Sai Baba…Sai Baba…Quiz- 20-07-2023



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Respected Devotees… Please attempt the Quiz and be a part of the Sai Baba activity. Thank you.

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

0%

Quiz-296

1 / 9

హేమాడ్ పంత్ గారిచే వ్రాయబడిన "శ్రీ సాయి సచ్చరిత్రము" అను గ్రంథములో “ ఉరుసు శ్రీరామనవమి ఉత్సవముగా మారిన వైనము ” గురించిన అధ్యాయము
…………?

2 / 9

5వ మాసములో కొడుకును మసీదుకు తీసుకువచ్చి భార్యాభర్తలు బాబా పాదములపై బడిరి. కృతజ్ఞుడగు తండ్రి ఎంత ధనము ఇచ్చెను. బాబా గుఱ్ఱము 'శ్యామకర్ణ'కు ఈ ధనముతో శాల కట్టించెను?

3 / 9

కొంతకాలము పిమ్మట కాకాసాహెబు అహమద్ నగర్ వెళ్ళెను. బొంబాయి లెజిస్లేటివ్ కౌన్సిల్ లో వోట్లకై సర్దార్ కాకాసాహెబు మిరీకర్ యింటిలో దిగెను.
కాకాసాహెబు మిరీకర్ కొడుకు ఎవరు ?

4 / 9

అతడు మసీదుకు పోయి చూచుసరికి ఎవరు ఉల్లిపాయతో రొట్టె తినుచుండిరి.దీనిని చూడగనే అతనికి మనస్సున ఒక యాలోచన మెదిలెను. ‘రుచిలేని రొట్టెను పచ్చి
యుల్లిపాయతో తినువాడు నా కష్టముల నెట్లు తీర్చగలడు.నన్నెట్లు ఉద్ధరించగలడు.’?

5 / 9

విజయానంద్ అను మద్రాసు దేశపు సన్యాసి ఎక్కడకు యాత్రార్థమై బయలుదేరెను. మార్గములో బాబా సంగతి విని శిరిడీలో ఆగెను. అక్కడ హరిద్వారమునుంచి వచ్చిన
సన్యాసియగు సోమదేవస్వామిని కలిసికొనెను?

6 / 9

ఎవరి భార్యకు ప్లేగు తగిలెను.అందువలన శ్యామా బాపాజీ ద్వారా ఊదీని పంపెను?

7 / 9

శ్యామా పర్యవేక్షణ చేయుచుండెను. భూమ్యుపరిగృహము, భూగృహము, బావి పూర్తియయ్యెను. ఎవరు కూడ లెండీకి పోవునప్పుడు, తిరిగి వచ్చునపుడు కొన్ని
మార్పులను సలహాలను ఇచ్చుచుండెను. ?

8 / 9

ఎవరు యిట్లు జవాబిచ్చెను. " బాబా నన్నేల యాడిగెదవు మేము నిన్నే విశ్వసించి యున్నాము." బాబా 100 రూపాయలు అనినను, అతనికి 10 రూపాయలు అధికముగా అనగా 110 రూపాయలు పింఛను లభించెను. తన భక్తులపై బాబా ఇట్టి విచిత్రమైన ప్రేమానురాగములు ప్రదర్శించువారు.?

9 / 9

బాబా యిట్లు కోపోద్దీపితుడగుట జూచి ఎవరు మిక్కిలి విస్మయమందెను.నిరాశ చెందెను.అతడు మసీదును తన యిల్లుగా, బాబా తన యాశ్రయముగా భావించుచుండెను.బాబా
తననట్లు తరిమి వేసినచో తానెక్కడకు పోగలడు. అతడు ప్రాణమందాశ వదలుకొని యూరకుండెను?

Your score is

0%


అంతర్ముఖత (లోనికి జూచుట)

“మన యింద్రియములు బాహ్యమును జూచుటకే భగవంతుడు సృజించియున్నాడు. కనుక మనుష్యుడెప్పుడును బయట నున్న వానిని చూచును. కాని, ఆత్మసాక్షాత్కారము లేదా మోక్షమును కోరువాడు దృష్టిని లోపలకు పోనిచ్చి లోనున్న యాత్మ నేకధ్యానముతో జూడ వలయును.” ( శ్రీ సాయిసచ్చరిత్రము 16,17 అధ్యాయములు)

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles