Sai Baba…Sai Baba..Quiz…..30- 08 – 2018



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Winner : Lakshmi

Respected Devotees…please attempt the Quiz and be a part of Sai Baba activity. Thank you.

Welcome to your Sai Baba---Sai Baba-- 44 -- 30 - 08 -2018

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

చిలుము,అత్తరు,పన్నీరు సమర్పించిన పిమ్మట .............. ఇంటికి పోవుటకు లేవగా,బాబా ప్రేమతో అతనితో నిట్లనును."నన్ను కాపాడుము.నీకిష్టమున్నచో వెళ్లుము గాని రాత్రి యొకసారి వచ్చి నా గూర్చి కనుగొనుచుండుము"?

.............. అను ప్రముఖ నటుడు తన మరాఠీ జీవితచరిత్రలో గడియ గడియకు బాబా దక్షిణ అడుగుచుండుటచేత ధనముంచుకొను సంచి తీసి బాబా ముందు కుమ్మరించితి ననియు,దీని ఫలితముగా ఆనాటినుండి తన జీవితములో ధనమునకు యెట్టి లోటు లేకుండెననియు వ్రాసెను?

బాబావద్ద కూర్చొని మాట్లాడుచుండగా ఎవరి మీద బాబా హఠాత్తుగా  కోపగించి,"నా సహవాసము ఇన్నాళ్లు చేసియు నిట్లేల చేసితివి" అనెను?

నానాసాహెబు చాందోర్కర్ కుమార్తె పేరు ఏమిటి?

హరివినాయక సాఠేకి రెండవ భార్య వచ్చిన పిమ్మట వారికి ఇద్దరు కుమార్తెలు కలిగిరి.మూడవసారి అతనికి కొడుకు పుట్టెను.ఇట్లు .............. వాక్యము నిజమైనది?

ఠాణా జిల్లా దహను గ్రామమునుండి ............. అనునతడు 1917వ సంవత్సరమున గురుపౌర్ణమినాడు శిరిడీకి వచ్చి బాబాను తగిన లాంఛనములతో పూజించెను;వస్త్రములు,దక్షిణ సమర్పించెను?

సోనాముఖి కషాయమును బాబా ఎవరికిచ్చెను?

10 సంవత్సరముల కాలము వేల కొలది రూపాయలను దక్షిణరూపముగా పుచ్చుకొనినను,మహాసమాధి చెందునాటికి ............... రూపాయలు మాత్రమే బాబావారి చెంత మిగిలెను?

తన ఇష్టదైవమగు శ్రీరాముడు ఆ గద్దెపైన తనకు గాన్పించుటచే వారి పాదములపైబడి సాష్టాంగనమస్కార మొనర్చితినని ఎవరు బదులిడెను?


Respected Devotees, thank you for your time. Please share this quiz to other devotees also.



Name Phone Number

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles