Sai Baba…Sai Baba…Quiz-19-12-2019



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Winner : CH Meenakshi

Respected Devotees…please attempt the Quiz and be a part of Sai Baba activity. Thank you.

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

0%

Quiz-110

1 / 9

ఒకనాడు ఉదార వర్తకుడైన హంసరాజు అను బాబా భక్తుడొకరు బాబా సముఖమున చాల ద్రవ్యమును మాహాల్సాపతికి ఇచ్చెను.కానీ ............. దానిని పుచ్చుకొనుటకు అనుమతించలేదు?

2 / 9

............. సెప్టెంబరు 28వ తేదీన బాబాకు కొంచెము జ్వరము తగిలెను.జ్వరము రెండుమూడు దినములు వుండెను?

3 / 9

బాబా  యిట్లనెను,"ఓ లక్ష్మీ! నాకు చాల ఆకలి వేయుచున్నది". వెంటనే ఆమె లేచి "కొంచెము సేపాగుము.నేను త్వరలో రొట్టెను దీసికొని వచ్చెద"ననెను.అనిన ప్రకారము ఆమె త్వరగా రొట్టె,కూర తీసికొని వచ్చి .............. ముందు పెట్టెను.బాబాదానిని అందుకొని ఒక కుక్కకి వేసెను?

4 / 9

తాత్యా తండ్రిగారు పేరు ఏమిటి?

5 / 9

ఎవరు ప్రతిరోజు మధ్యాహ్నము తలపై ఒక గంపలో రొట్టె కూర పెట్టుకొని క్రోసుల కొద్ది దూరమునడచి,బాబాను వెదకి పట్టుకొని భోజనము పెట్టుచుండెను?

6 / 9

బాబా చావడి యుత్సవమును సపత్నేకర్ జూచెను.అందు ఎవరు పాండురంగనివలె ప్రకాశించెను?

7 / 9

భావూసాహెబు ధుమాల్ ఎక్కడికి పోవ శలవు కోరగా బాబా ఆజ్ఞ ఇవ్వలేదు.శిరిడీలో యింకొక వారముండునట్లు చేసెను?

8 / 9

ఎవరికి పంచభూతములు స్వాధీనములు?

9 / 9

.............. చావడిలో నున్న హాజీవద్దకు బోయి,తన కఫ్నీని పైకెత్తి పట్టుకొని,తీవ్ర స్వరంతో: "నన్ను గురించి యేమనుకొనుచున్నావు,నీవేదో గొప్పవాడివనీ,పెద్ద హాజీవని గొప్పలు పోవుచూ,యేమిటేమిటో వదరుచున్నావే" అని అనుచూ యింకనూ అతనిని తిట్టెను?

Your score is

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles