Sai Baba…Sai Baba..Quiz…..14- 11- 2019



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Winner : Komala

Respected Devotees…please attempt the Quiz and be a part of Sai Baba activity. Thank you.

Welcome to your Sai Baba---Sai Sai Baba---Sai Baba-- 107 -- 14 - 11 -2019

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

బాబా ఇట్లు ఎవరితో అనెను." అవును అది నిజమే.దగ్గరున్న వారి కిచ్చెదవు.యెవరును దగ్గర లేనప్పుడు నీవుగాని,నేనుగాని యేమి చేయగలము.కాని నీవు తినుటకు ముందు నన్ను స్మరింతువా,నేనెల్లప్పుడు నీ చెంత లేనా,నీవేదైన తినుటకు ముందు నాకర్పించుచున్నావా"?

ఎవరు బాబా ముందు మ్రోకరిల్లి,వారి చేతిని ముద్దిడవలెనను కోరికను కలిగి వుండెను?

ఆ మాటల యర్థమును పాటంకర్ గ్రహించలేకుండెను.అందుచే అతడు ఎవరిని యిట్లు అడిగెను. "ఆ మాటలలో బాబా యుద్దేశమేమి"?

ఎవరు ఇట్లనెను. “దాదా యేమి తినుచుంటివి.యెక్కడనుంచి యీ శబ్దము వచ్చుచున్నది"?

అందరు సేవ చేయునట్లే, అణ్ణా చించణీకర్ కూడ మధ్యాహ్నము బాబా యెడమచేతిని తోముచుండెను.కుడివయిపు ఒక ముసలి వితంతువు ............... యనునామె యుండెను.ఆమెకూడ బాబాను సేవించుచుండెను?

ఎవరు యిట్లనెను. "అప్పా చెప్పినదంతయు నిజమే! కాని యవన్నియు అభ్యసించి ఆచరణలో పెట్టవలెను.ఊరకనే గ్రంథములు చదువుట వలన ప్రయోజనము లేదు.నీవు చదివిన విషయమును గూర్చి జాగర్తగ విచారించి,అర్థము జేసుకుని,యాచరణలో పెట్టవలెను.లేనిచో ప్రయోజనము లేదు"?

ఎవరు ఆశీర్వదించి యిట్లనెను. “తొందర పడవద్దు.ఆ విషయములో నెట్టి కష్టము లేదు.తిరుగు ప్రయాణములో వీలేపార్లేలోని కాకాసాహెబు దీక్షితుని పనిపిల్ల నీ సందేహమును తీర్చును”?

............. నెమ్మదైన యోగి?

ఇట్లు ఎవరు చెప్పెను."మేమిద్దర మానందములో మునిగెడివారము.రాత్రింబవళ్ళు నిద్రాహారములు లేక నేను వారివైపు దృష్టి నిగిడ్చితిని.వారిని చూడనిచో నాకు శాంతి లేకుండెను.వారి ధ్యానము వారి సేవ తప్ప నాకింకొకటి లేకుండెను"?

Respected Devotees, thank you for your time. Please share this quiz to other devotees also.

Name Phone Number

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles