Sai Baba…Sai Baba…Quiz- 15-09-2022



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Winner : Padmavathi. V

Respected Devotees… Please attempt the Quiz and be a part of the Sai Baba activity. Thank you.

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

Quiz - 253

1 / 9

బాబా అతనికి బ్రహ్మమును జూపుటకు మొదలిడెను.అతనిని అక్కడ కూర్చుండుమని ఏదో సంభాషణలోనికి దించెను.అప్పటికి ...........  తన ప్రశ్న తానే మరచునట్లు చేసెను?

2 / 9

ఒకనాడు 300 మామిడిపండ్ల పార్సెలు వచ్చెను.రాళేయను మామలతదారు గోవానుంచి శ్యామా పేరున ఆ పండ్లను  ఎవరికి పంపెను.అది శ్యామా స్వాధీనములో పెట్టిరి?

3 / 9

లక్ష్మీచందు చావడి యుత్సవమును జూచెను. అప్పుడు బాబా దగ్గుచే బాధపడుచుండెను. ఎవరిదో దోషదృష్టి ప్రసరించుటచే ….........కు బాధ కలిగిన దనుకొనెను?

4 / 9

ఎవరు కల్పించుకోని  మసీదు మరమ్మతులు చేయుటకు బాబా అనుమతిని సాధించెను?

5 / 9

దేవు బాబాను దర్శించి, ……….. దక్షిణ నిచ్చెను.బాబా 20 రూపాయలు దక్షిణ యడుగగా దానిని చెల్లించెను?

6 / 9

పిళ్ళే కాలు వాచి యుండెను.దానిపయి అబ్దుల్ ……….. పడగనే యందులోనుంచి ఏడు పురుగులు నొక్కబడి బయటపడెను?

7 / 9

గోవా పెద్దమనుషులలో రెండవవారు ఇట్లు చెప్పెను:  "ఒకనాటి రాత్రి నేను కొలాబాలో నున్నప్పుడు  ……….. స్వప్నములో జూచితిని.శిరిడీకి పోవలెనను సంగతి యప్పుడు జ్ఞప్తికి వచ్చెను"?

8 / 9

బాబా .............. కిట్లనెను. "నిర్భయుడుగా నుండు మనుము.అతడేల పది జన్మలవరకు బాధ పడవలెను"?

9 / 9

యెవరయితే తమ క్షేమమును కోరెదరో వారు గౌరవాదరములతో .............. లీలలను వినవలెను;మననము చెయవలెను?

Your score is

0%


” ఒక పుస్తకము కొరకు శ్యామాతో పోరాడుచున్నావా? వెళ్ళు, నీ స్థలములో కూర్చొనుము. ధనమిచ్చిన పుస్తకము లనేకములు వచ్చును, కాని మనుష్యులు రారు. బాగా ఆలోచించుము, తెలివిగా ప్రవర్తింపుము.” (శ్రీ సాయిసచ్చరిత్రము 27వ అధ్యాయము)

 

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles