🌹శ్రీ సాయి సచ్చరిత్రము🌹🌹 విషయసూచిక🌹….AudioSai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Babaశ్రీ సాయి సచ్చరిత్రము విషయసూచిక….Audio


🌹సాయిబాబా … సాయిబాబా … సాయిబాబా … సాయిబాబా🌹

శ్రీ సాయినాధాయ నమః

శ్రీ సాయి సచ్చరిత్రము

విషయసూచిక

మొదటి రోజు పారాయణము

గురువారం

ఉపోద్ఘాతము 

ఉపోద్ఘాతము, శ్రీ సాయిబాబా ఎవరు, శ్రీ సాయిబాబా సర్వాంతర్యామి.

మొదటి అధ్యాయము

గురుదేవతా స్తుతి ; తిరగలి విసరుట – దాని వేదాంత తత్త్వము.

రెండవ అధ్యాయము

ఈ గ్రంథ రచనకు ముఖ్య కారణము; గ్రంథ రచనకు పూనుకొనుటకు అసమర్థత – బాబా అభయము; వాడాలో తీవ్ర వాగ్వివాదము; ‘హేమాడ్‌పంతు’ అను బిరుదునకు మూలకారణము, గురువు యొక్క ఆవశ్యకత.

మూడవ అధ్యాయం

సాయిబాబా యనుమతి – వాగ్దానము; భక్తులకు వేర్వేరు పనులు నియమించుట; బాబా కథలు దీపస్తంభములు; సాయిబాబా మాతృ ప్రేమ – రోహిల్లా కథ; బాబా యొక్క అమృత తుల్యమగు పలుకులు.

నాలుగవ అధ్యాయము

యోగీశ్వరుల కర్తవ్యము; పవిత్ర షిరిడీ క్షేత్రము ; సాయిబాబా రూపురేఖలు; గౌలిబువా అభిప్రాయము; విఠల దేవుడు దర్శనమిచ్చుట; భగవంతరావు క్షీరసాగరుని కథ; ప్రయాగ క్షేత్రములో దాసగణు స్నానము; బాబా అయోనిసంభవుడు- షిరిడీ మొట్టమొదట ప్రవేశించుట; మూడు వసతి గృహములు.

అయిదవ అధ్యాయము

పెండ్లి వారితో కలసి బాబా తిరిగి షిరిడీ వచ్చుట; ఫకీరుకు ‘సాయి’ నామమెట్లు వచ్చెను; ఇతర యోగులతో సహవాసము; బాబా దుస్తులు – వారి నిత్య కృత్యములు; వేపచెట్టు క్రిందనున్న పాదుకల వృత్తాంతము; ఈ కథ యొక్క పూర్తి వివరములు; మొహియొద్దీన్‌ తంబోలితో కుస్తీ – జీవితములో మార్పు; నీళ్లను నూనెగా మార్చుట; జౌహర్ అలీ యను కపట గురువు.

ఆరవ అధ్యాయము

సాయిబాబా యొక్క అనుమతి – వాగ్ధానము; ఉరుసు ఉత్సవము; చందనోత్సవము; ఉరుసు శ్రీరామ నవమి ఉత్సవముగా మారిన వైనము; మసీదుకు మరమ్మత్తులు.

ఏడవ అధ్యాయము

అద్భుతావతారము; సాయిబాబా వైఖరి; బాబా యోగాభ్యాసములు – ధౌతి, ఖండయోగము; బాబా సర్వాంతర్యామిత్వము, కారుణ్యము; కుష్ఠురోగ భక్తుని సేవ; ఖాపర్డే కుమారుని ప్లేగు వ్యాధి; బాబా పండరి ప్రయాణము.

రెండవ రోజు పారాయణము

శుక్రవారము

ఎనిమిదవ అధ్యాయము

మానవజన్మ యొక్క ప్రాముఖ్యము; బాబా యొక్క భిక్షాటనము; బాయిజాబాయి యొక్క ఎనలేని సేవ; ముగ్గురి పడక స్థలము; రహతా నివాసి కుశాల్‌చంద్‌.

తొమ్మిదవ అధ్యాయము

షిరిడీ యాత్ర యొక్క లక్షణములు; తాత్యాకోతే పాటిల్; ఐరోపా దేశస్తుని ఉదంతము; భిక్ష యొక్క యావశ్యకత; భక్తుల యనుభవములు – తర్కడ్ కుటుంబము; ఆత్మారాముని భార్య; బాబాకు సంతుష్టిగా భోజనము పెట్టుట యెట్లు?; నీతి.

పదవ అధ్యాయము

సాయిబాబా జీవిత విధానము; బాబా వారి శయన లీల; బ్రహ్మము యొక్క సగుణావతారము; షిరిడీలో బాబా నివాసము – వారి జన్మ తేది; బాబా లక్ష్యము – వారి బోధలు; సాయిబాబా సద్గురువు; బాబా వారి యణకువ; నానావళి; మహాత్ముల కథా శ్రవణము – వారి సాంగత్యమే అతి సులభమార్గము.

పదనొకండవ అధ్యాయము

సగుణ బ్రహ్మ స్వరూపమే సాయిబాబా; డాక్టర్ పండితుని పూజ; హాజీ సిద్దీఖ్‌ ఫాల్కే; పంచభూతములు బాబా స్వాధీనము.

పన్నెండవ అధ్యాయము

ప్రస్తావన; కాకా మహాజని; భావూ సాహెబు ధూమాల్‌ ; నిమోన్‌కర్‌ భార్య; నాసిక్‌ నివాసి యగు ములేశాస్త్రి; రామభక్తుడైన డాక్టరు.

పదమూడవ అధ్యాయము

మాయ యొక్క అనంత శక్తి; భీమాజీ పాటీలు; బాలా గణపతి షింపి; బాపు సాహెబు బూటీ; ఆళందిస్వామి; కాకా మహాజని; హర్దా నివాసి దత్తోపంతు; ఇంకొక మూడు వ్యాధులు.

పదునాలుగవ అధ్యాయము

ప్రస్తావన; నాందేడు పట్టణ నివాసియగు రతన్‌జీ; దక్షిణ మీమాంస; దక్షిణ గూర్చి యింకొకరి వర్ణన.

పదునైదవ అధ్యాయము

నారదీయ కీర్తన పద్ధతి; చోల్కరు చక్కెరలేని తేనీరు; రెండు బల్లులు.

మూడవ రోజు పారాయణము

శనివారము

16-17వ అధ్యాయములు

బ్రహ్మ జ్ఞానము లేదా ఆత్మ సాక్షాత్కారమునకు యోగ్యత; బాబా వారి వైశిష్ట్యము

18-19 అధ్యాయములు

ప్రస్తావన; సాఠే; శ్రీమతి రాధాబాయి దేశముఖ్‌; మన ప్రవర్తన గూర్చి బాబా యుపదేశము; సద్విచారములను ప్రోత్సహించి సాక్షాత్కారమునకు దారి జూపుట; ఉపదేశములో వైవిధ్యము-నింద గూర్చి బోధ; పనికి తగిన ప్రతిఫలము

ఇరువదవ అధ్యాయము

ఈశావాస్యోపనిషత్తు; సద్గురువే బోధించుటకు యోగ్యత – సమర్థత గలవారు, కాకా యొక్క పనిపిల్ల; విశిష్టమైన బోధనా విధానము

ఇరువది యొకటవ అధ్యాయము

పస్తావన; యోగీశ్వరుల వ్యవస్థ; వి.హెచ్‌. ఠాకూర్‌; అనంతరావు పాటంకర్‌; నవవిధ భక్తి; పండరీపురము ఫ్లీడరు

ఇరువది రెండవ అధ్యాయము

ప్రస్తావన; బాలాసాహెబు మిరీకర్‌; బాపూ సాహెబు బూటీ; అమీరు శక్కర్‌; తేలు – పాము; బాబా అభిప్రాయము.

నాలుగవ రోజు పారాయణము

ఆదివారం

ఇరువది మూడవ అధ్యాయము

పస్తావన; యోగము – ఉల్లిపాయ; పాముకాటు నుండి శ్యామాను కాపాడుట; కలరా రోగము; గురుభక్తిని పరీక్షించుట

ఇరువది నాలుగవ అధ్యాయము

శనగల కథ – నీతి; సుదాముని కథ; అణ్ణా చించణీకరు-మావిశీబాయి; బాబా నైజము – భక్త పరాయణత్వము

ఇరువది ఐదవ అధ్యాయము

దామోదర్‌ సావల్‌రాం రాసనే – జట్టీ వ్యాపారములు; ఆమ్రలీల; ప్రార్థన

ఇరువదియారవ అధ్యాయము

ఆంతరిక పూజ; భక్తపంతు; హరిశ్చంద్ర పితలే; గోపాల అంబాడేకర్

ఇరువది యేడవ అధ్యాయము

పస్తావన; గ్రంథములను పవిత్రము చేసి కానుకగా నిచ్చుట; శ్యామా విష్ణు సహస్ర నామ పుస్తకము; గీతారహస్యము; ఖాపర్డే దంపతులు

ఇరువది యెనిమిదవ అధ్యాయము

బాబా తన భక్తులను షిరిడీకి రప్పించుకొనుట లాలా లక్ష్మీచంద్‌; బురహన్‌పూరు మహిళ; మేఘుశ్యాముడు

ఇరువది తొమ్మిదవ అధ్యాయము

మద్రాసు భజన సమాజము; తెండూల్కర్‌ కుటుంబము; కాప్టెన్‌ హాటే; వామన నార్వేకర్

ముప్పదవ అధ్యాయము

షిరిడీకి లాగబడిన భక్తులు – కాకాజీ వైద్య; రహతా కుశాల్‌చంద్‌; పంజాబి రామలాల్‌

ఐదవ రోజు పారాయణము

సోమవారము

ముప్పది యొకటవ అధ్యాయము

బాబా సముఖమున మరణించినవారు – సన్యాసి విజయానంద్‌; బాలారామ్‌ మాన్‌కర్‌; తాత్యా సాహెబు నూల్కర్‌ ; మేఘశ్యాముడు; పులి

ముప్పది రెండవ అధ్యాయము

అన్వేషణము; గోఖలే గారి భార్య – ఉపవాసము; బాబా సర్కారు

ముప్పది మూడవ అధ్యాయము

ఊదీ మహిమ – తేలుకాటు; ప్లేగుజబ్బు; జామ్మేరు లీల; నారాయణరావు జబ్బు; బాలబువ సుతార్‌; అప్పాసాహెబు కులకర్ణి; హరిభావ్‌ కర్ణిక్‌

ముప్పది నాలుగవ అధ్యాయము

ఊదీ మహిమ; డాక్టరుగారి మేనల్లుడు; డాక్టరు పిళ్ళే; శ్యామా మరదలు; ఇరానీ బాలిక; హార్దా పెద్దమనిషి; బొంబాయి మహిళ

ముప్పదియైదవ అధ్యాయము

ఊదీ మహిమ; కాకా మహాజని స్నేహితుడు; కాకా మహాజని-యజమాని; బాంద్రా అనిద్ర రోగి; బాలాజీ పాటీలు నేవాస్కరు; సాయి పాము వలె కన్పించుట

ముప్పదియారవ అధ్యాయము

ఇద్దరు గోవా పెద్ద మనుష్యులు; ఔరంగాబాద్‌కర్‌ భార్య

ముప్పదియేడవ అధ్యాయము

పస్తావన; చావడి ఉత్సవము

ఆరవ రోజు పారాయణము

మంగళవారము

ముప్పది యెనిమిదవ అధ్యాయము

ప్రస్తావన; బాబా వంట పాత్ర; నానాసాహెబు దేవాలయమును అగౌరవించుట; కాలా (మిశ్రమము); ఒక గిన్నెడు మజ్జిగ

ముప్పది తొమ్మిదవ అధ్యాయము

పస్తావన; భగవద్గీత శ్లోకమునకు బాబా చెప్పిన అర్థము; సమాధి మందిర నిర్మాణము

నలుబదియవ అధ్యాయము

ప్రస్తావన; దేవుగారింట ఉద్యాపన వ్రతము; హేమాడ్‌పంతు ఇంటికి ఫోటో రూపములో వెళ్ళుట

నలుబది యొకటవ అధ్యాయము

చిత్రపటము యొక్క వృత్తాంతము; గుడ్డపీలికలను దొంగిలించుట-జ్ఞానేశ్వరి చదువుట

నలుబది రెండవ అధ్యాయము

బాబా సమాధి చెందుటను ముందుగా సూచించుట; రామచంద్ర, తాత్యాకోతే పాటీలుల మరణము తప్పించుట; లక్ష్మీబాయి శిందేకుదానము; బాబా సర్వజీవ వ్యాపి

43, 44 అధ్యాయములు

బాబా సమాధి చెందుట – ముందుగా సన్నాహము; ఇటుకరాయి విరుగుట; 72 గంటల సమాధి; బాపుసాహెబు జోగ్‌ సన్యాసము; అమృత తుల్యమగు బాబా పలుకులు; నేననగా నెవరు ?

ఏడవ రోజు పారాయణము

బుధవారము

నలుబదియైదవ అధ్యాయము

కాకా సాహెబు సంశయము – ఆనందరావు అనుభవము; కొయ్య బల్ల మంచము బాబాదే – మహల్సాపతిది కాదు

నలుబదియారవ అధ్యాయము

ప్రస్తావన; గయ యాత్ర; రెండు మేకల కథ

నలుబది యేడవ అధ్యాయము

వీరభద్రప్ప – చెన్నబసప్పల (పాము-కప్ప) కథ

నలుబది యెనిమిదవ అధ్యాయము

సద్గురుని లక్షణములు; శేవడే; నపత్నేకర్‌ దంపతులు

నలుబది తొమ్మిదవ అధ్యాయము

ప్రస్తావన; హరి కానోబా; సోమదేవస్వామి; నానాసాహెబు చాందోర్కరు

ఏబదియవ అధ్యాయము

కాకాసాహెబు దీక్షిత్‌; శ్రీ టెంబెస్వామి; బాలారామ్‌ దురంధర్

ఏబది యొకటవ అధ్యాయము

సద్గురు సాయి యొక్క గొప్పదనము; ప్రార్థన; ఫలశృతి

🌹సాయిబాబా … సాయిబాబా … సాయిబాబా … సాయిబాబా🌹

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles