Sai Baba…Sai Baba…Quiz- 27-07-2023



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Winner : Sai Archana

Respected Devotees… Please attempt the Quiz and be a part of the Sai Baba activity. Thank you.

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

Quiz-297

1 / 9

ఇద్దరు పరస్పరము తమ చిరునామాలు వ్రాసికొనిరి. 5 సంవత్సరముల పిమ్మట సోమదేవస్వామి ఎక్కడికి  వచ్చి భాయీజీ యింట్లో దిగెను?

2 / 9

వాడా ప్రక్కనుంచి ఎవరు పోవుచుండగా వారిని శ్యామా యీ విషయము నడుగగా బాబా యందులకు సమ్మతించి “దేవాలయము పూర్తికాగానే నేనే యచ్చట నివసించుటకు వచ్చెదను” అని వాడావయిపు జూచుచు “వాడా పూర్తియయిన పిమ్మట మనమే దానిని ఉపయోగించుకొనవలెను.మనమందర మచ్చట నుందము.అందరు కలసి మెలసి యాడుకొందము.ఒకరి నొకరు కౌగిలించుకొని సంతోషముగా నుండవచ్చును” అనెను?

3 / 9

హేమాడ్ పంతు వారికి అభినందనలు తెల్పి భోజనశాలలోనికి బోయెను. బాబా కొరకు వేసిన పీటపయి ఏమి బెట్టి వండిన పదార్థములన్నియు వడ్డించి, నైవేద్యము పెట్టినపిమ్మట అందరు భుజించి సకాలమున పూర్తి చేసిరి?

4 / 9

ఎవరు ఎవరితో నిట్లనియె: "నీవు తినవద్దు.నీ చిన్నభార్య కిమ్ము.ఈ యామ్రలీల ఆమెకు నలుగురు కొడుకులను,నలుగురు కుమార్తెలను ప్రసాదించును"?

5 / 9

మేఘశ్యాముడికి శివుని పూజించుట చాల ప్రీతి గనుక త్రిసూలమును వ్రాయించి, లింగమును ప్రతిష్ఠించుట ద్వారా ఎవరు అతనియందుండు నమ్మకమును స్థిరపరచెను?

6 / 9

“ ఆ కథ నీకు నచ్చినదా.దాని ప్రాముఖ్యమును నీవు గుర్తించితివా” యని ఎవరు హేమాడ్ పంతు నడిగెను. “అవును బాబా నామనశ్చాoచల్యము నిష్క్రమించినది.నాకు నిజమైన శాంతి విశ్రాoతి కలిగినది.సత్యమార్గమును కనుగొనగలిగితిని” అని ఎవరు బదులిచ్చెను?

7 / 9

బాబాతో పరిచయము కలిగిన కొన్నాళ్ళ తరువాత కాకాసాహెబు తన పెద్దకుమారుడైన  ఎవరి ఉపనయనము నాగపూరులో చేయ నిశ్చయించెను.సుమారదే సమయమందు ఎవరు తన పెద్ద కుమారుని వివాహము గ్వాలియర్ లో చేయ నిశ్చయించుకొనెను?

8 / 9

బాబా మాటలు విని,యా సర్పము ఎవరిని వెంటనే విడిచి నీటిలో మునిగి అదృశ్యమయ్యెను.కప్పకూడ గంతువేసి చెట్లపొదలలో దాగెను.బాటసారి ఆశ్చర్యపడెను?

9 / 9

అప్పుడు సన్యాసి “ఇద్దరు కుర్రవాళ్ళు నాతో నున్నారు.” యనెను. దేవు “మంచిది , వారితో కూడ రండు!” అనెను. ఇంకా రెండుగంటల కాలపరిమితి యుండుటచే, వారికొరకు ఎచ్చటికి పంపవలెనని యడిగెను. సన్యాసి ఎవరిని బంపనవసరము లేదనియు తామే స్వయముగా వచ్చెదమనియు చెప్పెను. సరిగా 12 గంటలకు రమ్మని ఎవరు  చెప్పెను. సరిగా 12 గంటలకు ముగ్గురు వచ్చి సంతర్పణలో భోజనము చేసిన పిమ్మట వెడలిపోయిరి.?

Your score is

0%


అంతర్ముఖత (లోనికి జూచుట)

“మన యింద్రియములు బాహ్యమును జూచుటకే భగవంతుడు సృజించియున్నాడు. కనుక మనుష్యుడెప్పుడును బయట నున్న వానిని చూచును. కాని, ఆత్మసాక్షాత్కారము లేదా మోక్షమును కోరువాడు దృష్టిని లోపలకు పోనిచ్చి లోనున్న యాత్మ నేకధ్యానముతో జూడ వలయును.” ( శ్రీ సాయిసచ్చరిత్రము 16,17 అధ్యాయములు)

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles