Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
శ్రీ సాయి సచ్చరిత్రము – భక్తుల పేర్లు
సాయిబాబా … సాయిబాబా … సాయిబాబా … సాయిబాబా
శ్రీ సాయి సచ్చరిత్రము – భక్తుల పేర్లు
1వ అధ్యాయము:
సాయిబాబా(భగవంతుడు)
- గోవిందరఘునాథ్ ఉరఫ్ అన్నాసాహెబు దాభోళ్కర్(హేమాడ్ పంతు)
(నలుగురు స్త్రీలు)
2వ అధ్యాయము:
- దాసగణు
- శ్రీమతి సావిత్రీబాయి రఘునాథ్ తెండూల్కర్
- మాధవరావు దేశపాండే ఉరఫ్ శ్యామా
- కాకాసాహెబు దీక్షిత్
- నానాసాహెబు చాందోర్కరు
- తాత్యాసాహెబు నూల్కరు
- బాలాసాహెబు భాటే
3వ అధ్యాయము:
- అణ్ణా చించణీకర్
- రోహిలా
4వ అధ్యాయము:
శ్రీ జ్ఞానేశ్వరమహరాజ్(యోగి)
- గౌలిబువా
- భగవంతరావు క్షీరసాగరుడు
- నానా చోప్ దార్ తల్లి
- హరివినాయక సాఠే
- దాదాసాహెబు ఖాపర్డే
- బూటీ
5వ అధ్యాయము:
అక్కల్ కోట మహరాజ్(దత్తాత్రేయుని అవతారము)
- చాంద్ పాటీలు
- మహల్సాపతి
దేవీదాసు(యోగి)
జానకీదాసుగోసావి(యోగి)
గంగాగీరు(యోగి)
ఆనందనాథుడు(యోగి)
- వామన్ తాత్యా
- భాయికృష్ణజీ అలీబాగ్ కర్
- దాదా కేల్కర్
- ఉపాసనీబాబా
- బి.వి.దేవు
- గోవింద కమలాకర్ దీక్షిత్
- డాక్టరు రామారావు కొఠారె
26.పాస్తాసేట్
- లక్ష్మణ్ కచేశ్వర్ జాఖ్ డె
- సగుణ్ మేరు నాయక్
- మొహియొద్దీన్ తాంబోళీ
- బాబాసాహెబ్ త్రయంబక్ జీ
- కేశవ్ చిదంబర్
- జవ్హర్ అల్లీ
- తాత్యాపాటీలు
- కాశీనాథ్ షింపీ
6వ అధ్యాయము:
- గోపాల్ రావు గుండ్
- దాము అణ్ణా కాసార్
- నానాసాహెబు నిమోన్ కరు
- అమీరు శక్కర్
- రాధాకృష్ణమాయి
- కృష్ణారావు జోగేశ్వర భీష్మ
- బాలబువ మాలీ
- భాగోజీ శిందే
7వ అధ్యాయము:
- మాధవుడనే నౌకరు
- డాక్టరు పరమానంద్
- దాదాసాహెబు ఖాపర్డే భార్య
- అప్పాశిందే
- కాశీరాము
8వ అధ్యాయము:
- బాయజాబాయి
- గణపతిరావుకోతే పాటీలు
- చంద్రభాను శేట్ మార్వాడీ
- కుశాల్ చందు
9వ అధ్యాయము:
- ఐరోపాదేశస్థుడు
- రామచంద్ర ఆత్మారామ్ వురఫ్ బాబాసాహెబు తర్ఖడ్
- ఆత్మారాముని భార్య
- ఆత్మారాముని కుమారుడు
- రఘువీర భాస్కర పురందరే
- పురందరే భార్య
- గోవింద బాలారాం మాన్ కర్
10వ అధ్యాయము:
రామదాసు(యోగిపుంగవుడు)
- నానాసాహెబు డేంగలే
- నానావలి
11వ అధ్యాయము:
- డాక్టరు పండిత్
- హాజీ సిద్దిఖ్ ఫాల్కే
12వ అధ్యాయము:
- భావూసాహెబు ధూమాల్
- నానాసాహెబు నిమోన్ కర్ భార్య
- మూలేశాస్త్రి
ఘోలప్ స్వామి(మూలేశాస్త్రి యొక్క గురువుగారు)
- రామభక్తుడైన డాక్టరు
13వ అధ్యాయము:
- భీమాజీపాటీలు
- భీమాబాయి
- బాలగణపతి షింపీ
- ఆళంది స్వామి
- దత్తోపంతు
- గంగాధరపంతు
14వ అధ్యాయము:
- రతన్ జీ
మౌలాసాహెబు(యోగి)
- జి.జి.నార్కే
15వ అధ్యాయము:
- చోల్కర్
16 -17 వ అధ్యాయము:
- పేరాసగల ఒక ధనికుడు
- నందుమార్వాడి
78.బాలా(కిరాణా దుకాణదారు)
18 ,19 వ అధ్యాయము:
- బాపూసాహెబు దీక్షిత్
- రాధాబాయి దేశ్ ముఖ్
- బాపూసాహెబు జోగ్
- వామనగోoడ్ కర్
20 వ అధ్యాయము:
- రానడే
- కాకాపనిపిల్ల
21 వ అధ్యాయము:
- వి.హెచ్.ఠాకూరు
అప్పా(కన్నడ యోగి)
- అనంతరావు పాటంకర్
- పండరీపురము ప్లీడరు
22 వ అధ్యాయము:
- బాలాసాహెబు మిరీకర్
- అబ్దుల్
- ముక్తారామ్
23వ అధ్యాయము:
- బడేబాబా
24వ అధ్యాయము:
- మావిశీబాయి(వేణుబాయి కౌజల్గి)
25వ అధ్యాయము:
- దామోదర్ సావల్ రాం రాసనే(దాము అన్నా)
- రాళే
26వ అధ్యాయము:
- పంతు
- హరిశ్చంద్ర పితలే
- పితలే భార్య
- పితలే తల్లి
- అంబాడేకర్
27వ అధ్యాయము:
- రామదాసి
28వ అధ్యాయము:
- లక్ష్మీచంద్
- దత్తాత్రేయ మంజునాథ్ బిజూర్
- శంకరరావు
- బురహాన్ పూరు మహిళ
- మేఘశ్యాముడు
29వ అధ్యాయము:
- మద్రాసు భజనసమాజ యజమానురాలు
- మద్రాసు భజనసమాజ యజమాని
- రఘునాథరావు
- హాటే
- వామన నార్వేకర్
30వ అధ్యాయము:
- కాకాజీవైద్య
- బాపాజీ(శ్యామా తమ్ముడు)
- రామలాల్
31వ అధ్యాయము:
- విజయానంద్
32వ అధ్యాయము:
బాబాగారి గురువుగారు
- గోఖలే భార్య
- కానిట్ కర్ భార్య శ్రీమతి కాశీబాయి
33వ అధ్యాయము:
- నారాయణ మోతీరాంజాని
- రామచంద్ర వామనమోడక్
- నారాయణరావు స్నేహితుడు(ఊదీచే తేలుకాటునొప్పి నివారణ)
- బాంద్రా భక్తుని కుమార్తె(బాబాగారిచే ప్లేగుజ్వరము నివారణ)
- మైనతాయి(నానాసాహెబు చాందోర్కర్ కుమార్తె)
- రామ్ గీర్ బువా(బాపూగీర్ బువా)
(బంట్రోతు)
- మాధవ అడ్కర్
124.బాపూరావు చాందోర్కరు(నానాసాహెబు చాందోర్కర్ కొడుకు)
- అప్పాసాహెబు కులకర్ణి
- చిత్రే
- హరిభావ్ కర్ణిక్
34వ అధ్యాయము:
- మాలేగాం డాక్టర్ మేనల్లుడు
- మాలేగాం డాక్టర్
- మాలేగాం డాక్టర్ యొక్క రోగి(బాబాగారిచే అంటుజ్వరము తగ్గుట)
- డాక్టరు పిళ్ళే
- బాపాజీ భార్య
- ఇరానీ బాలిక(బాబాగారిచే తగ్గబడిన మూర్చరోగము)
- హార్దా పెద్దమనిషి(ఊదీ వలన మూత్రకోశములో రాయి తగ్గుట)
- బొంబాయి మహిళ(ఊదీ వలన సురక్షితముగా ఎట్టి కష్టము లేక ప్రసవించెను)
35వ అధ్యాయము:
- కాకామహాజని స్నేహితుడు(నిరాకారుడగు భగవంతుడనారాధించువాడు.విగ్రహారాధనమున కాతడు విముఖుడు)
- ఠక్కర్ థరమ్సె జెఠాభాయి
- బాంద్రానివాసి(ఊదీ వలన నిద్రపట్టనివ్యాధి తగ్గెను)
- బాలాజీపాటీలు నేవాస్కరు
- నేవాస్కర్ భార్య
- నేవాస్కర్ భార్య యొక్క అత్తగారు
- రఘుపాటీలు
36వ అధ్యాయము:
- గోవా మనుష్యులలో మొదటివారు
- గోవా మనుష్యులలో రెండవవారు
- సఖారామ్ ఔరంగబాదుకర్ భార్య
- విశ్వనాథ్
37వ అధ్యాయము:
(చావడి ఉత్సవము)
38వ అధ్యాయము:
- పాండువను నౌకరు
- బినీవాల్యా
39వ అధ్యాయము:
(భగవద్గీత శ్లోకమునకు బాబాగారి యర్ధము,మహాసమాధి మందిర నిర్మాణము)
40వ అధ్యాయము:
- బి.వి.దేవుగారి తల్లి
- అలీమహ్మద్
- మౌలానా ఇస్ముముజావర్
41వ అధ్యాయము:
- నూర్ మహమ్మద్ పీర్ భాయి
- మహమ్మద్ హుస్సేన్ థారియా
- బాలకరాముడు
42వ అధ్యాయము:
- రామచంద్రపాటీలు
- లక్ష్మీబాయిశిందే
43,44 అధ్యాయములు
- వజే
- బాయాజీతాత్యాకోతే
- లక్ష్మణ్ మామా జోషి
45 అధ్యాయము:
- ఆనందరావు పాఖాడే
46 అధ్యాయము:
- బాబు
- జఠార్
- పండా
47 అధ్యాయము:
(ఒక ప్రయాణీకుడు)
- డుబ్కీ
- వీరభద్రప్ప
- గౌరి
- చెన్నబసప్ప
48 అధ్యాయము:
- శేవడే
- సపత్నేకర్
- సపత్నేకర్ భార్య
(ఒక గొల్ల స్త్రీ)
- మురళీధర్ (సపత్నేకర్ కుమారుడు)
- భాస్కర్ (సపత్నేకర్ కుమారుడు)
- దినకర్ (సపత్నేకర్ కుమారుడు)
49 అధ్యాయము:
- హరి కానోబా
- సోమదేవస్వామి(సాధువు)
- భాయీజీ(కాకాసాహెబు దీక్షిత్ తమ్ముడు)
50 అధ్యాయము:
177.నానాసాహెబు పాన్సే
178.అప్పాసాహెబు గద్రే
టెంబె స్వామి(యోగి)
- పుండలీకరావు
- బాలారామ్ ధురంధర్
- బాబుల్జీ(బాలారామ్ ధురంధర్ సోదరుడు)
- వామనరావు(బాలారామ్ ధురంధర్ సోదరుడు)
సాయిబాబా … సాయిబాబా … సాయిబాబా … సాయిబాబా
Latest Miracles:
- 🌹శ్రీ సాయి సచ్చరిత్రము🌹🌹 విషయసూచిక🌹….Audio
- 🌹శ్రీ సాయి సచ్చరిత్రము🌹🌹నలుబది తొమ్మిదవ అధ్యాయము🌹….Audio
- 🌹శ్రీ సాయి సచ్చరిత్రము🌹🌹ఏబదియవ అధ్యాయము🌹…Audio
- శ్రీ సాయి సచ్చరిత్రము🌹🌹ముప్పదవ అధ్యాయము🌹…Audio
- 🌹శ్రీ సాయి సచ్చరిత్రము🌹🌹ఏబది యొకటవ అధ్యాయము🌹…Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
One comment on “శ్రీ సాయి సచ్చరిత్రము – భక్తుల పేర్లు”
Sai Baba
January 16, 2019 at 7:02 amThank you mam….Great effort..Sai Baba…Sai Baba