Category: Lakshmi Voice


Voice Support by : Mrs Lakshmi సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు ఈ రోజు మా(సాయి సురేష్) సిస్టర్ సునిత కి పెళ్ళైన 14 సంవత్సరాలకి బాబా అనుగ్రహం తో బాబు పుట్టిన ఒక చక్కటి సాయి లీలను మీ ముందు ఉంచుతున్నాను. ఇది టైపు చేస్తూ ఉంటే Read more…


భక్తురాలు సుజాత నివాసం: విజయవాడ Voice Support by : Mrs Lakshmi సాయి భక్తులందరికీ నా వందనాలు ఎంతో మంది బాబా వారి కృప వలన వారికి జరిగిన అనుభవాలను సాయిభక్తులందరికి తెలిపి ఆనందం పొందుతున్నారు. నాకు కూడా బాబా వారి దయవలన ఎన్నో అనీర్వచనీయమైన అనుభవాలు జరిగాయి. అందులో ముచ్చటగా ఒకటి మీతో Read more…


Voice Support by : Mrs Lakshmi శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై షిర్డీ లోని విఠల్ మందిరం • సాయి లీలామృతం లో బాబా లెండి కి వెళ్ళేటప్పుడు విఠల్ మందిరం దగ్గర ఒక ఇంటి గోడకు అనుకుని నిలిచే వారని ఉంటుంది. నేను 7 టైమ్స్ షిర్డీ వెళ్ళాను. Read more…


This Audio Prepared by Mrs Lakshmi శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై భక్తుని ఇంటికి వచ్చిన సాయి 2000 సంవత్సరం లో నేను మొదట షిర్డీ వెళ్ళినప్పటినుంచి నా మనస్సులో సాయి పెద్ద సైజు విగ్రహం ఒకటి ఇంటిలో పుజించుకోవటానికి ఉంటె బాగుంటుదని అనుకొనేవాడిని. కానీ మా ఇంట్లో వాళ్ళు Read more…


This Audio Prepared by Mrs Lakshmi శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై నా పేరు సాయి సురేష్, నేను శ్రీకాకుళంలో ఉంటాను. సాయి నాకు ఇచ్చిన అనుభవాలను సాయి బండువులందరితో పంచుకొనే అవకాశం కల్పించినందుకు సాయి కి నా కృతజ్ఞతాభివందనములు. భక్తుని తన చెంతకు రప్పించుకొన్న సాయి : “నా Read more…


This Audio Prepared by Mrs Lakshmi శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై హైదరాబాద్ లో వెంగళరావు నగర్ సాయి మందిరం: మందిరానికి దారి చూపిన సాయి  : ఒకసారి ఉదయం బాబా గుడిని వెతకటానికి బయలుదేరను. బాబా నాకేల దారి చూపారో చదవండి. ఇదివరకు వెంగళ్రావు నగర్ లో సాయి Read more…


This Audio Prepared by Mrs Lakshmi సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు కాకా సాహెబ్ దీక్షిత్  డైరీ – 2వ.అధ్యాయము పరామర్శ:ఒకసారి శ్రీసాయిబాబా శ్యామాకు స్వప్నంలో కనపడి “శ్యామా! గోవర్ధన్ దాస్ యింటికి వెళ్ళావా” అని అడిగారు. శ్యామా లేదని చెప్పగానే బాబా” గోవర్ధన్ తల్లి చనిపోయింది. వెళ్ళి అతనిని పరామర్శించు” అని Read more…


This Audio Prepared by Mrs Lakshmi సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు  కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ – 11 వ అధ్యాయము (చివరి భాగము)  బాబా ఊదీ ఉన్నచోట ప్లేగు వ్యాధి ఉండదు. నేను షిరిడీలో ఉన్నపుడు ఒక రోజు రాత్రి సుమారు 9 గంటలకు శ్యామా సోదరుడు బాబాజీ తన స్వగ్రామం Read more…


This Audio Prepared by Mrs Lakshmi సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు  కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ – 10వ. అధ్యాయం గర్భవతిగా ఉన్న నామితృని కుమార్తెకు మతిస్థిమితం లేదు. ఆమె ఎప్పుడు అరుస్తూ వస్తువులన్నిటినీ కిటికీ గుండా విసిరివేస్తూ ఉండేది. ఆమెకు ప్రసవించే సమయం దగ్గర పడింది.  కాని ప్రసవం చాలా కష్టమవచ్చని Read more…


This Audio Prepared by Mrs Lakshmi సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు  కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ – 9వ. అధ్యాయం బాబా కుదిర్చిన బేరం: షిరిడీ వాస్తవ్యుడైన లక్ష్మణ్ భట్ బ్రాహ్మణుడు. అతని వద్ద నుండి 1910 లో నేను కొంత భూమిని కొన్నాను.  ఆభూమి కొనుగోలు గురించి లావాదేవీలు జరుగుతున్నపుడు మొదట Read more…


This Audio Prepared by Mrs Lakshmi సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు  కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ – 8వ.అధ్యాయం ఇంకారాలేదా :: నేను షిరిడీలొ ఉండగా బొంబాయినుండి నాసోదరుడి నుండి ఉత్తరం వచ్చింది.  ఆఉత్తరంలో బాలూ కాకాకి, నానాసాహెబ్ కరంవేల్కర్ భార్య ఇద్దరూ చాలా ప్రమాదకరమయిన జబ్బుతో ఉన్నారని రాశాడు. ఈ విషయాన్ని Read more…


This Audio Prepared by Mrs Lakshmi సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు  కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ – 7వ. అధ్యాయము మహిమ మందులో లేదు:- ఒకసారి మాధవరావు దేశ్ పాండే (శ్యామా)మొలలు పెరిగి విపరీతంగా బాధపడుతున్నాడు. అతను శ్రీసాయిబాబా వద్దకు వెళ్ళి తన బాధను చెప్పుకున్నాడు.   “మధ్యాహ్న్నం నేను మందు యిస్తాను” Read more…


This Audio Prepared by Mrs Lakshmi సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు బాబా గారు జీవించి ఉన్న రోజులలో ఆయన మహిమలను, కనులారా తిలకించిన వారు, అనుభవించిన వారు ఎంతో పుణ్యం చేసుకొన్నారు. ఆయన లీలలను అనుభవించాలంటే  ముఖ్యంగా మనందరికి కావలసినది ఆయన మీద అచంచలమైన భక్తి.  ఆ భక్తితో ప్రార్ధించి పిలిస్తే Read more…


This Audio Prepared by Mrs Lakshmi సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు  కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ – 5వ. అధ్యాయము నాబిడ్డలను నేనుకాక మరెవరు కాపాడతారు 1914 వ.సం.లో శ్రీ ఎన్.బీ.నాచ్నే దహనులో ట్రెజరీ మాస్టర్ గా పనిచేస్తూ ఉండేవారు. అక్కడ శ్రీ ఫాన్సే కూడా ఉద్యోగి. ఫాన్సేకు మతి స్థిమితం లేదు. Read more…

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles