Sai Baba…Sai Baba…Quiz- 24-02-2022



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Winner : Ramesh Babu

Respected Devotees… Please attempt the Quiz and be a part of the Sai Baba activity. Thank you.

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

0%

Quiz - 224

1 / 9

భావూసాహెబు ధుమాల్ బాబా వద్ద శలవు పొంది నిఫాడ్ చేరగా,అక్కడి మేజిస్ట్రేటుకు కడుపునొప్పి వచ్చి .............  వాయిదా పడెనని తెలిసెను?

2 / 9

దాసగణు శిరిడీకి వెళ్ళుమని సలహా రతన్ జీ కి యిచ్చెను.బాబా ఆశీర్వాదము పొందుమనెను.దేని కొరకు వేడుకొనుమనెను?

3 / 9

ఎవరి యిండ్ల యెదుట బాబా భిక్షుకునివలె నిలచి,"అమ్మా! రొట్టెముక్క పెట్టు"డనుచు,దానిని అందుకొనుటకు చేయి చాచెడివారు?

4 / 9

ఎవరు శిరిడీలో మహాసమాధి పొందిరి?

5 / 9

కాకా యొక్క పనిపిల్ల,సంతోషభావమును గాంచి, ……… ఆమెపై జాలిపడెను?

6 / 9

హరివినాయక సాఠేకి తన మొదటి భార్య కాలముచేసిన పిమ్మట,రెండవ వివాహము చేసుకొనినచో పుత్ర సంతానము కలుగునని ఎవరు ఆశీర్వదించిన కథ గలదు?

7 / 9

రామ్ గీర్ బువాను ఎవరు  'బాపూగీర్ బువా' అనువారు?

8 / 9

నానాసాహెబు చాందోర్కర్ తన షడ్డకుడగు ……….తో శిరిడీకి వచ్చెను?

9 / 9

హరి కానోబా కుఱ్ఱవానివద్దకు బోయి ...........  తనవని రూఢి చేసెను?

Your score is

0%


‘సాయి సాయి’ యను నామమును జ్ఞప్తి యందుంచుకొన్నంత మాత్రమున, చెడుపలుకుటవలన, వినుటవలన కలుగు పాపములు తొలగిపోవును. ” (శ్రీ సాయిసచ్చరిత్రము  3వ అధ్యాయము)

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles