Category: Madhavi Appam Collection


ఉధితో ఐదింతలైన ఆహారం భక్తురాలు: సునంద ఏ నివాసం:  చెన్నై Audio Prepared by Lakshmi  Prasanna ఈ బాబా లీల 1990 సంవత్సరం నాటిది. నేను సచ్చరిత్ర పారాయణం చేసి, ఏడవ రోజు (పూర్తైన రోజు), కొంత మంది బీద వాళ్ళకి భోజనం పెట్టించాలని సంకల్పం చెప్పుకున్నాను. ఆ సమయంలో నా ఇంటి ఎదురుగా Read more…


నిశ్చల భక్తితో ప్రార్ధన – పరీక్షలో ఉత్తీర్ణత భక్తురాలు: సునంద ఏ నివాసం:  చెన్నై Audio Prepared by Lakshmi  Prasanna 2008 April లో మా కుమారుడు B.E ఫైనల్ పరీక్షల కోసం సిద్దమవుతున్న సమయంలో నా భర్త వ్యాధిగ్రస్తుడయ్యారు. తన తండ్రి బాగోగులు చూసుకోవడంలో నిమగ్నమవడం వల్ల నా కుమారుడు పరీక్షలకు చదవడానికి Read more…


Audio Prepared by Lakshmi  Prasanna 2012 నవంబరులో నా భర్త, నేను బ్యాంకాకులో ఉన్నప్పుడు మూడు వారాల సెలవులు వచ్చినప్పుడు థాయిలాండుకి వెళ్ళాము. ఒక గురువారం ఉదయం అక్కడి ప్రదేశాలను సందర్శించి, షాపింగ్ చేసాము. మధ్యాహ్నం ఒంటి గంటకి నా భర్త చాలా అలిసిపోయి, భారతదేశ ఆహారం తినాలనుకున్నారు. అక్కడ ఆటో రిక్షాలని టాక్ Read more…


భక్తురాలు: లక్ష్మీ  సౌజన్య నివాసం:  హైదరాబాద్. నేను 2014లో “నవగురువారాల వ్రతం” మొదలు పెట్టాను. అయిదు గురువారాలు ముగిసాయి. వచ్చే గురువారం విజయదశమి వచ్చింది అనుకున్నాను. ఆ గురువారం వచ్చింది. ఆరోజు నేను వ్రతం చేసి ఉపవాసం ఉన్నాను. ఉదయం నుండి ఏమి తినలేదు. అలాగే నేను నాచెల్లి, నా బండి మీద RTC క్రాస్ Read more…


నేను “గురు చరిత్ర”  21 రోజులు పారాయణ చెయ్యాలి అని మొదలుపెట్టాను. ఏ రోజుది ఆరోజు చదువుతున్నాను. అలా  16 రోజులు గడిచాయి.  17వ రోజు ప్రొద్దున  4గంటల,  15  నిమిషాలకు నాకు ఒక కల వచ్చింది. అది ఏమిటంటే, ఎక్కడో తెలియదు నేను ఏదో ఊరు వెళ్ళాను. అక్కడ నాకు బాబా గుడికి వెళ్ళాలి Read more…


భక్తురాలు: లక్ష్మీ  సౌజన్య నివాసం:  హైదరాబాద్. ఒక రోజు నాస్నేహితురాలు నాకు  11PM కి కాల్ చేసి ఏడుస్తుంది. ఏమైంది అంటే చెప్పడం లేదు. బాగా బాధపడుతుంది. నేను తనని ఆపలేకపోయాను. నాకు ఏడుపొస్తుంది. తాను ఇలా చెప్పడం మొదలు పెట్టింది. అమ్మ కి ఏమి బాగా లేదు అంది. ఏమైంది అని అడిగితే ఇలా Read more…


నాకు తెలిసిన స్నేహితురాలిది చాలా నిరుపేద కుటుంబం. కానీ తనకి డాక్టరు చదవాలని ఉంది అన్నది. ఆ అమ్మాయి చాలా బాగా చదువుతుంది. కానీ మనీ ప్రాబ్లెమ్ ఉంది. అప్పుడు ఆ అమ్మాయి బాబా మీద భారం వేసి, నాకు మెడిసిన్లో సీట్ రావాలి అని బాబా టెంపుల్కి వెళ్లి మొక్కుకుంది. అలా మొక్కిన  15 Read more…


భక్తుడు: సింగపూర్ శ్రీనివాస్ నివాసం:  శిరిడీ చెన్నైలో ఉద్యోగం చేస్తున్న రోజులలో జరిగిన సంఘటన ఇది. అప్పుడు గురువుగారి ఆరాధనకు వెళదాం అనుకున్నాను. కానీ టికెట్ రిజర్వేషన్ చేయించలేదు. చెన్నై నుండి శిరిడీ లాంగ్ డిస్టెన్స్ కదా! రిజర్వేషన్ లేకుంటే కష్టం అవుతుందేమో, టికెట్ దొరికితే వెళ్దాం లేకుంటే లేదు అనుకుని ఎగ్మోర్ స్టేషన్ కి Read more…


భక్తుడు: చిన్నకేశవరావు నివాసం: నెల్లూరు బాబా దగ్గరకు వచ్చిన తరువాత ఆర్థికపరంగా పెద్దగా మార్పులేవీ రాలేదు కానీ, జీవితంలో ఎలా ఉండాలి అని ఒక అవగాహన వచ్చింది. నేను బాబా దగ్గరికి వచ్చిన తరువాత, కోరికలు లేకుండా ఉండాలని. ఆలోచన విధానంలో మార్పు. ఈ జీవితంలో దేని మీద ఎక్కువ ఆశలు పెంచుకోకుండా ఆయన ఇచ్చిన Read more…


పేరు: అనిత ఊరు: హైదరాబాదు 2016 మార్చి లో నేను, మా బ్రదర్ మరియు మా కజిన్ సిస్టర్ ముగ్గురం కలసి “షిరిడీ” వెళ్ళాం. బస్సు షిర్డీకి మార్నింగ్ 7 గంటలకి చేరుకుంది. అప్పటికి ఏ షాప్స్ ఓపెన్ అవలేదు. బస్సు నుండి ఇలా షిర్డీ పుణ్యభూమిపై అడుగుపెట్టగానే, చక్కటి సాంబ్రాణి సువాసన మొదలు అయ్యింది. Read more…


భక్తురాలు: సుమాంజలి                                                         నివాసం: హైదరాబాద్ నేను హైదరాబాద్ లో జాబ్ కోసం ట్రై చేస్తున్నప్పుడు, నేను బాబాతో Read more…


Voice Support By: Mrs. Bhanu Jyothi Om Sairam My name is Nandakishore. In 2013, I have started from Narsapur to meet Gangapur Sivanand Maharaj and asked Baba to help me to meet him. To meet the Maharaj I have to Read more…


భక్తుడు: రాంబాబు నివాసం: కర్నూలు “ఓం శ్రీ సాయినాథాయ నమః” అందరికీ సాయి రామ్, నా పేరు రాంబాబు. నా జీవితంలో ఎన్నో సాయిలీలలు చూసాను. వాటిలో ఇటీవల మా వదిన గారి విషయంలో జరిగిన, నేను చూసిన సాయిబాబా గారి లీలను మీ అందరికీ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను “శ్రీ సాయిసచ్చరిత్ర పారాయణ” తోపాటు, Read more…


భక్తుడు: సారంగ్ నివాసం: నాగపూర్. నా పేరు సారంగ్. మాది నాగపూర్. నేను మీ అందరితో నా అనుభవం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సాయి అనే పేరులోనే మొత్తం ప్రపంచం ఉంది. అయన మాట “సబ్ కా మాలిక్ ఏక్ హై”. అదే మా అందరికి శిరోధార్యం. నా విద్యా  రికార్డ్ అంత మంచిదేమి కాదు. నేను ప్రయత్నిస్తున్నాను Read more…


భక్తుడు: నందకిషోర్ నివాసం: హైదరాబాద్ సాయి బంధువులకు సాయిరాం. నా పేరు నందకిషోర్. 2013వ సంవత్సరంలో నర్సాపురం నుండి బయలుదేరాను. శివానంద మహరాజ్ “గాణ్గాపురం” పీఠాధిపతిని కలవాలని ఉంది అని, బాబాని సహాయం అడిగాను. అయితే తనని కలవాలంటే చిలుకూరు దగ్గర రిలయన్స్ కాలనీకి వెళ్ళాలి.  అక్కడి అడ్రస్ నాకు తెలియదు. నన్ను తీసుకెళ్ళేవారు కూడా Read more…


భక్తుడు: సాయి మురళి నివాసం: హైదరాబాద్. నా పేరు సాయి మురళి. నాకు కోటేశ్వరి అనే అమ్మాయితో వివాహం నిశ్చయమైంది. వారు గురువు గారిని నమ్ముతారు కాబట్టి వివాహం శిరిడీలో గురువు గారి సమక్షంలో జరిపించుకోవాలని అనుకున్నారు. మాకు గురువుగారు తెలియదు, కానీ మేము ఒప్పుకున్నాము. అంతకు ముందు 9 సంవత్సరాల నుండి శిరిడీకి వెళదాం Read more…


భక్తురాలు: మాధవి గౌతమ్ నివాసం: భువనేశ్వర్. షిర్డీ వాసాయ పద్మహే  సర్వ సిద్దిష్టధీమహి తన్నో సాయి ప్రచోదయాత్ సాయి బంధువులందరికి సాయిరాం. నా పేరు మాధవి గౌతమ్. మాది భువనేశ్వర్. బాబా గారికి సంబంధించిన ఒక లీలను నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నేను నవ గురువార వ్రతం చేద్దాం అని నిర్ణయించుకొని రెండవ గురువారం రోజున అనగా Read more…


భక్తురాలు: మాధవి గౌతమ్ నివాసం: భువనేశ్వర్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజా యోగిరాజ పరబ్రహ్మ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై! నా పేరు మాధవి గౌతమ్. మేము భువనేశ్వర్ లో ఉంటాం. నాకు కలిగిన మరో అనుభవాన్ని ఇప్పుడు తెలియజేస్తాను. ఒకసారి నవగురువారం వ్రతం చేసుకుంటున్నప్పుడు జరిగిన ఒక లీలను Read more…

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles