Sai Baba…Sai Baba…Quiz- 24-11-2022



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Winner : K. Annapurna

Respected Devotees… Please attempt the Quiz and be a part of the Sai Baba activity. Thank you.

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

Quiz - 263

1 / 9

………. యౌవనమందు కూడ ధనము కూడబెట్టలేదు. వారికి కుటుంబముగాని, స్నేహితులుగాని, యిల్లుగాని, ఎట్టి యాధారముగాని లేకుండెను?

2 / 9

……….. మాటలు అక్షరాలా సత్యములనియు …………కు తన భక్తులందుగల ప్రేమ యమితమనియు తెలియుచున్నది?

3 / 9

కాని ఈ ………. మ్రొక్కులు కూడ ఆమె చెల్లించలేదు. ఆమె చనిపోవునప్పుడు ఈ సంగతి శ్యామాకు చెప్పి ……… మ్రొక్కులు చెల్లించు భారము నాతనిపై వైచి ఆమె మృతిచెందెను?

4 / 9

భీమాజీపాటీలుని ఎవరి యింటిలో బసచేయుమని బాబా చెప్పెను?

5 / 9

ఇప్పుడు ………..కు కొత్తచీర గలదు, గాని దానిని పెట్టెలో దాచుకొనెను. అయినప్పటికి విచారమనునది గాని, నిరాశ యనునదిగాని లేక యాడుచు పాడుచుండెను. కాబట్టి కష్టసుఖములను భావములు మన మనోవైఖరిపై నాధారపడి యుండునని అతడు గ్రహించెను. ఈ విషయమును గూర్చి దీర్ఘాలోచన చేసెను. భగవంతు డిచ్చినదానితో మనము సంతసింపవలెను. భగవంతుడు మనల నన్ని దిశలనుండి కాపాడి మనకు కావలసినది ఇచ్చుచుండును. కాన భగవంతుడు ప్రసాదించినదంతయు మన మేలుకొరకేయని గ్రహించెను?

6 / 9

మేలుకొనిన వెంటనే స్వప్నదర్శనము గూర్చి తీవ్రముగా నాలోచించ మొదలిడెను. అతని మనోవైఖరి పూర్తిగా మారి, ………. గొప్పదనమును గ్రహించెను. అటుపిమ్మట అతని సంశయవైఖరి పేరాస పూర్తిగా తొలగెను. బాబా పాదములపై అసలయిన భక్తి మనమున నుద్భవించెను. ఆ దృశ్యమొక స్వప్నమే కాని, యందుగల ప్రశ్నోత్తరములు చాల ముఖ్యమైనవి, రుచికరమైనవి?

7 / 9

ఈ విధముగా బాబా హేమాడ్ పంతుకు స్వప్నములో జెప్పిన మాటలను నెరవేర్చి తన వాగ్దానమును పాలించుకొనెను. ఆ ఫోటో వివరములు అనగా నది  ………. కెట్లుదొరికెను, అతడెందుకు తెచ్చెను. దానిని హేమాడ్ పంతు కెందుకిచ్చెను, అనునవి వచ్చే అధ్యాయములో చెప్పుకొందము.?

8 / 9

ఈ మాటలు విని  ………. వణక నారంభించెను. అతడు తన మసస్సులోనున్న విషయములు బాబాకెట్లు దెలిసెనని యాశ్చర్యపడెను?

9 / 9

..........  ఆరోగ్యమును, ఐశ్వర్యమును, ఆతురతల నుండి విమోచనమును మొదలగునవి యొసగుచుండెను.?

Your score is

0%


” ఈ నానా యేమనుచున్నాడు? నీకు మరణ మున్నదని చెప్పుచున్నాడు గదా? సరే! నీవు యేమీ భయపడనక్కరలేదు. ‘మృత్యువు ఎట్లు చంపునో చూచెదము గాక!’ యని వానికి ధైర్యముతో జవాబిమ్ము!” (శ్రీ సాయిసచ్చరిత్రము 22వ అధ్యాయము)

 

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles