Sai Baba…Sai Baba…Quiz- 28-09-2023



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Winner : Vimala

Respected Devotees… Please attempt the Quiz and be a part of the Sai Baba activity. Thank you.

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

Quiz-305

1 / 9

యిట్లు ఎవరు అనెను: బాబా నేనెప్పుడు ఒంటరిగా తిని యెరుగను.అయితే యీ దుర్గుణమును నాపై నేల మోపెదవు.ఈనాటికి ఎన్నడును శిరిడీలోని సంత నేను చూచి యుండలేదు?

2 / 9

ఒక మకరసంక్రాంతినాడు ఎవరు బాబా శరీరమునకు చందనము పూసి గంగానదీ జలముతో అభిషేకము చేయదలంచెను.బాబాకు అది ఇష్టము లేకుండెను.కాని అతడనేకసారులు వేడుకొనగా బాబా సమ్మతించెను?

3 / 9

బాబా ఆమె  సంకల్పమును ఆమోదించక తనకు మంత్రోపదేశము చేయనిచో ఉపవాసముండి చచ్చెదనని  మనోనిశ్చయము చేసికొన్నది ఎవరు ?

4 / 9

వీరిలో ఎవరు హరి వినాయక సాఠేగారి వంట బ్రాహ్మణుడు?

5 / 9

ఏవూరిలోని ఒక మహిళకు సాయి స్వప్నములో కనబడి గుమ్మము వద్దకు వచ్చి తినుటకు 'కిచిడీ' కావలెననెను?

6 / 9

తన ఇష్టదైవమగు శ్రీరాముడు ఆ గద్దెపైన తనకు గాన్పించుటచే వారి పాదములపైబడి సాష్టాంగనమస్కార మొనర్చితినని ఎవరు బదులిడెను?

7 / 9

మధ్యాహ్న భోజనమునకు గూర్చున్నప్పుడు ఎవరికి ఒక భక్తుడు సాంజాను ప్రసాదముగా నిచ్చెను.అది తిని అతను సంతసించెను.ఆ మరుసటిదినము కూడ దాని నాశించెను?

8 / 9

ఎవరికి బొంబాయిలో మూడురాత్రులు వరుసగా నొక కంఠధ్వని "ఇంకను నన్ను నమ్మవా!" అని వినిపించెను?

9 / 9

ఎవరు సటకా చివరను రెండు చేతులతో పట్టుకొని పొత్తికడుపులోనికి గ్రుచ్చుకొనెను?

Your score is

0%


“ఈ జగత్తును నడిపించువాడను, సూత్రధారిని నేనే.” (శ్రీ సాయిసచ్చరిత్రము 3వ అధ్యాయము)

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles