడు. ఒకనాడు కాశిరెడ్డి నాయన చాగలమర్రి వీధిలో నడుస్తుంటే హుస్సేన్ సాహెబ్ ముల్లా కొడుకు చనిపోయి ఉన్నాడు. అందరూ శోకాలు పెడుతున్నారు. కరుణామయుడైన ఈయన “ఈ యువకుడు చనిపోలేదు. Read more…
శ్రీపాద శ్రీవల్లభుడు, నృసింహ సరస్వతి, మాణిక్య ప్రభు, అక్కల్‌కోట మహారాజ్, సాయిబాబా ఈ అయిదుగురిని దత్త పంచకం అంటారు. శ్రీమాణిక, జయ మాణిక, హర మాణిక, హరి మాణిక, చిన్మాణిక, సన్మాణిక, జయ జయ హో అని కీర్తిపంబడే శ్రీ మాణిక్య ప్రభువు జీవితం అటు రెండు, ఇటు రెండు దత్తావతారాల మధ్య ఉంటుంది. జన్మ Read more…
సాయిబాబాను తండ్రిగానే గాక తల్లిగా భావించిన భక్తులు కూడా ఉన్నారు. పాండురంగని కూడా అట్లే భావించిన వారున్నారు. దేవీ భాగవతము ప్రకారము సృష్టి కర్త లలితా దేవి. విష్ణు, శివ పురాణాలు విష్ణువును, శివుని (అంటే పురుషుని) సృష్టికర్తగా తెలుప్తుతాయి. తిరుమల మందిరములోని సుందరాకృతి ఎవరిది? పాలకడలిపై శేష తల్పమున పవళించిన శ్రీపతా? వెండి కొండపై నిండు Read more…
గాడ్గే మహారాజ్ అసలు పేరు దేబూజీ ఝంగ్ రాజ్ జానోర్మర్ (Debuji Zhingraji Janorkar). సాయిబాబాను షిరిడీలో దర్శించారు. దాసగణు తనను మసీదును ఊడ్చే చీపురుగా పోల్చుకున్నాడు. నెవాస్కర్, రాధాకృష్ణమాయి, అబ్బుల్ షిరిడీలో సాయి తిరిగే ప్రాంతాలను చీవురుతో పరిశుభ్రంచేసేవారు. గాడ్గే మహారాజ్ కూడా అంతే. గాడ్గే మహారాజ్ కర్మ మార్గాన్ని అనుసరించే వాడు. ఈయన Read more…
సాయిబాబా కాకా సాహెబ్ దీక్షిత్‌ను “ఏకనాథ బృందావనము” ను పారాయణ చేయుమని ఆదేశించారు. ఆ పేరుతో ఏ గ్రంథమూ లేదని ఎందరో చెప్పారు కాకాకు. సాయి పొరపాటుగా మాట్లాడతాడా? కాకా ఏకనాథుని ఏకనాథ భాగవతమును సాయి దృష్టిలో పెట్టుకుని చెప్పారని ఊహించి పారాయణ చేస్తాడు. చివరి అధ్యాయంలో “ఏకనాథ జ్బృందావనం” అనే మాట వస్తుంది. ఇక Read more…
గురు ఘూసీదాస్ 1756 డిసెంబర్ 18న గిరోద్ అనే గ్రామంలో జన్మించారు. ఈయనది వైవాంశ. ఆ కాలంలో పేద వారికి జరుగుతున్న అన్యాయాలను చూచి ఈయన తట్టుకోలేకపోయేవాడు. ఒకసారి ఈయన పూరి వెళ్లి జగన్నాథుని దర్శిద్దామని బయలుదేరాడు. దారిలోనే శరన్ ఘర్ (Saran – Garh)లో ఆయనకు సత్యం అవగతం కావటం మొదలుపెట్టింది. ఇంక ప్రాపంచిక Read more…
సాయిబాబా జలాలుద్దీన్ రూమీని గూర్చి పలికారు. దైవాన్ని చేరటానికి కవిత్వం, సంగీతం, నృత్యం కూడా సాధనాలంటారు రూమీ. సాయి ఆధ్యాత్మిక మార్గంలో అప్పుడప్పుడు కానవచ్చే సిద్ధులను గూర్చి తీవ్రంగా హెచ్చరించారు. అట్లాగే రూమీ కూడ. రూమీకి ఎందరో శిష్యులున్నారు. ఆ శిష్యులలో ఒకరి వద్ద పనిచేసే పనిపిల్లకు సిద్దులు కలిగాయి. తనకు సిద్దులు కలగలేదని, ఆ Read more…
తేజ్ బహుదూర్ సిక్కుల తొమ్మిదవ గురువు. సాయిబాబాకు ఒకసారి నాచ్నే అనే వ్యక్తి రెండణాల దక్షిణను ఇవ్వటం మరచాడు. సాయి అడిగి మరీ తీసుకున్నాడు నాచ్నే నుండి – అలా సాయి చేయటం తన మహత్తును చాటుకోవటానికా? బాలునిగానే 8వ గురువు అయిన హరకిషన్, బాల్యంలోనే దేహాన్ని విడువ వలసి వచ్చింది. అందుకు ఆ బాల Read more…
బుద్ధుని కాలంలో శ్రావస్తి నగరంలో ఒక దంపతులుండేవారు. వారు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. భార్య పేరు సోనా. ఆమెను అందరూ పిల్లల కోడి అనేవారు. ఆమెకు పదిమంది సంతానం. పిల్లను, కానీ, పెంచి, పోషించేది. కను రెప్పల కంటే మిన్నగా వారిని ఆదరించేది. ఒకరి తరువాత ఒకరి వివాహాలు అయ్యాయి. అందరూ ధనవంతులు కాబట్టి, సంఘంలోను, Read more…
సాయిబాబా జీవిత చరిత్ర రచించిన హేమాడ్ పంత్. ఆది శంకరుడు, జ్ఞానేశ్వరులతోపాటు మధుసూధన సరస్వతి భగవద్గీతపై వాఖ్యానాన్ని లిఖించిన వారి సరసన పేర్కొన్నారు. మధుసూధన సరస్వతి మహాజ్ఞాని, మహా మేధావి. మధుసూధన సరస్వతి పరిమితులు సరస్వతికి మాత్రమే తెలుసు, సరస్వతి పరిమితులు మధుసూధన సరస్వతికి మాత్రమే తెలుసుననే శ్లోకం వాడుకలో ఉంది. మహనీయులు ఆ అహంకారాన్ని Read more…
Recent Comments