Sai Baba…Sai Baba..Quiz…..04- 04 – 2019



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Winner : Hema Latha

Respected Devotees…please attempt the Quiz and be a part of Sai Baba activity. Thank you.

Welcome to your Sai Baba---Sai Sai Baba---Sai Baba-- 75 -- 04 - 04 -2019

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

బాబాకు నమస్కరించి ................ బాబాచేతిలో కలకండ ముక్కను పెట్టెను.బాబా దానినంతను హేమాడ్ పంతు చేతిలో పెట్టి యిట్లనెను : "ఈ కథను నీవు మనసుకు పట్టించుకొని జ్ఞప్తియందుంచుకొనినచో,నీ స్థితి కలకండవలె తియ్యగా నుండును?

భావూసాహెబు ధుమాల్ బాబా వద్ద శలవు పొంది నిఫాడ్ చేరగా,అక్కడి మేజిస్ట్రేటుకు కడుపునొప్పి వచ్చి కేసు వాయిదా పడెనని తెలిసెను.తరువాత ఆ కేసువిచారణ …………. వరకు సాగెను?

1915 డిసెంబరులో ఎవరు శిరిడీకి పోయి తన తండ్రికి ఉత్తరక్రియలు చేయవలెననుకొనెను?

అనంతరావు ఎవరితో యిట్లనెను : "మనస్సు శాంతి పొందనిచో పుస్తకజ్ఞానమంతయు వ్యర్థము.నీ దృష్టివలనను నీ మహత్తరమైన మాటలవలనను నీవు శాంతి ప్రసాదింతువని వింటిని.అందుచే నేనిచ్చటికి వచ్చితిని.కావున నాయందు దాక్షిణ్యము చూపుము.నన్ను ఆశీర్వదించుము"?

కష్టపడువాని కూలి సరిగాను దాతృత్వముతోను ధారాళముగ నివ్వవలెనని ................ చెప్పెను?

'నవయుగ తుకారామ్' అని ఎవరిని పిలిచేవారు?

నవవిధ భక్తులు : 1.శ్రవణము 2.కీర్తనము 3.స్మరణము 4.పాదసేవనము 5.అర్చనము 6.నమస్కారము 7. ............... 8.సఖ్యత్వము 9.ఆత్మనివేదనము?

ఎవరు యిట్లనిరి : "ఈశావాస్యోపనిషత్తులోని కవిత్వము నీతి,నిగూఢతత్వము,వేదాంతముల మిశ్రమము"?

…………. ఆదేశమునకు వ్యతిరేకముగ పోవువారనేకకష్టముల పాలగుచుండిరి?

Respected Devotees, thank you for your time. Please share this quiz to other devotees also.

Name Phone Number

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles