Sai Baba…Sai Baba…Quiz- 09-03-2023



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Winner : Prabodh

Respected Devotees… Please attempt the Quiz and be a part of the Sai Baba activity. Thank you.

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

Quiz - 278

1 / 9

యిట్లు ఎవరు చెప్పెను : లోతైన సముద్రములో నడుమువరకు దిగి యచ్చట నిలచితిని.హఠాత్తుగా నచట సాయిబాబాను చూచితిని.రత్నములు తాపిన చక్కని సింహాసనముపై బాబా కూర్చొనియుండెను?

2 / 9

ఎవరు రతన్ జీ తో "దిగులు పడకు! నీ కీడురోజులు ముగిసినవి.అల్లా నీ మనసులోని కోరిక నెరవేర్చు"నని చెప్పెను?

3 / 9

ఎవరు యిట్లు అనెను : "నా హృదయముపై వాని చేతి బరువును గమనించి, ఓ భగత్! అని పిలచెదను.వెంటనే కండ్లు తెరచి కదలును"?

4 / 9

లాంతరు దీసికొని ............. వచ్చి బాబా పరుపు జూచెను గాని, యేమియు గాన్పించలేదు?

5 / 9

గంగాధరపంతు అనేక సంవత్సరములు కడుపు నొప్పితో బాధపడెను.ఎవరి కీర్తి విని శిరిడీకి వచ్చెను?

6 / 9

ఎవరిని ప్రతిరోజు శ్రీ ఏకనాథుడు వ్రాసిన గ్రంథములను అనగా భాగవతమును,భావార్థరామాయణమును చదువుటకు బాబా ఆదేశించెను.

7 / 9

ఆ పట్టణములో ప్లేగు జాడ్యము గలదని ............... భయపడి యేడ్చుచున్నాడేమోయని పండా అనుకొనెను?

8 / 9

.............. , ............... ఇద్దరును షిరిడీకి వచ్చి బాబాను ప్రేమతో ఆ శుభకార్యములకు ఆహ్వానించిరి. శ్యామాను తన ప్రతినిధిగా దీసికొని వెళ్లుడని బాబా నుడివెను?

9 / 9

ఎవరు సర్వవస్తుజీవ సముదాయములో నైక్యమైయున్నారు?

Your score is

0%


“కళ్యాణరామ రారమ్ము! గోనెలతో ఊదీని తేతెమ్ము!”  (శ్రీ సాయిసచ్చరిత్ర 33 అధ్యాయము)

 

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles