Sai Baba…Sai Baba…Quiz-16-01-2020



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Name : Kiran

Respected Devotees…please attempt the Quiz and be a part of Sai Baba activity. Thank you.

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

0%

Quiz-114

1 / 9

టెంబెస్వామి ఒక టెంకాయను దీసి .............. కిచ్చి యిట్లనిరి : "దీనిని నా సోదరుడగు సాయికి నా ప్రణామములతో నర్పింపుము,నన్ను మరువ వద్దని వేడుము.నాయందు ప్రేమ చూపుమనుము"?

2 / 9

అంబాడేకర్ దీక్షిత్ వాడాకు ముందున్న .............. కూర్చొని ఒకనాడు రాత్రి దగ్గరనున్న నూతిలో బడి చావవలెనని నిశ్చయించుకొనెను?

3 / 9

లక్ష్మీబాయి రొట్టె,పాలు భక్తి ప్రేమలతో బాబాకు పెట్టుచుండెను. .............. మెచ్చుకొని యెంతో ప్రేమతో తినుచుండెడివారు.అందులో కొంత తాను తిని మిగత రాధాకృష్ణమాయికి పంపుచుండెను?

4 / 9

ఎవరిని ఎల్లప్పుడు సాయిబాబా తన కుడివయిపున కూర్చొనబెట్టుకొనెడివారు?

5 / 9

సపత్నేకర్ భార్యకి ఒక స్వప్నదృశ్యము గనపడెను.స్వప్నములో ............... నీళ్ళకొరకు కుండ పట్టుకొని లకడ్షాబావికి పోవుచుండెను.అచ్చట నొక ఫకీరు తలకొక గుడ్డ కట్టుకొని,వేపచెట్టు మొదట కూర్చున్నవారు తనవద్దకు వచ్చి "ఓ అమ్మాయి! అనవసరముగా శ్రమపడెదవేల నేను స్వచ్ఛజలముతో నీకుండ నింపెదను" అనెను?

6 / 9

ఉద్యాపన పూర్తికాగానే దేవుగారు జోగుకు ఉత్తరము వ్రాసెను.అందులో .............. తన మాట తప్పెనని వ్రాసెను?

7 / 9

............. చింతారహితులై యెప్పుడు శాంతముగా నుండేవారు?

8 / 9

ఎవరు బాయాజీతాత్యాకోతే పై ఒరిగి ప్రాణములు విడిచెను?

9 / 9

ఎవరు తాత్యాకోతేపాటిల్ తో "తొందర పడవద్దు! కొంచెమాగుము.సంత సంగతి యటుండనివ్వు! ఊరు విడిచి అసలు బయటకెక్కడికిని పోవలదు" అని అనెను?

Your score is

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles