Category: Jeevani Voice


Voice by: Mrs. Jeevani నా పేరు రాజేశ్వర రావు.  మాది వరంగల్,  నేను సామాన్యమైన సాయి భక్తుడను. ఎల్‌.ఐ.సి ఎజెంటును. 1998 లో చిట్టిలు నడిపి బాగా నష్టపోయాను. ఆ బాధలో వున్న నన్ను నా స్నేహితుడు ఆంజనేయ స్వామి ఉపాసకుడి దగ్గరికి తీసుకు వెళ్ళాడు. ఆయన నాకొక వేరు ఇచ్చి రోజు కొంచెం Read more…


Voice by: Mrs. Jeevani నా జాతకం నా చిన్నప్పుడెప్పుడో మావాళ్ళు వ్రాయించారు, అందులో 2004 సంవత్సరం వరకూ వ్రాసి ఆ తర్వాత ఒక రెడ్‌ మార్క్‌ పెట్టి వదిలేసారు. నేను కాటరింగ్‌ కూడా చేసాను. కొన్ని కంపెనీలకు, కొన్ని ఆఫీసులకి లంచ్‌ బాక్స్‌ లు ఇచ్చేవాళ్ళం. కొన్ని పెళ్ళిళ్ళకి, ఫంక్షన్స్‌ కు కూడా వంటలు Read more…


Voice by: Mrs. Jeevani మేము ఎప్పుడు ‘శిరిడి’ వెళదామనుకున్నా మాకు డబ్బులు ఇబ్బంది అవుతోంది. అలాకాదని ఒక హుండీ ఏర్పాటు చేసి మాకు వచ్చిన 20 రూపాయల నోట్లన్నీ అందులో వేయటం మొదలు పెట్టాం. ఎప్పుడైనా ‘శిరిడి’ వెళ్ళాలి అనుకోగానే ఆ హుండీ బద్దలు కొట్టి డబ్బులు లెక్క పెట్టుకొని టిక్కెట్లు అందులోంచే కొనుక్కొని, Read more…


Voice by: Mrs Jeevani నా పేరు గౌరీశంకర్‌, మా ఆవిడ పేరు సుబ్బలక్ష్మి. మాకు ఇద్దరు అబ్బాయిలు. మేము హైదరాబాద్ వనస్థలిపురం హిల్‌ కాలనీలో నివాసం ఉంటున్నాము. నేను వృత్తి రీత్యా ఎలక్టీషియన్ని. మా ఆవిడ స్కూల్‌లో టీచరుగా పని చేస్తోంది. మా అసలు ఊరు అమలాపురం దగ్గర ఒక చిన్న గ్రామం, పేరు Read more…


Voice Support By: Mrs. Jeevani సాయిబాబాకు, కబీరుకు ఉన్న సంబంధం ఎట్టిది? అనే విషయం నాటి నుండి నేటిదాకా తేలని ప్రశ్న. ఈ ఇద్దరికి ఎన్నో పోలికలు. తల్లితండ్రులెవరో తెలియదు. ఇరువురూ గురువుకు పెద్దపీట వేశారు. ఇద్దరూ బ్రహ్మచారులే. ఇద్దరూ ధన సేకరణకు వ్యతిరేకులే. ఇద్దరి దేహత్యాగానంతరము వివాదములు సంభవించినవి. సాయి బాబా ”నేను Read more…


Voice Support By: Mrs. Jeevani శ్రీ ఎస్‌.బి. ధూమాల్‌ నాసిక్‌లో సుప్రసిద్ధ న్యాయవాది. బూటీ స్నేహితుడు. సాయిబాబాను గూర్చి విన్నాడు. ఆ మాటలు అయస్కాంతంలా పనిచేశాయి. ఈయనకు సాయిబాబాతో సన్నిహిత సంబంధం ఉండేది. ఈయన అనుభవాలు లెక్కలేనన్ని ఉన్నాయి. సాయిబాబా తత్వాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకున్న వ్యక్తి. ఒకసారి డిస్ట్రిక్ట్‌ మేజిస్ట్రేటు ఈయనను ”మీ Read more…


Voice Support By: Mrs. Jeevani విశ్వనాథ వారి ”రామాయణ కల్పవృక్షము”, గడియారం వారి ”శివ భారతము”, చిల్లర భావనారాయణ రావు గారి ”షిరిడీ సాయీ భాగవతము – ఈ శతాబ్దపు రామాయణ, భారత, భాగవతాలు. అనర్ఘ … కావ్య త్రయం” అని తెలిపారు శ్రీ తూమాటి సంజీవ రావు గారు శ్రీ చిల్లర భావనారాయణ Read more…


Voice Support By: Mrs. Jeevani తల్లితండ్రులలో ఒకరు సాయి భక్తులయితే చాలు, వారి సంతానం కూడా సాయి భక్తిపరులవుతారు. గంగాధర్‌ విష్ణు క్షీరసాగర్‌ తల్లి దండ్రులు సాయి భక్తులు. వారు షిరిడీ వెళ్ళి సాయిని దర్శిస్తుండే వారు. వారు తమ పొలాన్ని సాయిబాబా భక్తుడైన బాలాజి నేవాస్కర్‌కు కౌలుకు ఇచ్చాడు. కొంత కాలం బాగానే Read more…


Voice Support By: Mrs. Jeevani బొంబాయి నుండి సాయి భక్తులైన తల్లీకుమారులు షిరిడీకి వచ్చి సాయినాథుని దర్శించారు. సాయిబాబా ఆ పిల్లవానిని ఒక చాప మీద, తన వద్దే కూర్చోపెట్టుకున్నారు. సాయి ఇలా ఎందుకు చేస్తున్నారో అక్కడ ఉన్న వారెవరికీ అర్థం కాలేదు. సాయి ఆ బాలునితో తనను అడిగి గాని కాలు కదప Read more…


Voice Support By: Mrs. Jeevani విజయకృష్ణ గోస్వామి ప్రభు అద్వైతాచార్యుని వంశంలోని వాడు. నామదేవుడు పాండురంగనితో చనువుగా ఉన్నట్లు, విజయకృష్ణ గోస్వామి శ్యామసుందరునితో చనువుగా ఉండేవాడు. ఒకసారి విజయకృష్ణ గోస్వామి కలకత్తాలో ఉంటున్నప్పుడు శ్యామసుందరుడు స్వప్నంలో సాక్షాత్కరించి ”నీవు నన్ను బంగారు నగలతో అలంకరించు” అని అడిగాడు. విజయకృష్ణుడు ”నేను బంగారు నగలు చేయించేటంతతి Read more…


Voice Support By: Mrs. Jeevani కాకడ ఆరతి మొదలు పెట్టక ముందే సాయినాథునికి ముచ్చటగా మూడు గీతాలు వినిపిస్తారు. ఆ మూడు గీతాలలో చివరది ”ఓం జయ జగదీశ హరే!” అనే గీతం. ఈ గీతాన్ని భారతదేశంలో వినని వారుండరు అంటే అతిశయోక్తి కానే కాదు. దేవాలయాలలోనే కాదు, మందిరాలలోనే కాదు, గృహాలలో కూడా Read more…


Voice Support By: Mrs. Jeevani పరీక్షలంటే ఎవరికైనా గుండె దడగానే ఉంటుంది. సాయి భక్తులైన విద్యార్ధులను సాయియే పట్టించుకోవాలి. ఇది 1917లో జరిగిన సంఘటన. ఒక వైద్యా విద్యార్ధి తన పరీక్షలకు తయారవుతున్నాడు. ముందు రోజు కల వచ్చింది. కలలో మరునాటి ప్రశ్నాపత్రం కాదు కనపడ్డది. సాయిబాబా కనిపించాడు. అతనికి అది సంతోషమే కదా! Read more…


Voice Support By: Mrs. Jeevani శ్రీ ప్రహ్లాద్‌ హుల్యాల్‌కర్‌ గారి తాత గారు, తండ్రి గారు కూడా సాయి భక్తులే. ఒకనాడు వారింటికి షిరిడీ యాత్రచేసి ప్రసాదమును ఇచ్చుటకు ఒక స్నేహితుడు వచ్చినాడు. ప్రహ్లాద్‌ గారి భార్య అతనితో ”షిరిడీ నుండి సాయిబాబాను మా ఇంటికి ఎందుకు తీసుకురాలేదు?” అని నవ్వుతూ అడిగింది. ఆ Read more…


Voice Support By: Mrs. Jeevani ఆధ్యాత్మిక బాటలో పయనించే వారి పద్ధతి వేరుగా ఉంటుంది. వారికి కష్టం, సుఖం అంటే తేడా తెలియదు. ఇంకా ఇష్టం, అయిష్టం అనేవి ఉండవు. అంతా ఒకటే. కుక్కలు, ఇతర జంతువులు భుజించినవి తినేవాడు సాయి. గజానన్‌ మహారాజూ అంతే. యోగులందరు అలానే ప్రవర్తిస్తారు.  అటువంటి వారిలో తెలుగు Read more…


Voice Support By: Mrs. Jeevani సాయిబాబా లీలలు ఎన్నో ఉన్నాయి. వాటిలో అతి ముఖ్యమైన వాటిలో కూడా అత్యంత అద్భుతమైనది మైనతాయి విషయంలో జరిగింది. హేమాడ్‌పంత్‌ సచ్చరిత్రలో ”సాయి సామర్ధ్యం అత్యంత పరాకాష్టకు చేరిన సంఘటన” అని అంటారు. ఈ సంఘటనే లేకపోతే భగవానుడు – సాయి భగవానుడు నానావిధ రూపుడై – జీవిగా, Read more…


Voice Support By: Mrs. Jeevani పొరుగింటి పుల్లకూర రుచి. ఈ సామెత షిరిడీ వాసులకు కూడా వర్తిస్తుంది. ఒకసారి షిరిడీ గ్రామం నుండి మాధవరావ్‌ దేశ్‌పాండే, నందరాం మార్వాడి, భాగ్‌చంద్‌ మార్వాడి, దగ్డుభావ్‌ గైక్‌వాడ్‌ ఎద్దుల బండిలో యావలా వెళ్ళారు. అక్కడ అక్కల్‌కోట మహారాజు శిష్యుడైన ఆనందనాథ్‌ మహారాజ్‌ ఆశ్రమం ఉన్నది. షిరిడీ గ్రామస్తులు Read more…


Voice Support By: Mrs. Jeevani ‘ షిరిడీ ప్రవేశమే సర్వ దుఃఖ పరిహారము” అంటుంది ఏకాదశ సూత్రములలో మొదటిది. అమర్‌నాథ్‌ బరేరియా సాయిబాబా భక్తునని తెలపుకోవానికి కూడా అంగీకరించడు. సాయి భక్తుడని చెప్పుకోవాలన్నా, సాయి బాబా నుండి కటాక్షము కలగాలి. అలా అనుభూతి చెందిన మనసే సాయి దివ్యత్వాన్ని గ్రహించేది. అమర్‌నాథ్‌ బరేలియా లోగడ  Read more…


Voice Support By: Mrs. Jeevani సాయిబాబా ఎందరినో రక్షిస్తూంటారు. ఒకొక్కసారి సాయిబాబా నోటివెంట తానెవరిని రక్షించింది తెలుస్తుంది. అక్కడున్న వారు కుతూహలంకొద్ది, ఆయా వ్యక్తులను ఆయా అనుభవాలు కలిగాయా లేదా అని అడిగి తెలుసుకోవటం జరిగేది. ఒకొక్కసారి తాను ఎవరిని కాపాడింది తెలియదు. కాపాడిన సంకేతాలను బట్టి సాయి కాపాడాడు అనుకోవాలి. ఎవరైతే కాపాడబడ్డారో, Read more…

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles