Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్ద సద్గురు సాయినాధ్ మహరాజ్ కీ జై!!
This Audio prepared by Mr Sreenivas Murthy
- Mir-13 తొందర పడవద్దు. కొంచెమాగుము 1:27
ఒకనాడు టాంగాలో తాత్యా కోపర్ గాం సంతకు వెళ్ళుచుండెను.
తొందరగా మసీదుకు వచ్చి బాబాకు నమస్కరించి కోపర్ గాం సంతకు పోవుచుంటినని చెప్పెను.
బాబా యిట్లనెను.
“తొందర పడవద్దు. కొంచెమాగుము. సంత సంగతి యటుండనిమ్ము.పల్లెవిడిచి బయటకు పోవలదు.” అతని యాతురతను జూచి “మాధవరావు దేశపాండేనయిన వెంట దీసికొని పొమ్మ”ని బాబా యాజ్ఞాపించెను.
దీనిని లెక్క చేయక తాత్యా వెంటనే టాంగాను వదిలెను.
రెండు గుర్రములలో నొకటి క్రొత్తది; మిక్కిలి చురుకైనది. అది రూ.300ల విలువ జేయును.
సావుల్ బావి దాటిన వెంటనే అది వడిగా పరుగెత్తెను. కొంతదూరము పోయిన పిమ్మట కాలు బెణికి యది కూలబడెను.
తాత్యాకు పెద్దదెబ్బ తగులలేదు. కాని తల్లి ప్రేమగల బాబా యాజ్ఞను జ్ఞప్తికి దెచ్చుకొనెను. ఇంకొకప్పుడు కోల్హారు గ్రామమునకు పోవునపుడు బాబా యాజ్ఞను వ్యతిరేకించి టాంగాలో పోయి ప్రమాదమును పొందెను.
సంపాదకీయం: శ్రీ సాయి సత్ చరిత్రము
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- ఐరోపాదేశపు పెద్దమనిషి
- సాయి లెక్క తప్పదు!…..సాయి@366 నవంబర్ 2…Audio
- “నీ దరిదాపుల్లో మరణం లేదు, నా బాధంతా వాడి గురించే”
- బాపూరావు బోరవ్కే
- ‘‘ఈ బాధను తట్టుకోలేకపోతున్నాను మామా! కరుణించు. నన్ను ఈ బాధ నుంచి విముక్తుణ్ణి చెయ్యి.’’
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments