Sai Baba…Sai Baba…Quiz- 03-08-2023



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Winner : Vani

Respected Devotees… Please attempt the Quiz and be a part of the Sai Baba activity. Thank you.

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

Quiz-298

1 / 9

ఎవరు ఎవరిని దగ్గరకి బిలిచి యిట్లనెను."బాపూ! అంతకుముందు 2 రూపాయ లిచ్చియుంటిని.ఇప్పుడు 3 రూపాయ లిచ్చుచున్నాను.వీనిని నీ పూజామందిరములో బెట్టుకొని పూజింపుము.నీవు మేలు పొందెదవు"?

2 / 9

ఇది విని ఎవరు యామెతో ఇట్లనియెను. "నాయందు నమ్మకముంచి జాతకములు, వాని ఫలితములు, సాముద్రికశాస్త్రజ్ఞుల పలుకు లొకప్రక్కకు ద్రోసి, తన పాఠములు చదువుకొనుమని చెప్పుము. శాంతమనస్సుతో పరీక్షకు వెళ్ళుమనుము. అతడు ఈ సంవత్సరము తప్పక ఉత్తీర్ణుడగును. నాయందే నమ్మక ముంచుమనుము. నిరుత్సాహము చెందవద్దనుము."?

3 / 9

హాటే యిచ్చిన రూపాయిని ఇవ్వగా, ఎవరు దానివైపు బాగా చూచి తన కుడిచేతి బొటనవ్రేలుతో పై కెగురవేసి యాడి, ఆ స్నేహితునితో  నిట్లనెను: "దీనిని దాని యజమానికి ఊదీప్రసాదముతో కూడ ఇచ్చి వేయుము.నాకేమి యక్కరలేదని చెప్పుము.శాంతముగా సంతోషముగా నుండుమనుము"?

4 / 9

ఎవరు ఇట్లు అనెను  : కృష్ణుడు అర్జునుని జ్ఞానులకు తత్వదర్శులకు నమస్కారము, ప్రశ్నించుట, సేవ చేయుమని చెప్పనేల. స్వయముగా కృష్ణుడు తత్త్వదర్శి కాడా? వారు నిజముగా జ్ఞానమూర్తియే కదా!?

5 / 9

ఎవరు ఇట్లనెను :- ఆమె తన గర్భమందు ఒక బిడ్డ అటులే ఆడవలెనని వేడుచున్నది కాన, టెంకాయను నీ యాశీర్వాదముతో నిమ్ము!?

6 / 9

మైనతాయి  చాలా దుస్థితిలో నుండెను. అందరు ఆమె గూర్చి మిగుల ఆందోళన పడుచుండిరి. నానాసాహెబు ఎవరిని బిలచి ఊదీని నీళ్ళలో కలిపి కుమార్తెకిచ్చి హారతిని పాడుమనిరి?

7 / 9

అనేకమంది భక్తులు పలుమారులు బాబాతో మాటలాడిరి,వాదించిరి; కాని ముగ్గురు మాత్రము - ............, ..............,   ................. - నిశ్శబ్దముగా కూర్చుండువారు?

8 / 9

ఎవరు ఇట్లనెను : చదువునప్పుడు,నీవు తొందరపడుచున్నావు.నాముందర చదువుము.నా సమక్షమున చదువుము?

9 / 9

కేల్కరు యిట్లు పాటంకర్ కి జవాబు ఇచ్చెను : "నాకుగూడ ……చెప్పినదంతయు తెలియదుగాని,వారి ప్రేరణ ప్రకారము నాకు తోచినది నేను చెప్పెదను.ఆడగుఱ్ఱమనగా ఇచట భగవంతుని యనుగ్రహము. తొమ్మిదియుండల లద్ది యనగా నవవిధభక్తులు"?

Your score is

0%


” నన్నే గుర్తుంచుకొనువారిని నేను మరువను”. (శ్రీ సాయిసచ్చరిత్రము 40వ అధ్యాయము)

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles