Category: Lakshmi Prasanna Voice


నా పేరు గోపాలకృష్ణ. మేము హైదరాబాద్ వనస్థలిపురంలో నివాసం ఉంటున్నాము. నేను సౌత్ సెంట్రల్ రైల్వే లో ఉద్యోగం చేస్తున్నాను. బాబా గురించి చెప్పాలంటే ప్రతి మనిషి యొక్క జీవితమనే పుస్తకంలో, ప్రతి పేజీలో బాబా (భగవంతుడు) యొక్క సంతకం ఉంటుందన్న ప్రత్యక్ష నిదర్శనమే నేను. నాకు బాబా గురించి తెలియపరిచిన వ్యక్తి మా అమ్మగారు. Read more…


ఏకాదశ సూత్రములు—సాయి బాబా by Lakshmi Prasanna. శ్రీ సాయినాథుని ఏకాదశ సూత్రములు 1. షిరిడీ ప్రవేశమే సర్వదుఃఖ పరిహారము 2. ఆర్తులైన నేమి, నిరుపేదలైననేమి ద్వారకామాయి ప్రవేశమొనరించినతనే సుఖసంపదలు పొందగలరు. 3. ఈ భౌతిక దేహానంతరము సహితము నేనప్రమత్తుడనే. 4. నా భక్తుల రక్షణము నా సమాధి నుండి యే వెలువడును. 5. నా Read more…


Voice support by : Lakshmi Prasanna సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు  ఈ రోజు ‘ద గ్లొరీ ఆఫ్ షిరిడీ సాయీ జూలై,  2015 సంచికలోని ఒక అద్భుతమయిన వైభవాన్ని తెలుసుకుందాం. ఇప్ప్పుడు మీరు చదవబోయేది బాబా వారి చిలుము యొక్క మహాత్మ్యం. ఈ వైభవంలో శ్రీ జీ.ఎస్.ఖపర్డె గారి ప్రస్తావన కూడా Read more…


Voice Support by : Mrs Lakshmi Prasanna మనం రాతిని రాముడంటాం. కోతిని భక్తుడంటాం. చెట్టుని దేముడంటాం. మండువేసవిలో దప్పిక తీర్చిన చల్లని చేతిలో పెట్టిన మనిషిలో అమ్మని చూస్తాం. రాయి రాముడు ఎంతమాత్రం కాదు. అక్కడ మన విశ్వాసానికి ప్రతిష్ట. పశ్చిమామ్నాయ ద్వారక శంకర పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర  సరస్వతి మహాస్వామి సాయిబాబాని Read more…


Voice support by : Lakshmi Prasanna సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు  సాయి సత్ చరిత్ర  చదవడం ఒక ఎత్తయితే దానిని అర్ధం చేసుకోవడం మరొక ఎత్తు.  అందుకనే సత్ చరిత్ర పారాయణ అన్నది ఏదో మొక్కుబడిగా అమ్మయ్య ఇవాళ్టికి పారాయణ అయిపోయింది అనుకుని చదివితే ఏవిధమైన లాభము ఉండదు.  చదివినదాన్ని బాగా జీర్ణించుకోవాలి. Read more…


Voice Support by : Lakshmi Prasanna సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు  పంచ భూతాలపై ఆధిపత్యం షిరిడీ నివాసి కొండజీకి బాబా మీద మిక్కిలి ప్రేమ, భక్తి.  అతని భక్తి ప్రేమలకు బాబా అతనిని ముద్దుగా ‘కొండ్యా, అని పిలుస్తూ ఉండేవారు. ఒక రోజున కొండ్యా బాబా వద్ద కూర్చుని కబుర్లు చెబుతూ ఉన్నాడు. Read more…


Voice support by : Mrs Lakshmi Prasanna     శ్రీమతి మంగళగిరి భారతీదేవి గుంటూరులో బీ.ఎస్.యన్.యల్ లో సీనియర్ సూపర్ వైజరుగా పనిచేస్తున్నారు. ఆ ఆఫీసులో విభాగపు అధికారిగా ఒక ఆమె పనిచేస్తున్నది. ఆ సెక్షన్ ఆఫీసరు భారతీదేవి  గారిని చీటికీ మాటికీ వేధిస్తున్నది. భారతీదేవిగారు ఇలా చెప్పారు. ” అకారణంగా బాధపెడుతుండేది, Read more…


Voice support by : Mrs Lakshmi Prasanna సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు  ఈరోజు విజయవాడ లో  నివాసముంటున్న  శ్రీమన్నారాయణ గారు తెలియజేసిన స్వీయ అనుభవాలు తెలుసుకుందామా శ్రీ సాయిబాబా ఊదీ మహిమలు : శ్రీ సాయిబాబా ఊదీ మహత్మ్యము నా(శ్రీమన్నారాయణ గారు) స్వీయ అనుభూతులు రెండు మీ ముందు పెడుతున్నాను. నేను Read more…


Voice support by : Mrs Lakshmi Prasanna సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు  “ముక్కుపుడక”:-  సాయి లీలలు అమోఘం అగ్రాహ్యం అనంతం. ఈలీల చాలా ఆలోచింపచేసేది. సంతానం  కోసం, పూనే నుండి ఒక దంపతులు షిర్డీ బయలుదేరారు. కోపర్గాం దగ్గరకు వచ్చేసరికి, ఆమె “ముక్కుపుడక” ఎక్కడో పడిపోయింది. ఇంక చెప్పేదేముంది? మన లక్షణాలు Read more…


Voice Support by : Mrs Lakshmi Prasanna సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు కర్నూల్ కి చెందిన ఎ. రాంబాబు గారు తమకు బాబా దీపావళి రోజు ఇచ్చిన దివ్య లీలను సాయి బంధువులందరితో పంచుకోవడం కోసం saileelas.com పంపించారు. రాంబాబు గారికి  నా కృతజ్ఞతలు. సదా బాబా ఆశీస్సులు వారిపై ఉండాలని Read more…


This Audio Prepared by Mrs Lakshmi Prasanna సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు  శ్రీ మతి కృష్ణాబాయి అనుభవం:- ఆనాటి భక్తుల అనుభవాలు మనవిశ్వాసానికి పునాదులనే చెప్పాలి. 1924వ సం. లో  శ్రీరామనవమి ఉత్సవానికి, దాసగణు మహారాజ్ మొదలయిన వారితోపాటు, తన భర్త శ్రీ రామచంద్ర పాటేవార్ తో కలసి కృష్ణాబాయి షిర్డీ Read more…


This Audio Prepared by Mrs Lakshmi Prasanna సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు  ప్రహ్లాదునికి తన తండ్రి హిరణ్యకశిపుని దుష్ప్రవర్తన చాలా క్షోభ కలిగించింది.  మీరు త్రిలోకాలను జయించారు గాని, మీలో ఉన్న అరిష్డ్వర్గాలను జయించలేకపోయారని తండ్రితో అంటు ఉండేవాడు ప్రహ్లాదుడు. నువ్వు వాటిని జయించు నేను నీకు దాసోహమంటాను అన్నాడు. ఎవరిని Read more…


This Audio Prepared by Mrs Lakshmi Prasanna సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు  ఈ రోజు సాయి బా.ని.స.చెపుతున్న శ్రీకృష్ణునిగా శ్రీసాయి వినండి. తనను మశ్చీంద్రఘడ్ లో పూజించమని బాబా బలరాం మాన్ కర్  తో చెప్పారు. ఆయన అక్కడ ప్రత్యక్షంగా బాలారాం మాన్ కర్  కు దర్శనమిచ్చి, తాను షిరిడీకి మాత్రమే పరిమితం కాదనీ Read more…


This Audio Prepared by Mrs Lakshmi Prasanna సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు  15.10.1918 బాబా మహా సమాధి చెందిన తరువాత కూడా బాబా తన లీలలను ఎందరో భక్తులకు కలుగ చేస్తూనే ఉన్నారు. అటువంటి లీలలతో  “ఆంబ్రోసియ ఇన్ షిరిడీ’అని పుస్తక రూపంలో శ్రీ శివనేశన్ స్వామీజీ గారి ప్రేరణతో శ్రీ రామలింగస్వామి Read more…


This Audio Prepared by Mrs Lakshmi Prasanna సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు  ఇది షిర్డీ సంస్థాన్ వారు ప్రచురించిన సాయిలీల ద్వైమాసపత్రిక సెప్టెంబరు-అక్టోబరు 2013 సంచికనుండి గ్రహింపబడినది.బెంగళూరులో నివసిస్తున్న శ్రీకాంత్ శర్మ 1980 సంవత్సరం చివరలో జరిగిన సంఘటనలను గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఆరోజుల్లో అతను విపరీతమయిన ఆస్త్మాతో బాధ పడుతున్నాడు.  శ్వాస సరిగా Read more…


This Audio Prepared by Mrs Lakshmi Prasanna సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు ఈ రోజు బాబా చేసిన అద్భుతమైన సహాయం ఎటువంటిదో తెలుసుకొందాము. ఇది 1940 సంవత్సరం ప్రాంతంలో  జరిగినది. ఇది సాయిలీల మాసపత్రిక 1940వ. సంవత్సరంలో ప్రచురింపబడింది..సాయిలీలాస్.ఆర్గ్ నుండి సంగ్రహింపబడింది. యధాతధంగా ప్రచురిస్తున్నాను.బాబా తన భక్తుని వెంట అనుక్షణం వెన్నంటి ఉండి Read more…


This Audio Prepared by Mrs Lakshmi Prasanna సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు  శ్రీమన్నారాయణ  గారు వారి మనమారాలి కంటి సమస్యను తొలగించిన  సాయి ఉది మహిమను సాయి బంధువులతో పంచుకోవటానికి saileelas.com కి ఇచ్చారు. వారికీ ధన్యవాదాలు. వారి కుటుంబానికి సాయి ఆశీస్సులు సదా ఉండు గాక. నా కుటుంబములో స్వయంగా Read more…

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles