Sai Baba…Sai Baba…Quiz- 05-05-2022



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Winner : P.Lavanya

Respected Devotees… Please attempt the Quiz and be a part of the Sai Baba activity. Thank you.

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

0%

Quiz - 234

1 / 9

పిళ్ళే కాలు వాచి యుండెను.దానిపయి అబ్దుల్ కాలు పడగనే యందులోనుంచి ఏడు  ……….. నొక్కబడి బయటపడెను?

2 / 9

పితలే తల్లి తన పుత్రునితో నిట్లనెను: "నీ కొడుకుతో నీవిప్పుడు  ………. పోయినట్లు,మీ తండ్రి నిన్ను దీసికొని అక్కల్ కోట్ కర్ మహారాజుగారి వద్దకు బోయెను?

3 / 9

20 సంవత్సరముల ప్రాయమున …………. పెండ్లిగుంపుతో బాబా శిరిడీ చేరిరి?

4 / 9

ఆఫీసు మేనేజరు హఠాత్తుగా జబ్బుపడెను.కావున కాకా మహాజని ఎక్కడ ఉండవలసిన అవసరము యేర్పడెను?

5 / 9

............ మరుసటి దినమున జరుపు గోపాలకలోత్సవముతోగాని ఉత్సవము పూర్తికాదు?

6 / 9

ఎవరు ఇట్లు చెప్పనుద్దేశించెను."నా దేహము నిచ్చట నున్నప్పటికి సప్తసముద్రముల కవ్వల మీరు చేయుచున్న పనులు నాకు తెలియును."?

7 / 9

నాసిక్ నివాసి ఎవరు?

8 / 9

సంచి ఉత్తదికాగానే నీళ్ళు తీసుకొని రమ్మని బాబా .............ని ఆజ్ఞాపించెను?

9 / 9

ఎవరు హాజీని "నా దగ్గరా నీ ఆటలు,ఖురాను చదివి నీవు తెలుసుకున్నదిదేనా? మక్కామదీనా యాత్రలు చేసితిననే గర్వంతో నేనెవరో తెలుసుకొనలేకున్నావు!" అనుచూ యింకా తిట్టెను?

Your score is

0%


బాబా చిరునవ్వుతో నిట్లనిరి. ” నీ యాలోచనలు,సంశయములు, భయోత్పాతములు, ఇప్పుడు చల్లబడినవా? ఎవరికయితే నమ్మకము ఓపిక గలదో, వారిని తప్పక భగవంతుడు రక్షించును. ” (శ్రీ సాయిసచ్చరిత్రము  26వ అధ్యాయము)

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles