Sai Baba…Sai Baba…Quiz- 13-10-2022



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Winner : Venkatram Reddy

Respected Devotees… Please attempt the Quiz and be a part of the Sai Baba activity. Thank you.

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

Quiz - 257

1 / 9

సంతకు వెళ్ళవలెననెడి ఎవరి యాతురతను జూచి,కనీసము షామా(మాధవరావు దేశపాండే) నయిన వెంట తీసికొని పొమ్మని బాబా చెప్పెను?

2 / 9

మసీదుగోడ కానుకొని ఊదీమహాప్రసాదమును తన భక్తుల యోగ క్షేమములకై  పంచి పెట్టు సుందరస్వరూపులు ఎవరు?

3 / 9

బాబా ఎవరిని క్రిందగా మసీదు ముందు గల బహిరంగావరణములో కూర్చుండియే తమను దర్శించుకొనవచ్చుననిరి?

4 / 9

ఎవరు బాబాను ఇట్లడిగెను:"బాబా! మేమెవరయిన మీ నుదుటిపై చందనము పూయుదుమన్న నిరాకరింతురే, డాక్టరు పండిత్ వ్రాయగా ఈనాడేల యూరకుంటిరి"?

5 / 9

రతన్ జీ ఎవరికి 5 రూపాయలు దక్షిణ ఇవ్వవలెనని తన మనసులో దలచెను?

6 / 9

మనస్సునందు బాబాను ధ్యానించి ఇట్లు ఎవరు మ్రొక్కుకొనెను:"బాబా! నేను పేదవాడను,నా కుటుంబమునే నేను పోషించుకొనలేకున్నాను.మీ అనుగ్రహముచేత సర్కారువారి పరీక్షలో నుత్తీర్ణునడై స్థిరమైన ఉద్యోగము లభించినచో నేను శిరిడీకి వచ్చెదను."?

7 / 9

వెంటనే ఎవరు లేచి గద్దెను ఖాళీ చేసెను?

8 / 9

తండ్రి మరణించిన పిమ్మట ............. గృహబాధ్యతను స్వీకరించి ఇంటిలోనే నిద్రించుటకు ప్రారంభించెను?

9 / 9

గోకులాష్టమి యుత్సవమును చూడవలెననుకున్న కాకా మహాజనిని, ఎవరు దర్శించిన వెంటనే యిట్లనిరి:"ఎప్పుడు తిరిగి యింటికి పోయెదవు"?

Your score is

0%


”  నా ప్రకాశమును చూడవలెనంటే, అహంకారమును విడిచి మిక్కిలి యణకువతో చూపుడు వ్రేలుకు మధ్యవ్రేలుకు మధ్యనున్న బొటన వ్రేలుపై దృష్టిని సారించినచో నా ప్రకాశమును జూడగలరు. ఇది భక్తికి సులభమైన మార్గము.”   (శ్రీ సాయిసచ్చరిత్రము 22వ అధ్యాయము)

 

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles