Sai Baba…Sai Baba…Quiz- 28-04-2022



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Winner : Latha Veeramalla

Respected Devotees… Please attempt the Quiz and be a part of the Sai Baba activity. Thank you.

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

0%

Quiz - 233

1 / 9

దాసగణు శిరిడీకి వెళ్ళుమని సలహా రతన్ జీ కి యిచ్చెను.రతన్ జీ ఎక్కడికి వెళ్ళుటకు నిశ్చయించెను?

2 / 9

ఎవరు నిత్యసంతుష్టులు?

3 / 9

సపత్నేకర్ కూడ శిరిడీకి పోయి శ్రీ సాయిని చూడవలె ననుకొనెను.తన ………. పండితరావు తో శిరిడీకి వెళ్ళెను?

4 / 9

అతని మరణవార్తవిని  ………. యిట్లనెను. "అయ్యో! తాత్యా మనకంటె ముందే వెళ్ళిపోయెను.అతనికి పునర్జన్మము లేదు" ?

5 / 9

మద్రాసు భజనసమాజ యజమానురాలుకి  ఎవరు శ్రీరామునివలె గాన్పించెను?

6 / 9

……….. తన దిండుకు సమీపమున నేదో కదలుచుండుట గమనించి అబ్దుల్ ను లాంతరు తీసికొని రమ్మనెను?

7 / 9

………… తన భార్య  గౌరిని తిట్టెను?

8 / 9

.............ను భూలోకవైకుంఠ మనెదరు?

9 / 9

తాను గోదావరిలో స్నానము చేయునప్పుడొక ముల్లు పాదములో గ్రుచ్చుకొని తనను చాల బాధ పెట్టెనని  నానాసాహెబు ఎవరికి చెప్పెను?

Your score is

0%


బాబా యిట్లు జవాబిచ్చెను.  ” పిల్లులు, పందులు, ఈగలు, ఆవులు మొదలుగా గలవన్నియు నా యంశములే. నేనే వాని యాకారములో తిరుగుచున్నాను. ”  (శ్రీ సాయిసచ్చరిత్రము  9వ అధ్యాయము)

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles