రాఖి పౌర్ణమి రోజు క్విజ్ లో వచ్చిన క్వశ్చన్ చుసిన భక్తురాలి కి అనుకోని ఆనందాన్ని ఇచ్చిన బాబా, గురువు గారు….Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


|| శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై ||

|| సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై ||

నా పేరు మారుతి.

ప్రతి గురువారం Saileelas.com లో పబ్లిష్ అయ్యే క్విజ్ నేనే ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఈరోజు(11.08.2022)న 248 క్విజ్ update అయింది.

నేను prepare చేసిన 248 quiz old file  18-3-2021 న Saileelas.Com mail id కి  send చేశాను. ఈ old file లో ఈ question వుంది రెండవ question గా “వేపచెట్టు క్రింద పాదుకల వృత్తాంతము” అనే question చూసాను..

మళ్ళీ ఈ old mail కి attach ఇచ్చి, latest file send చేశాను.

Latest file లో  7 questions కొత్తవి prepare చేసి,old 248 file లోవి మొదటి రెండు questions latest file లో కి కాపీ చేశాను.కాబట్టి మొత్తం 9 questions complete అయ్యాయి. ఈ latest 248 quiz file 9-8-2022  న send చేశాను.

 ఈరోజు అనగా 11-8-2022. గురువారము.

 Saileelas.Com website లో 248 quiz website లో అప్లోడ్ అయ్యి quiz లింక్ మూర్తిసార్ send చేసారు.

ఆ లింక్ ఓపెన్ చేసాక questions ఒకసారి చదువుతున్నాను అప్పుడు “వేపచెట్టు క్రింద పాదుకల వృత్తాంతము గురించి ఏ అధ్యాయములో వున్నది “ అనే question చూసాను.

అప్పుడు గుర్తొచ్చింది రాఖి పౌర్ణమికి రిలేటెడ్ గా వచ్చింది ఈ question అని, ఎందుకంటే ఈరోజు రాఖి అని కొంతమంది, రేపు రాఖి అని కొంతమంది అంటున్నారు. మొత్తానికి ఈ రాఖి టైమ్ లో ఈ క్వశ్చన్ రావడం అనేది , అనుకోకుండా, ఆనందాన్ని కలిగించింది, ఎందుకంటే వేపచెట్టు క్రింద పాదుకల స్థాపన శ్రావణ పౌర్ణమినాడు చేయమని బాబా చెప్పారు..

ఎప్పుడో  march 18,2021న ఈ question prepare చేసి 248 quiz లో (old file lo) mail లో send చేశాను. ,  ఈ question అనుకోకుండా రాఖీ,2022 కి update అయింది.

 Thank you బాబా, గురువు గారు

శ్రీ సాయిసచ్చరిత్రము అయిదవ అధ్యాయము.

సదా నింబవృక్షస్య మూలాధివాసాత్

సుధాస్రావిణం తిక్తమప్యప్రియం తమ్|

తరుం కల్పవృక్షాధికం సాధయంతం

నమామీశ్వరం సద్గురుం సాయినాథమ్||

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles