Sai Baba…Sai Baba…Quiz- 03-11-2022



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Winner : Kiran

Respected Devotees… Please attempt the Quiz and be a part of the Sai Baba activity. Thank you.

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

Quiz - 260

1 / 9

బాబా పరిస్థితి గూడ క్షీణించెను.విజయదశమి సమీపించుచుండెను.రామచంద్ర దాదాయు, ………..తాత్యా గూర్చి మిగుల భయపడిరి?

2 / 9

శ్రీసాయి మన .............?

3 / 9

……… తమ్ముడు భాయీజీ నాగపూరులో నివసించుచుండెను?

4 / 9

ఎవరోగాని 100 కమలాఫలములను ………. కిపంపిరి.?

5 / 9

ఎవరు సాయంత్రము బాబా దర్శనమునకై వెళ్ళినప్పుడు కూడ పేడా తీసికొనిపోవుట మరచెను?

6 / 9

విరేచనముల వల్లను,వమనముల వల్లను ఎవరు బాగా నీరసించెను?

7 / 9

ఎవరు మసీదు అంచున నిలబడి బిగ్గరగా"ఆగు నీ తీవ్రతను తగ్గించు,నెమ్మదించు”మని గర్జించిరి?

8 / 9

ఎవరు నాసిక్ బ్రాహ్మణుని వద్దనుంచి దక్షిణ తెమ్మనెను?

9 / 9

చిన్నచేతికఱ్ఱ(సటకా)యే ఎవరు సదా ధరించెడి దండము?

Your score is

0%


“ఈమసీదుతల్లిచాలదయార్ద్రహృదయురాలు.ఆమెనిరాడంబర భక్తులకుతల్లి.వారిని ఆపదలనుండితప్పించును.”(శ్రీసాయిసచ్చరిత్రము22వఅధ్యాయము)

 

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles