Sai Baba…Sai Baba…Quiz- 23-06-2022



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Winner : Hema

Respected Devotees… Please attempt the Quiz and be a part of the Sai Baba activity. Thank you.

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

Quiz - 241

1 / 9

............. యను పూనా పెద్దమనుష్యుడొకరు బాబాను చూడగోరెను?

2 / 9

బాబా ఆ పెద్దమనుష్యుని వైపు తిరిగి "అయ్యా! నీ జేబులో బ్రహ్మము యాబదింతలు ............. రూపాయల నోట్ల రూపముతో (250 ) నున్నది.దయచేసి దానిని బయటికి దీయుము” అనెను?

3 / 9

నెవరో వేరుశనగపప్పుతో చిన్న సంచిని అచ్చట విడిచి పారిపోయిరి. ............. యొక పిడికెడు శనగపప్పు తీసి,చేతులతో నలిపి,పొట్టును ఊదివేసి,శుభ్రమైన పప్పును కాకాకిచ్చి తినుమనెను?

4 / 9

ఎవరు యిట్లు అనెను : "నా హృదయముపై వాని చేతి బరువును గమనించి, ఓ భగత్! అని పిలచెదను.వెంటనే కండ్లు తెరచి కదలును"?

5 / 9

బాబా బాలాగణపతికి లక్ష్మీ మందిరము ముందరనున్న నల్లకుక్కకు పెరుగన్నము కలిపి పెట్టుమని చెప్పెను.ఈ వింత రోగనివారణోపాయము నెట్లు నెరవేర్చవలెనో .............కు తెలియకుండెను?

6 / 9

సోనాముఖి కషాయమును మాధవరావు దేశపాండేకి బాబా ఇచ్చెను.ఇది ఎవరికి గుణమిచ్చెను?

7 / 9

కాని యా ........... తాను హిందువుడ ననియు, గర్ వాల్ దేశపు క్షత్రియుడననియు, నానాసాహెబు ఆ ఫలహారము బంపెను గాన, తినుట కెట్టి సంశయము వలదనెను?

8 / 9

ఎవరు పొలములు,తోటలు సంపాదించెను?

9 / 9

తన గద్దె మీదనుంచి దిగి పొమ్మనినను,దానిపై నింకొకరు కూర్చొనినను,ఎవరు యెట్టి అసంతుష్టి వెలిబుచ్చలేదు?

Your score is

0%


” ఎవరు అదృష్టవంతులో, యెవరి పాపములు క్షీణిoచినవో, వారే నన్ను భజించుటయందు తత్పరులై నన్నెఱుగగలరు.”  (శ్రీ సాయిసచ్చరిత్రము 13వ అధ్యాయము)

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles