Sai Baba…Sai Baba…Quiz- 10-08-2023



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Winner : Lakshmi

Respected Devotees… Please attempt the Quiz and be a part of the Sai Baba activity. Thank you.

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

Quiz-299

1 / 9

ప్రతిరోజు దక్షిణరూపముగా చాల డబ్బు వసూలుచేసి, దానిని భక్తకొండాజి కూతురు 3యేండ్ల అమనికి ఒక రూపాయి , రెండు రూపాయలనుంచి 5 రూపాయలవరకు కొందరికి, జమాలికి 6 రూపాయలను, అమని తల్లికి 10 రూపాయలు మొదలుకొని 20 రూపాయల వరకు, కొందరు భక్తులకు 50 రూపాయల వరకు ఎవరు  ఇచ్చుచుండెను.?

2 / 9

బాబా వద్ద సెలవు పుచ్చుకొని, శ్యామా  నాగపూరు గ్వాలియరు పోవ నిశ్చయంచెను. అచటినుండి కాశీ, ప్రయాగ, గయ పోవలె ననుకొనెను. ............  యతని వెంట బోవ నిశ్చయించెను.?

3 / 9

ఎవరి భార్యకు ప్లేగు తగిలెను.అందువలన శ్యామా ఎవరి  ద్వారా ఊదీని పంపెను?

4 / 9

ఎవరు 12 రూపాయలు మనియార్డరు ద్వారా బొంబాయిలో నుండిన తన స్నేహితునకు బంపి అందులో రెండు రూపాయలతో స్వయంపాకము వస్తువులు చిక్కుడుకాయలు కొని,10 రూపాయలు దక్షిణ సమర్పించవలెనని వ్రాసెను?

5 / 9

ఎవరు యిట్లనెను. "నా మాటలు వినలేదా.త్రిశూలమును గీయమంటిని.అది దృశ్యము కాదు.స్వయముగా వచ్చి నేనే చెప్పితిని.నా మాటలు పొల్లుగావు.అర్థవంతములు"?

6 / 9

లక్ష్మీబాయి యిట్లడిగెను. "ఇది యేమి బాబా! నేను పరుగెత్తుకొని పోయి నా చేతులార నీకొరకు రొట్టె చేసితిని.నీవు దానిని కొంచెమైనను తినక ................ వేసితివి.అనవసరముగా నాకు శ్రమ కలుగజేసితివి"?

7 / 9

ఎవరి వద్దకుపోయి,వారిని దర్శించి కాలుయొక్క కుంటితనమునకంటె నా మనస్సు యొక్క కుంటితనమును బాగుచేసి శాశ్వతమైన ఆనందమును కలుగజేయమని వేడుకొనెద"నని నానాసాహెబుతో కాకాసాహెబు చెప్పెను?

8 / 9

రైలులో నతడును, స్నేహితుడగు శంకరరావును భజన చేసిరి. ఎవరి గూర్చి తోటి ప్రయాణీకుల నడిగిరి. చాలా సంవత్సరములనుంచి శిరిడీలో నున్నసాయిబాబా గొప్ప యోగిపుంగవులని వారు చెప్పిరి. కోపర్ గాం రాగానే అతడు బాబాకొరకు జామపండ్లను కొనవలె ననుకొనెను?

9 / 9

'పుచ్చుకొనుము', 'నిరాకరించుము' అను రెండు చీటీలు వ్రాసి బాబా పాదుకల వద్ద బెట్టిరి. ఎవరితో అందులో నొకదానిని తీయించిరి. 'పుచ్చుకొనుము' అను చీటీ ఎంచుటచే మాధవరావుకు ధోవతి ఇచ్చిరి.?

Your score is

0%


” నీవిప్పుడు కూర్చున్నదే ద్వారకామాయి. ఈ మసీదు తల్లి చాల దయార్ద్రహృదయురాలు. ఆమె నిరాడంబర భక్తులకు తల్లి. ఆమె ఒడి నాశ్రయించిన వారి కష్టములన్నియు సమసిపోవును. ఎవరామె నీడ నాశ్రయించెదరో వారికి ఆనందము కలుగును. ”  (శ్రీ సాయిసచ్చరిత్రము 22వ అధ్యాయము)

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles