Sai Baba…Sai Baba…Quiz- 02-02-2023



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Winner : Jenny

Respected Devotees… Please attempt the Quiz and be a part of the Sai Baba activity. Thank you.

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

Quiz - 273

1 / 9

కోపర్ గాం రాగానే అతడు బాబాకొరకు ………..ను కొనవలె ననుకొనెను. కాని, యా గ్రామ పరిసరములను ప్రకృతి దృశ్యములను జూచి యానందించి యావిషయమును మరచెను. శిరిడీ సమీపించుచుండగా వారికీ సంగతి జ్ఞప్తికి వచ్చెను. అప్పుడే యొక ముసలమ్మ నెత్తిపై ………. గంప పెట్టుకొని తమ గుఱ్ఱపుబండి వెంట పరుగెత్తుకొని వచ్చుచుండెను?

2 / 9

……… గ్రామములో నున్న దేవతలనందరిని పూజించిన పిమ్మట మసీదుకు వచ్చి బాబా గద్దెకు నమస్కరించి పిదప బాబాను పూజించుచుండెను. కొంతసేపు వారి పాదముల నొత్తిన పిమ్మట బాబా పాదతీర్థమును త్రాగుచుండెడివాడు. ఒకనాడు ఖండోబా మందిరము వాకిలి మూసియుండుటచే ఖండోబాదేవుని పూజింపక మసీదుకు వచ్చెను. బాబా అతని పూజకు అంగీకరించక తిరిగి పంపివేసెను?

3 / 9

............. తనను అనుగ్రహించువరకు మసీదుకు పోనను నిశ్చయముతో డాక్టరు మసీదుకు వెళ్ళుట మానెను?

4 / 9

ఇది విని ......... యామెతో యిట్లనియెను. "నాయందు నమ్మకముంచి జాతకములు, వాని ఫలితములు, సాముద్రికశాస్త్రజ్ఞుల పలుకు లొకప్రక్కకు ద్రోసి, తన పాఠములు చదువుకొనుమని చెప్పుము. శాంతమనస్సుతో పరీక్షకు వెళ్ళుమనుము. అతడు ఈ సంవత్సరము తప్పక ఉత్తీర్ణుడగును. నాయందే నమ్మకముంచుమనుము. నిరుత్సాహము చెందవద్దనుము.?

5 / 9

ఈ మసీదుతల్లి చాల దయార్ద్ర హృదయురాలు. ఆమె నిరాడంబర భక్తులకు తల్లి. వారిని ఆపదలనుండి తప్పించును. ఆమె ఒడి నాశ్రయించిన వారి కష్టములన్నియు సమసిపోవును. ఎవరామె నీడ నాశ్రయించెదరో వారికి ఆనందము కలుగును” అనెను. పిమ్మట ……… ఊదీ ప్రసాద మిచ్చి అతని శిరస్సుపై చేయి వేసెను.?

6 / 9

ఈ ప్రకారముగా జరుగుచుండగా ఒకనాటి రాత్రి ఆమెభర్తకి ఒక యద్భుతమైన దృశ్యము ఈ విధముగా కనబడెను. అతడొక పెద్ద పట్టణములో నుండెను. అక్కడి పోలీసులు తనను బంధించిరి. తాడుతో చేతులు కట్టి, యొక పంజరమున బంధించిరి. పోలీసువారు తాడుముడి మరింత బిగించుచుండగా ......... పంజరము దగ్గరనే నిలిచియుండుట జూచి, విచారముగా నత డిట్లనెను. "నీ కీర్తి విని నీ పాదముల వద్దకు వచ్చితిని, నీవు స్వయముగా నిచట నిలచి యుండగా ఈయాపద నాపయి బడనేల?"

7 / 9

మేమెంతో తెలివైనవార మనుకొంటిమి కాని, దయా దాక్షిణ్యములకు దూరమయితిమి. .......... చదువుకొన్నవాడు కాడు; యోగ్యతలు లేనివాడు; తక్కువజాతివాడు. కాని, వాని హృదయము ప్రేమమయము. భోజనము చేయుమని మమ్ముల వేడెను. ఈ విధముగా ఫలాపేక్ష లేకుండ ఎవరయితే యితరులను ప్రేమించెదరో వారు నిజముగా నాగరికులని యెంచి వాని యాతిథ్యము నామోదించుటయే జ్ఞానమునకు ప్రథమ సోపానమని యనుకొంటిని. మిక్కిలి మర్యాదతో అతడు పెట్టిన భోజనము నేను తిని (అనగా బాబా) నీళ్ళు త్రాగితిని.?

8 / 9

సంగ్రహముగా సంగతులను వ్రాసికొనుమని బాబా యాజ్ఞ యిచ్చిన వెంటనే .........కు ప్రేరణ కలిగి గ్రంథరచనకు కావలసిన బుద్ధి, శక్తి, ధైర్యము కలిగి దానిని ముగించెను. దానిని వ్రాయుయోగ్యత మొదట అతనికి లేకుండెను. కాని బాబా దయాపూరితమగు ఆశీర్వచనములచే దాని నతడు పూర్తి చేయగలిగెను. ఈ విధముగా సచ్చరిత్ర సిద్ధమైనది. అది యొక చంద్రకాంతమణి వంటిది. దానినుండి సాయిలీలలను అమృతము స్రవించును. దానిని చదువరులు మనసార త్రాగవచ్చును.?

9 / 9

ఎవరు దత్తోపంతు తలపై తమ హస్తము నుంచి,ఊదీ ప్రసాదమిచ్చి ఆశీర్వదించగనే అతనికి గుణమిచ్చెను.ఆ జబ్బు వలన తిరిగి అతడు యెన్నడు బాధ పడలేదు?

Your score is

0%


”  నావైపు సంపూర్ణహృదయముతో చూడుము. నేను నీవైపు అట్లనే చూచెదను.”   (శ్రీ సాయిసచ్చరిత్రము 18,19 అధ్యాయములు )

 

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles