Sai Baba…Sai Baba…Quiz- 14-09-2023



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Winner : Sai Lakshmi

Respected Devotees… Please attempt the Quiz and be a part of the Sai Baba activity. Thank you.

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

Quiz-303

1 / 9

ఎవరు శిరిడీలో బాబా యేయే మార్గముల ద్వారా పోవుచుండెనో వాని నన్నింటిని  తుడిచి శుభ్రము చేయుచుండెను.?

2 / 9

కొంత వివాదము జరిగిన పిమ్మట ఎవరు చీట్లువేసి తెలిసికొనుటకు సమ్మతించెను?

3 / 9

ఎవరు  బాల్యములో జబ్బు పడినప్పుడు ఆతని  తల్లి తమ గృహదేవతయగు వణిలోని సప్తశృంగి దేవతకి, 'జబ్బు నయము కాగానే నీ దర్శనమునకు వచ్చి బిడ్డను నీ పాదములపై బెట్టెద'నని మ్రొక్కుకొనెను.?

4 / 9

ఎవరు పెద్దవంకాయలు రెండింటిని మిగుల ప్రేమతో తెచ్చి పురంధరుని భార్య చేతికిచ్చి యొక వంకాయతో పెరుగుపచ్చడిని రెండవదానితో వేపుడును చేసి బాబాకు వడ్డించుమని వేడెను?

5 / 9

బాబా దగ్గర ఎవరు  కూర్చొని వారి కాళ్ళనొత్తుచు నోటిలో ఏదో గొణుగుకొనుచుండెను.?

6 / 9

శిరిడీలో ఎప్పుడు సంత జరిగెడిది?

7 / 9

ఎవరు సుమారు నాలుగు మూరల పొడవు, ఒక జానెడు మాత్రమే వెడల్పు గల యొక్క కఱ్ఱబల్లను బాబా పడకకని  తెచ్చెను?

8 / 9

ఎవరు నీళ్లు తెచ్చి బాబా నోటిలో పోసెను.అవి బయటకు వచ్చెను?

9 / 9

ఎవరికి జ్ఞానేశ్వరిని ప్రారంభించగనే  ఏవో అవాంతరము లేర్పడుటచే పారాయణ మాగిపోవుచుండెను.?

Your score is

0%


సాయిబాబా మహిమ అగాధము, వారి లీలలు కూడ అట్టివే. వారి జీవితము అట్టిదే. వారు పరబ్రహ్మముయొక్క యవతారమే. ( శ్రీ సాయిసచ్చరిత్రము 21వ అధ్యాయము)

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles