Category: Lakshmi Narasimha Rao


శ్రీ సాయినాథాయనమః M కుమారస్వామి గారి అనుభవములు మూడవ మరియు చివరి భాగము మరొక సారి మా కుటుంబం అంతా శిరిడి కి బాబా ధర్శనార్ధమై వెళ్ళాము. ఒకచోట బసచేసాము. నేను ఒక్కడినే శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణ చేయ నారంభించాలని, దానికి ముందు శిరిడి కి సమీపాన ఉన్న కోపర్గావ్ లో నున్న గోదావరిలో Read more…


శ్రీ సాయినాథాయనమః M కుమారస్వామి గారి అనుభవములు రెండవ భాగము ఇప్పడు చూసావా మా బాబా గొప్పవాడని వప్పుకుంటావా? అంది మా రాణి. దానికి నేను “సరే రాణి నీ బాబా చాలా గొప్పవాడు ఒప్పుకుంటా! పూర్తిగా నేను నమ్మాలంటే, బాబాకి నేను 10 పరీక్షలు పెడతాను ఆ పరీక్షలలో ఆయన నెగ్గితే నిన్ను నేను Read more…


శ్రీ సాయినాథాయనమః M కుమారస్వామి గారి అనుభవములు మొదటి భాగము శ్రీ శ్రీ శ్రీ  శిరిడి సాయి నాథుని దర్శనం నాకు 2010 సంవత్సరం లో కలిగింది. అంతకుముందు మేము వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామీని పూజిస్తూ ఉండేవాళ్ళము. 1988వ సంవత్సరం నుండి నేను ఈనాటి వరకూ నాకు జన్మ నిచ్చిన తల్లిదండ్రులకు, పెంచి Read more…


శ్రీ సాయినాథాయ నమః జమీలా బేగం గారి అనుభవములు మూడవ మరియు ఆఖరి భాగం ఇంకా, ఇంకా బాబా అంటే మాకు ప్రేమ పెరిగింది. పూజ కూడా చేస్తుంటాము, బాబా గుడికి కూడా వెళుతూంటాం. మా మతంలో సాయంత్రం 6 గంటలకి ‘రోజు’ మొదలవుతుంది, హిందువులకి ఉదయం ‘రోజు’ మొదలవుతుంది. మా మతంలో మేము అందరమూ Read more…


శ్రీ సాయినాథాయ నమః జమీలా బేగం గారి అనుభవములు రెండవ భాగం మర్నాడు నేను పద్మావతి గారింటికి వెళ్లి, ఆవిడతో ఆమాటా, ఈమాటా మాట్లాడుతుంటే, మా అబ్బాయి పెళ్ళి విషయం ఆవిడ అడిగారు, నేను, నాకేం చేయాలో తోచట్లేదు అని భాద పడుతూంటే, “అయ్యో ఎందుకండీ అనవసరంగా భాదపడతారు, ఇదిగో చూడండి ఇది ‘బాబా’ గారి Read more…


నా పేరు జమీలా బేగం. నా పేరును బట్టి మీకు ఈపాటికే మేము ఎవరమో తెలిసే వుంటుంది. అవును మేము ముస్లిమ్స్‌. మేము అల్లానే తప్ప వేరే దేవుడిని తలవము. అలాంటిది ఆ సాయే మా అల్లా అయినాడు. ప్రస్తుతం మేము బేగంపేటలో వుంటున్నాము. అంతకముందు హైదరాబాద్‌, వనస్థలిపురం వైదేహినగర్లో వుండే వాళ్ళం. అక్కడ మాకు Read more…


రాజేశ్వరరావు గారి అనుభవములు ఐదవ మరియు చివరి భాగం కాశిబుగ్గలో సుజాత, అశోక్‌ గారింట్లో శ్రీ సాయి సత్చరిత్ర పారాయణ చేసాను. ఆమెకి ఆ రోజు బాబా కలలో కనబడి నా గొంతుతో మాట్లాడాడని ఆశ్చర్యంగా చెప్పింది. సుజాతకి ఆడపిల్ల పుట్టింది. ఆడపిల్లని, బాధ్యతలు మొయ్యాల్సి వస్తుందని అశోక్‌ ఇంట్లోచి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్లి పోయాడో Read more…


రాజేశ్వరరావు గారి అనుభవములు నాల్గవ భాగం మా అమ్మాయి ఫార్మసి చేసింది 1000రూ స్టైఫండ్ ఇస్తామన్నారు. దానికి తండ్రి ఇన్‌కం సర్టిఫికేట్‌ కావాలన్నారు. సర్షిఫికేట్‌ కోసం ఆఫీసుకి వెళ్ళితే ఆఫీసర్‌ ఎల్‌ .ఐ. సి ఏజంట్‌ గా నువ్వు నాకు తెలెయదు అని చివాట్లు పెట్తాడు. నేను బాబాను ప్రార్ధించాను. ఆఫీస్‌ వాళ్ళు సర్టిఫికేట్‌ ఇచ్చారు. మా Read more…


శారద అన్న ఆమె ఉదయాన్నే కాకడా హారతి చేసి పడుకుంది. ఆమెకు ఒక ప్రేతం వచ్చి తన మీద కూర్చుంది. ఆమెకి విషయం స్పష్టంగా తెలుస్తోంది, గొంతుమీద కూర్చుందిట, ఆమెకి మాటలు రావటం లేదు, నా ప్రాణాలు ఈ ప్రేతం కాస్త తీసుకుపోతోంది. నా పిల్లల పెళ్ళిళ్ళు ఎలా అవుతాయి అని అనుకుంటోందిట. “సాయిరాం సాయిరాం” Read more…


Voice By: Mrs. Jeevani నారాయణ స్వామి గారి (ఈయన మా బాబా గుడి కి వస్తూంటారు) తో నేను మొదటిసారి శిరిడి వెళ్ళాను. బాబాను దర్శనం చేసుకున్నాను. నా భార్య గొడవ పడి సంపాదన లేదు, ఇల్లు పట్టించుకోవడం లేదు నన్నుముట్టుకోవడం లేదు, అని వాళ్ళింట్లో పెద్ద మనుషులతోటి పంచాయితీ పెట్టించింది. నేను ఏమి Read more…


Voice by: Mrs. Jeevani నా పేరు రాజేశ్వర రావు.  మాది వరంగల్,  నేను సామాన్యమైన సాయి భక్తుడను. ఎల్‌.ఐ.సి ఎజెంటును. 1998 లో చిట్టిలు నడిపి బాగా నష్టపోయాను. ఆ బాధలో వున్న నన్ను నా స్నేహితుడు ఆంజనేయ స్వామి ఉపాసకుడి దగ్గరికి తీసుకు వెళ్ళాడు. ఆయన నాకొక వేరు ఇచ్చి రోజు కొంచెం Read more…


Voice by: Mrs. Jeevani నా జాతకం నా చిన్నప్పుడెప్పుడో మావాళ్ళు వ్రాయించారు, అందులో 2004 సంవత్సరం వరకూ వ్రాసి ఆ తర్వాత ఒక రెడ్‌ మార్క్‌ పెట్టి వదిలేసారు. నేను కాటరింగ్‌ కూడా చేసాను. కొన్ని కంపెనీలకు, కొన్ని ఆఫీసులకి లంచ్‌ బాక్స్‌ లు ఇచ్చేవాళ్ళం. కొన్ని పెళ్ళిళ్ళకి, ఫంక్షన్స్‌ కు కూడా వంటలు Read more…


Voice by: Mrs. Jeevani మా పెద్ద అబ్బాయి ఒడుగు చేయాలని అనుకొని హైదరాబాద్‌ వనస్థలిపురంలో చాలా పేరు మోసిన పురోహితుడిని కలసి ముహూర్తం పెట్టించాను. ఆ ముహూర్తం పెట్టించిన దగ్గరనుండి ఏదో అశాంతి వెంటాడుతోంది. రోజురోజుకూ ఒడుగు పనులు ఏ ఒక్కటీ కూడా సరిగా జరగటం లేదు, శుభలేఖలు వేయించాము, కానీ ఏదో అశాంతి Read more…


Voice by: Mrs. Jeevani మేము ఎప్పుడు ‘శిరిడి’ వెళదామనుకున్నా మాకు డబ్బులు ఇబ్బంది అవుతోంది. అలాకాదని ఒక హుండీ ఏర్పాటు చేసి మాకు వచ్చిన 20 రూపాయల నోట్లన్నీ అందులో వేయటం మొదలు పెట్టాం. ఎప్పుడైనా ‘శిరిడి’ వెళ్ళాలి అనుకోగానే ఆ హుండీ బద్దలు కొట్టి డబ్బులు లెక్క పెట్టుకొని టిక్కెట్లు అందులోంచే కొనుక్కొని, Read more…


Voice by: Mrs Jeevani నా పేరు గౌరీశంకర్‌, మా ఆవిడ పేరు సుబ్బలక్ష్మి. మాకు ఇద్దరు అబ్బాయిలు. మేము హైదరాబాద్ వనస్థలిపురం హిల్‌ కాలనీలో నివాసం ఉంటున్నాము. నేను వృత్తి రీత్యా ఎలక్టీషియన్ని. మా ఆవిడ స్కూల్‌లో టీచరుగా పని చేస్తోంది. మా అసలు ఊరు అమలాపురం దగ్గర ఒక చిన్న గ్రామం, పేరు Read more…


నేను బాబాకి ‘సచ్చరిత్ర పారాయణం చేస్తానని చెప్పానుగా మరి స్థలం ఇప్పించాడుగా నేను చదవాలి, సరే! ఒక గురువారం నాడు మొదలు పెడదామనుకొని తెల్లవారుఝామున లేచి నైవేద్యానికి తయారుచేసి పెట్టుకొని ‘బాబా పటం పెట్టుకొని దీపం పెట్టి చదవాటానికి కూర్చున్నాను. వారం రోజులూ కూడా ఒంటి పూట భోజనం, కిందనే పడక అయింది. ఆఖరు రోజున Read more…


నా పేరు మీనాక్షి, మాది విజయవాడ. మావారు Fire Staion లో పని చేస్తారు. ఆయన ఉద్యోగరిత్యా కృష్ణాజిల్లాలోనే ఊళ్ళు తిరుగుతూ చివరకి పిల్లల చదువుల రిత్యా విజయవాడలో స్టిరపడ్డాము. మాకు ఇద్దరు అబ్బాయిలు. మేము చిన్నపిల్లలుగా వున్నప్పుడు మా ఇంట్లో వాళ్ళం అందరం కలిసి యాత్రలకి వెళ్ళాము చిన్నపిల్లలం అంటే మరీ పసి పిల్లలప్పుడుకాదు. Read more…


ఒక వారంలో ఒక ఫ్లెక్సి బ్యానర్‌ మీద ఐదు జతల కళ్ళు స్పష్టంగా కనబడ్డాయి. ఒక వారం అయ్యప్ప స్వామి లాగా కూర్చున్నాడు. బాబా మొహంలా కనపడింది. మా అమ్మాయి పుట్టినప్పుడు ఒక సంఘటన జరిగింది. నాకు మొదట అబ్బాయి నార్మల్‌ గానే కాన్పు అయింది. పాప అప్పుడు చాలా కష్టం అయింది. డాక్టర్స్‌ ఆపరేషన్‌ Read more…

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles